Jump to content

Recommended Posts

Posted

Chandrababu: గాంధీ జయంతి నాడు జైల్లోనే చంద్రబాబు నిరసన దీక్ష 

01-10-2023 Sun 08:14 | Andhra
  • తన అరెస్టును నిరసిస్తూ టీడీపీ అధినేత దీక్ష
  • ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్ష నిర్వహించేందుకు బాబు నిర్ణయం
  • చంద్రబాబు దీక్షకు మద్దతుగా సోమవారం పార్టీ నేతలుందరూ నిరసన దీక్షలు చేపట్టనున్న వైనం
  • శనివారం మీడియా సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన
 
Chandrababu to sit on protest in rajamahendravaram central jail

స్కిల్ డెవలప్మెంట్‌ కేసులో తన అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. గాంధీ జయంతి నాడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే ఆయన నిరసన చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన తెలియజేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. 

పార్టీ అధినేత నిరసన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం దీక్షలు చేపడతారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం రాత్రి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘సైకో జగన్‌కు వినిపించేలా మోత మోగిద్దాం’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, చంద్రబాబు అర్థాంగి నారా భువనేశ్వరి కూడా అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. 

  • Haha 1
Posted

Chandrababu Arrest: ఢిల్లీలో రేపు లోకేశ్ ఒక రోజు నిరాహార దీక్ష 

01-10-2023 Sun 11:12 | Andhra
  • గాంధీ జయంతి సందర్భంగా జైలులో చంద్రబాబు, రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరసన దీక్ష
  • సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపట్టాలని అచ్చెన్నాయుడి పిలుపు
  • రేపు సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాలపాటు లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన
 
TDP MLC Nara Lokesh One Day Hunger Protest On October 2nd

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రేపు (అక్టోబర్ 2) ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా ఈ దీక్ష తలపెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను అరెస్ట్ చేసి జైలులో పెట్టారని వాదిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గాంధీ జయంతిని పురస్కరించుకుని రేపు ఆయన ఉంటున్న రాజమహేంద్రవరం జైలు గదిలోనే దీక్ష చేపట్టనున్నారు. మరోవైపు ఆయన భార్య భువనేశ్వరి కూడా రాజమహేంద్రవరంలో దీక్ష చేస్తారు. దీంతో వారికి మద్దతుగా ఢిల్లీలో దీక్ష చేయాలని లోకేశ్ నిర్ణయించారు.  

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున జైలులోనే నిరసన దీక్ష చేపట్టాలని చంద్రబాబును కోరామని, అందుకు ఆయన ఓకే అన్నారని తెలిపారు. భువనేశ్వరి కూడా రేపు రాజమహేంద్రవరంలో దీక్షలో కూర్చుంటారని వివరించారు. వీరికి సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే, రేపు సాయత్రం 7 గంటలకు ఐదు నిమిషాలపాటు ఇంట్లోని లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో నిరసన చేపట్టబోతున్నట్టు అచ్చెన్న తెలిపారు.

  • Haha 1
Posted

Nara Lokesh: జగన్ విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది: నారా లోకేశ్ 

01-10-2023 Sun 16:30 | Andhra
  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్
  • ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని ఆగ్రహం
  • జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదని వెల్లడి
  • సైకో పోయి సైకిల్ వచ్చినప్పుడే జగన్ పిచ్చి కుదురుతుందని వ్యాఖ్యలు
 
Nara Lokesh take a swipe at CM Jagan

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని పేర్కొన్నారు. అధికార మదమెక్కిన జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదని వ్యాఖ్యానించారు. సైకో పోయి సైకిల్ వచ్చినప్పుడు జగన్ పిచ్చి కుదురుతుందని లోకేశ్ వివరించారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రేపు నారా లోకేశ్ ఢిల్లీలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనుండడం తెలిసిందే. 

