Vaaaampire Posted October 7, 2023 Report Posted October 7, 2023 Papam cbn. Comedy ayipoyindi cbn arrest antey Quote
psycopk Posted October 7, 2023 Author Report Posted October 7, 2023 K Raghavendra Rao: ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది... చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి: దర్శకుడు రాఘవేంద్రరావు 07-10-2023 Sat 20:14 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సినీ రంగం నుంచి మొదటగా స్పందించిన దర్శకేంద్రుడు కాంతితో క్రాంతి కార్యాచరణకు పిలుపునిచ్చిన టీడీపీ లైట్లు ఆపేసి దీపం వెలిగించిన రాఘవేంద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కాగానే సినీ రంగం నుంచి మొదట స్పందించిన వ్యక్తి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. చంద్రబాబు అరెస్ట్ ను ఆయన బాహాటంగా ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందన్నారు. తాజాగా, టీడీపీ నాయకత్వం వచ్చిన పిలుపు మేరకు రాఘవేంద్రరావు 'కాంతితో క్రాంతి' కార్యాచరణలో పాల్గొన్నారు. ఇవాళ తన కార్యాలయంలో లైట్లు ఆపేసి దీపం వెలిగించారు. ఆ మేరకు ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది... చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాఘవేంద్రరావు తాజా పోస్టుకు టీడీపీ మద్దతుదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. 1 Quote
psycopk Posted October 7, 2023 Author Report Posted October 7, 2023 Chandrababu: 'కాంతితో క్రాంతి'... ఢిల్లీలో లోకేశ్, రాజమండ్రిలో భువనేశ్వరి... చంద్రబాబుకు సంఘీభావం 07-10-2023 Sat 19:57 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ మొన్న మోత మోగిద్దాం కార్యాచరణ... నేడు కాంతితో క్రాంతి చంద్రబాబుకు మద్దతుగా దీపాలు వెలిగించాలన్న టీడీపీ చంద్రబాబుకు సంఘీభావంగా కాంతితో క్రాంతి కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని టీడీపీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఆ మేరకు ఇవాళ టీడీపీ శ్రేణులు కాంతితో క్రాంతి కార్యాచరణ చేపట్టాయి. ఢిల్లీలో నారా లోకేశ్ కొవ్వొత్తి చేతబూని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోకేశ్ తో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ మద్దతుదారులు పాల్గొన్నారు. సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు. ఇక, నారా భువనేశ్వరి రాజమండ్రిలో కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రమిదలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు తెలుగు మహిళలు కూడా దీపాలు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ ను నిరసించారు. అటు, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాంతితో క్రాంతి కార్యక్రమం గురించి మాట్లాడారు. నిజాయతీగా రాజకీయాలు చేసిన పున్నమి చంద్రుడు చంద్రబాబు అని అభివర్ణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి, 29 రోజులుగా జైలులో ఉంచారని మండిపడ్డారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీకి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగానే విరాళాలు వచ్చాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చి రాష్ట్రంలో వెలుగులు నింపడం తథ్యం అని స్పష్టం చేశారు. Quote
anandam2012 Posted October 7, 2023 Report Posted October 7, 2023 Just now, psycopk said: Chandrababu: 'కాంతితో క్రాంతి'... ఢిల్లీలో లోకేశ్, రాజమండ్రిలో భువనేశ్వరి... చంద్రబాబుకు సంఘీభావం 07-10-2023 Sat 19:57 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ మొన్న మోత మోగిద్దాం కార్యాచరణ... నేడు కాంతితో క్రాంతి చంద్రబాబుకు మద్దతుగా దీపాలు వెలిగించాలన్న టీడీపీ చంద్రబాబుకు సంఘీభావంగా కాంతితో క్రాంతి కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని టీడీపీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఆ మేరకు ఇవాళ టీడీపీ శ్రేణులు కాంతితో క్రాంతి కార్యాచరణ చేపట్టాయి. ఢిల్లీలో నారా లోకేశ్ కొవ్వొత్తి చేతబూని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోకేశ్ తో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ మద్దతుదారులు పాల్గొన్నారు. సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు. ఇక, నారా భువనేశ్వరి రాజమండ్రిలో కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రమిదలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు తెలుగు మహిళలు కూడా దీపాలు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ ను నిరసించారు. అటు, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాంతితో క్రాంతి కార్యక్రమం గురించి మాట్లాడారు. నిజాయతీగా రాజకీయాలు చేసిన పున్నమి చంద్రుడు చంద్రబాబు అని అభివర్ణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి, 29 రోజులుగా జైలులో ఉంచారని మండిపడ్డారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీకి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగానే విరాళాలు వచ్చాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చి రాష్ట్రంలో వెలుగులు నింపడం తథ్యం అని స్పష్టం చేశారు. Quote
Netflixmovieguz Posted October 7, 2023 Report Posted October 7, 2023 Wiggyu providing fud, bed, manduu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.