Jump to content

Arey bewerse RGV nasirakam mandhu amutundi jaggad ra.. brands perlu evadiki kavali..

Recommended Posts

Posted

RGV: పవన్ కల్యాణ్ వెంటనే దీనిని చూడాలి: జగన్ వీడియోను షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ 

28-09-2023 Thu 16:48 | Andhra
  • ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ
  • బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మోడల్ గురించి ప్రస్తావన
  • ఈ ఆల్కహాల్ బ్రాండ్స్ పేరుతో ఎగతాళి చేసే పవన్ ఈ వీడియో చూడాలని సూచన
 
pawankalyan  needs to see this immediately says rgv

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దొరికే లిక్కర్ బ్రాండ్స్‌పై టీడీపీ, జనసేన సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనానిని ఉద్దేశించి వర్మ ట్వీట్ చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్స్ మెడల్ అంటూ ఆల్కహాల్ బ్రాండ్స్ పేరుతో ఎగతాళి చేస్తోన్న పవన్ కల్యాణ్ దీనిని చూడాలి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో మద్యం గురించి మాట్లాడారు.

ఇందులో మద్యం బ్రాండ్ల గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పేర్లు వింటే తనకే ఆశ్చర్యం వేస్తోందని, ఈ బ్రాండ్లు ఏమిటి? అనిపిస్తోందన్నారు. వారు ప్రచారం చేస్తోన్న మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువే అన్నారు. ఆయన హయాంలోనే వచ్చాయన్నారు. ఆయన ప్రచారం చేసే ప్రతి ఒక్కటీ చంద్రబాబు బ్రాండ్లే అన్నారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు-ఇళ్లు, దిశ మాత్రమే మన ప్రభుత్వం బ్రాండ్స్ అని చెప్పారు.

బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్స్ మోడల్, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, ట్రిపుల్ నైన్ లెజెండ్ మద్యం బ్రాండ్స్ మాత్రం అన్నీ చంద్రన్న కానుకలు అని విమర్శలు గుప్పించారు. ఇవే కాకుండా హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హాంగర్, ఇంకా ఇలాంటివి దాదాపు 250 బ్రాండ్స్ ఉన్నాయన్నారు. ఇవన్నీ చంద్రబాబు హయాంలో వచ్చాయని చెప్పారు.

Posted
5 minutes ago, psycopk said:

mari sigguleni seema pourusham leni sannasi why continuing those 

Posted
1 hour ago, futureofandhra said:

mari sigguleni seema pourusham leni sannasi why continuing those 

Frustration at peakkkkss

  • Haha 1
Posted
4 hours ago, futureofandhra said:

mari sigguleni seema pourusham leni sannasi why continuing those 

You are right.because he is sigguleni sannasi

Posted

Mandu brands permissions ichindi mana sendranna ae anta kada….

as usual samsaram Vyabhicharam…manam ammithe amrutham, inkokadu Ade mandu ammithe fake

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...