  • Haha 1
Posted

Bhuma Brahmananda Reddy: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్ 

01-10-2023 Sun 11:32 | Andhra
  • నంద్యాల బొమ్మలసత్రం బొగ్గులైన్‌లో ఆక్రమణల కూల్చివేత
  • అడ్డుకుని అధికారులతో బ్రహ్మానందరెడ్డి వాగ్వివాదం
  • బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాకే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్
  • బహ్మానందరెడ్డి అరెస్టుపై టీడీపీ నేతల ఆగ్రహం
 
TDP Leader Bhuma Brahmananda Reddy Arrested

ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల బొమ్మలసత్రం బొగ్గులైన్ రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన బ్రహ్మానందరెడ్డి అక్కడకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తొలగింపు ప్రక్రియను ఆపాలని, బాధితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూల్చివేతలు అడ్డుకున్నారంటూ పోలీసులు బ్రహ్మానందరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బ్రహ్మానందరెడ్డి అరెస్టుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Posted

Chandrababu ki Bhaari maddhathu ga AP prajaneekam ! 
 
Saanubhoothi Baaga pani chesthundhi - Ycp party lo kuda chaala mandhi praja prathinidhulu ChandraBabu arrest ni theevram ga kandisthunnaru, ee arrest valla  prajalu vaallaki votes veyakapovachu ani madhana paduthunnaaru ani 

- ABN lo news coming. 

  • Haha 2
Posted
Just now, MrDexter said:

Dheekshalu ante ee mathram coloring undali 

giphy-downsized-large.gif

Esaari gattiga kottabothunnaam maa Lokesh yuvagalam tho bl@stbl@st

  • Haha 1
Posted
26 minutes ago, ZoomNaidu said:

Esaari gattiga kottabothunnaam maa Lokesh yuvagalam tho bl@stbl@st

yendi dappu aa

Posted
29 minutes ago, psycopk said:

Bhuma Brahmananda Reddy: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్ 

01-10-2023 Sun 11:32 | Andhra
  • నంద్యాల బొమ్మలసత్రం బొగ్గులైన్‌లో ఆక్రమణల కూల్చివేత
  • అడ్డుకుని అధికారులతో బ్రహ్మానందరెడ్డి వాగ్వివాదం
  • బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాకే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్
  • బహ్మానందరెడ్డి అరెస్టుపై టీడీపీ నేతల ఆగ్రహం
 
TDP Leader Bhuma Brahmananda Reddy Arrested

ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల బొమ్మలసత్రం బొగ్గులైన్ రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన బ్రహ్మానందరెడ్డి అక్కడకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తొలగింపు ప్రక్రియను ఆపాలని, బాధితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూల్చివేతలు అడ్డుకున్నారంటూ పోలీసులు బ్రహ్మానందరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బ్రహ్మానందరెడ్డి అరెస్టుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నంద్యాల బొమ్మలసత్రం బొగ్గులైన్‌లో ఆక్రమణల కూల్చివేత.....indulo tappendi thata

Posted
36 minutes ago, ZoomNaidu said:

Esaari gattiga kottabothunnaam maa Lokesh yuvagalam tho bl@stbl@st

lokesh-nara-lokesh.gif
ap-ex-cm-chandrababu-breakdown-in-tears-

Posted

Tdp valla  hunger strike ki oka credibility undhi 

Special status ,third front appudu choosam ga 

Posted

రేపు సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాలపాటు లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన

Anna avanni okay idhe konchem mana meedha maname satire veskuntaru vundhi. Marchipodham Anna kuda manolle gurthu chesthunnaru Power pothe candle thechi sign chesam episode ni. 

Posted
9 minutes ago, Sucker said:

రేపు సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాలపాటు లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన

Anna avanni okay idhe konchem mana meedha maname satire veskuntaru vundhi. Marchipodham Anna kuda manolle gurthu chesthunnaru Power pothe candle thechi sign chesam episode ni. 

brb.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...