psycopk Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 Telangana: తెలుగువారికి రాముడైనా.. కృష్ణుడైనా ఎన్టీఆరే: కేటీఆర్ 30-09-2023 Sat 13:40 | Telangana లక్కారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తారక రామారావు పేరులోనే పవర్ ఉందని వ్యాఖ్య ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పారని పొగడ్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని, రాముడైనా ఆయనే.. కృష్ణుడైనా ఆయనేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలోని లక్కారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ పార్క్ ను, విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు తన నటనతో, నాయకత్వ పటిమతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తెలుగువారికి ప్రపంచ గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఆయనేనని చెప్పారు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలో ఏమూలన నివసిస్తున్నా సరే తెలుగు వారందరికీ ఆరాధ్య దైవమయ్యాడని అన్నారు. రాముడిని, కృష్ణుడిని జనం ఆయనలోనే చూసుకుంటారని తెలిపారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించగలగడం తన అదృష్టమని మంత్రి కేటీఆర్ చెప్పారు. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని, తనకూ ఆ పేరు ఉండడం సంతోషంగా ఉందని వివరించారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని, తెలంగాణ అస్తిత్వాన్ని దేశం నలుమూలలా చాటారని వివరించారు. ఎన్టీఆర్ సహా దక్షిణ భారత దేశంలో ముఖ్యమంత్రి పదవిని మూడుసార్లు ఎవరూ అధిష్టించలేదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయితే, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మరోమారు అధికారంలోకి తెచ్చి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటారని కేటీఆర్ తెలిపారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post MrDexter Posted September 30, 2023 Popular Post Report Share Posted September 30, 2023 Ravanudaina, Kamsudaina- Chandrabaabe Idhi kuda add cheyyi! 3 Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 poddune endi e BRS leaderlani pogadatam.... 1 Quote Link to comment Share on other sites More sharing options...
MrDexter Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 1 minute ago, Spartan said: poddune endi e BRS leaderlani pogadatam.... Andhra vallani gundello pettukuni chsukuntunte pogadali kadha mari? 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 30, 2023 Author Report Share Posted September 30, 2023 1 minute ago, Spartan said: poddune endi e BRS leaderlani pogadatam.... Mistake.. legend ntr gurinchi news ante Quote Link to comment Share on other sites More sharing options...
Sreeven Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 1 minute ago, Spartan said: poddune endi e BRS leaderlani pogadatam.... Pogidindi evado kuda teliyada..me pinki partner kada.. Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 Just now, psycopk said: Mistake.. legend ntr gurinchi news ante Quote Link to comment Share on other sites More sharing options...
pizzaaddict Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 @psycopk Inka temples construct cheyadam start cheyandi 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted September 30, 2023 Author Report Share Posted September 30, 2023 5 minutes ago, pizzaaddict said: @psycopk Inka temples construct cheyadam start cheyandi Nee permission kosame waiting Quote Link to comment Share on other sites More sharing options...
Guest Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 48 minutes ago, psycopk said: Mistake.. legend ntr gurinchi news ante Ayodhya veltunnava leda inthaki ? lekapothe Ramundi ni NTR avataram lo matuke darsinchukuntaava endi? Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 1 hour ago, Sreeven said: Pogidindi evado kuda teliyada..me pinki partner kada.. https://tenor.com/bYQHh.gif Quote Link to comment Share on other sites More sharing options...
Vaaaampire Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 1 hour ago, Spartan said: poddune endi e BRS leaderlani pogadatam.... Simple. Kamarao fans ki ktr biscuit vesadu. Padipoyaru 1 Quote Link to comment Share on other sites More sharing options...
BattalaSathi Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 2 hours ago, psycopk said: Telangana: తెలుగువారికి రాముడైనా.. కృష్ణుడైనా ఎన్టీఆరే: కేటీఆర్ 30-09-2023 Sat 13:40 | Telangana లక్కారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తారక రామారావు పేరులోనే పవర్ ఉందని వ్యాఖ్య ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పారని పొగడ్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని, రాముడైనా ఆయనే.. కృష్ణుడైనా ఆయనేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలోని లక్కారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ పార్క్ ను, విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు తన నటనతో, నాయకత్వ పటిమతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తెలుగువారికి ప్రపంచ గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఆయనేనని చెప్పారు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలో ఏమూలన నివసిస్తున్నా సరే తెలుగు వారందరికీ ఆరాధ్య దైవమయ్యాడని అన్నారు. రాముడిని, కృష్ణుడిని జనం ఆయనలోనే చూసుకుంటారని తెలిపారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించగలగడం తన అదృష్టమని మంత్రి కేటీఆర్ చెప్పారు. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని, తనకూ ఆ పేరు ఉండడం సంతోషంగా ఉందని వివరించారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని, తెలంగాణ అస్తిత్వాన్ని దేశం నలుమూలలా చాటారని వివరించారు. ఎన్టీఆర్ సహా దక్షిణ భారత దేశంలో ముఖ్యమంత్రి పదవిని మూడుసార్లు ఎవరూ అధిష్టించలేదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయితే, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మరోమారు అధికారంలోకి తెచ్చి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటారని కేటీఆర్ తెలిపారు. Khammam lo Kukatpally lo ilaane untaadu...gadhe ye Karimnagar lono ayithe Andhrollu Dongalu/valla Biryani penda lekka untadhi antaadu..enni choodale...politricks baabu.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Paamu Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 Veedevadu cheppadaaniki. He is just one person from TG. He does not speak for entire TG. NTR ante oka actor and oka cm anthe. Quote Link to comment Share on other sites More sharing options...
Bendapudi_english Posted September 30, 2023 Report Share Posted September 30, 2023 22 minutes ago, Vaaaampire said: Simple. Kamarao fans ki ktr biscuit vesadu. Padipoyaru Adhe kadha dheentho HYd lo endhuku dharna chestharu anna maatalau marchipoyi ippudu khammam and Hyderabad lo konni areas lo gudhutharemo votes BRS ki, janalani bujji kanalu cheyatam easy anna 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.