JackSeal Posted October 9, 2023 Report Posted October 9, 2023 వేల ఏళ్లుగా ఒక పుట్ట కట్టుకుని చీమలు అందులో ప్రశాంతంగా బతుకుతూ ఉండేవి.ఒక నాడు ఒక తుంటరి ఆ పుట్టలోకి ఒక పామును వదిలాడు. ఆ పాముకు కోరలూ, అదనపు విషమూ ఎప్పటికప్పుడు సరఫరా చేయ సాగాడు. పైగా original గా ఆ పుట్ట పాముదేననీ, చీమలు పాముతో సహజీవనం చేయడం నేర్చుకోవాలని సుద్దులు చెప్పసాగాడు. ఆ పాము మెల్లగా పుట్టను ఆక్రమించసాగింది. చీమల బతుకు దుర్బరం కాసాగింది. ఎప్పుడైనా చీమలు ఈ అన్యాయం భరించ లేక కుడితే ఆ పాము దాని తుంటరి యజమాని ఇద్దరు చీమల దౌర్జన్యం నశించాలి! చీమల తీవ్రవాదం నశించాలి! అని గట్టిగా అరిచి అఘాయిత్యం చేసేవారు. చీమల పై దాడి చేసి ఆ పుట్టను మరింత ఆక్రమించే వారు. ఈ ఘోరం కొన్ని దశాబ్దాలుగా సాగుతూనే వుంది. ఆ చీమలు పాలస్తేనీయులు, ఆ పాము ఇజ్రాయేల్, ఆ తుంటరి అమెరికా. 1 Quote
pichhipullayya Posted October 9, 2023 Report Posted October 9, 2023 5 minutes ago, JackSeal said: వేల ఏళ్లుగా ఒక పుట్ట కట్టుకుని చీమలు అందులో ప్రశాంతంగా బతుకుతూ ఉండేవి.ఒక నాడు ఒక తుంటరి ఆ పుట్టలోకి ఒక పామును వదిలాడు. ఆ పాముకు కోరలూ, అదనపు విషమూ ఎప్పటికప్పుడు సరఫరా చేయ సాగాడు. పైగా original గా ఆ పుట్ట పాముదేననీ, చీమలు పాముతో సహజీవనం చేయడం నేర్చుకోవాలని సుద్దులు చెప్పసాగాడు. ఆ పాము మెల్లగా పుట్టను ఆక్రమించసాగింది. చీమల బతుకు దుర్బరం కాసాగింది. ఎప్పుడైనా చీమలు ఈ అన్యాయం భరించ లేక కుడితే ఆ పాము దాని తుంటరి యజమాని ఇద్దరు చీమల దౌర్జన్యం నశించాలి! చీమల తీవ్రవాదం నశించాలి! అని గట్టిగా అరిచి అఘాయిత్యం చేసేవారు. చీమల పై దాడి చేసి ఆ పుట్టను మరింత ఆక్రమించే వారు. ఈ ఘోరం కొన్ని దశాబ్దాలుగా సాగుతూనే వుంది. ఆ చీమలు పాలస్తేనీయులు, ఆ పాము ఇజ్రాయేల్, ఆ తుంటరి అమెరికా. Vomerica meeda edustonne untaav.. malla aa desham lo ne untaav... nee mottam postlo okati aiyna edupu post , con gress nake post kakunda emaina vesava eppudu aiyna pedda pichhi bathai laa unnave 1 Quote
halwafan Posted October 9, 2023 Report Posted October 9, 2023 lite.. fireants need to be treated that way Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.