Jump to content

Recommended Posts

Posted

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకీ వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం

• సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించిన కన్సాలిడేట్ ఫండ్ లో నిధులు ఏం చేశారు?

• కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు 

• అధికారం కోసం ఎంతకైనా తెగించే మానసిక రోగి జగన్

• తనపై కోడి కత్తి దాడి చేయించుకున్న వ్యక్తి అతను

• అందరికీ కనిపించే అవినీతిపరుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
 

https://x.com/janasenaparty/status/1710316004457517540?s=46
 

 

• రాష్ట్రం కోసం 2014 నాటి కూటమి మళ్లీ కలవాలన్నదే నా ఆకాంక్ష

• గన్ రెడ్డిపై కేంద్రానికి ప్రత్యేక ప్రేమ లేదు

• జీ-20 సదస్సులో బీజేపీ పెద్దలు ఉండబట్టే పొత్తు నిర్ణయం కేంద్ర పెద్దలకు ముందుగా చెప్పలేకపోయాను

• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను అడగడంపై వైసీపీ నేతల మౌనం
 
• వచ్చే ఎన్నికల్లో మాతో బీజేపీ కలిసి వస్తుందనే నమ్మకం ఉంది

• జనసేన పార్టీ పొత్తు సమన్వయ కమిటీ సభ్యుల నియామకం

• మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
 

https://x.com/janasenaparty/status/1710318042234962312?s=46

Posted

3 నెలలుగా జీతాలు లేకపోడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న 25వేల మంది సమగ్రశిక్ష ఉద్యోగులు
 

 

F7zg--_aEAA-gXw?format=jpg&name=medium

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...