Jump to content

Motha mogiddam huge success all over AP

Recommended Posts

Posted

Motha Mogiddam: ఢిల్లీలో లోకేశ్... రాజమండ్రిలో బ్రాహ్మణి... మోత మోగించారు!... ఫొటోలు ఇవిగో! 

30-09-2023 Sat 19:54 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • మోత మోగిద్దాం కార్యక్రమం ద్వారా నిరసన తెలపాలంటూ టీడీపీ పిలుపు
  • టీడీపీ కార్యాచరణకు నేడు విశేష స్పందన
  • ఢిల్లీలో ప్లేటు వాయించిన రఘురామ... చిడతలు కొట్టిన కనకమేడల
  • హైదరాబాదులో మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి
 
Lokesh and Brahmani participates in Motha Mogiddam program

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఐదు నిమిషాల పాటు మోత మోగిద్దాం కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయటికి వచ్చి మోత మోగించాయి. ప్లేట్లు కొడుతూ, విజిల్స్ వేస్తూ, హారన్లు మోగిస్తూ నిరసన తెలిపారు. ఢిల్లీలో ఎంపీ గల్లా జయదేవ్ నివాసం వద్ద టీడీపీ నేతలతో కలిసి నారా లోకేశ్ గంట వాయించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. ఆయన పళ్లెం వాయించారు. కనకమేడల రవీంద్రకుమార్ చిడతలు కొట్టారు. 

ఇక, రాజమండ్రిలో ఉన్న నారా బ్రాహ్మణి సైతం ఎంతో ఉత్సాహంగా మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రాహ్మణి మహిళా కార్యకర్తలతో కలిసి బ్యాండు వాయించారు. హైదరాబాదులో ఉన్న నారా భువనేశ్వరి కూడా మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మోత మోగించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల టీడీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.
20230930fr65182f19cc128.jpg20230930fr65182f2669a96.jpg20230930fr65182f42beae5.jpg20230930fr65182f4eab03c.jpg20230930fr65182f874d7d7.jpg

  • Haha 2
  • psycopk changed the title to Motha mogiddam huge success all over AP
Posted
1 hour ago, psycopk said:

Enduku anna inta ragging chestunnav 

  • Haha 2
Posted
45 minutes ago, kevinUsa said:

Itla cheste em vastadi cheppu bro sound polluto tappa world is full of education fools ante ede prime example 

Driving chesthuntey honk cheyyandi ani aaa pichi munnnda cheppadam, brain retarted fans follow avvadam. Malli goppa ani sankalu guddukodam. Saripoyindi.

intlo garitelu kottukuntaro, bandalu pagalagottukuntaro mee istam. Road meedha itta sound polution chesthey g pagalathengali

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...