Jump to content

Supreme Court will Continue hearing on CBN case Oct 10th

Recommended Posts

Posted

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

09-10-2023 Mon 16:15 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
  • సుప్రీంకోర్టులో ఈరోజు కొనసాగిన విచారణ
  • విచారణను రేపటికి వాయిదా వేసిన ధర్మాసనం
 
Supreme Court adjourns Chandrababu Quash Petition

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈనాటి సమయం ముగియడంతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. 

ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని కోర్టుకు సాల్వే తెలిపారు. ఈ విధంగా అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ సందర్భంగా, ఈ కేసులో మీ క్లయింట్ కు 17ఏ వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిస్తున్నాయని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. దీనికి సమాధానంగా... ధర్మాసనం పరిశీలన వాస్తవమేనని సాల్వే చెప్పారు. ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నందువల్లే... ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 17ఏ ప్రకారం దేనికైనా పోలీసులు అనుమతులు పొందాల్సిందేననని చెప్పారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ రేపు వాదనలు వినిపించనున్నారు

  • Haha 1
Posted

Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు 

09-10-2023 Mon 15:51 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
  • సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా డిస్మిస్ చేసిన కోర్టు
  • ప్రస్తుతం పీటీ వారెంట్లపై విచారిస్తున్న కోర్టు
 
ACB Court dismisses Chandrababu bail and custody petitions

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడనుందో అనే ఉత్కంఠ నెలకొంది

  • Haha 2
Posted

Justice may be delayed but not denied.

we have trust in Indian judiciary system

Posted

murali mohan: చంద్రబాబును అరెస్ట్ చేశామనుకుంటున్నారు కానీ దాని గురించి ఆలోచించట్లేదు: మురళీ మోహన్ 

09-10-2023 Mon 15:38 | Both States
  • చంద్రబాబు అరెస్ట్ తెలుగువారందరినీ కలిచివేస్తోందన్న మురళీ మోహన్
  • గ్రహణం తర్వాత చంద్రుడు, సూర్యుడు వెలిగిపోయినట్లు చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారన్న మాజీ ఎంపీ
  • అరెస్ట్ చేశారు కానీ, ఎంత సింపతీ వస్తుందో అర్థం చేసుకోలేదన్న మురళీ మోహన్
 
Murali Mohan condemns chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టడం తెలుగువారందరినీ కలిచివేస్తోందని ప్రముఖ సినీ నటుడు, లోక్ సభ మాజీ సభ్యుడు మురళీ మోహన్ అన్నారు. మాదాపూర్‌లో ఓ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని జైల్లో పెట్టడం సరికాదన్నారు. ఈ కేసుల నుంచి మచ్చలేని నాయకుడిగా ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందరి అభిమాన నాయకుడు చంద్రబాబు జైల్లో ఉండటం చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. హైదరాబాద్, బెంగళూరు మాత్రమే కాదని, దేశవిదేశాల్లోను చాలామంది ఈ అరెస్టుపై బాధపడుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు గ్రహణం పట్టిందనుకోవాలని, చంద్రుడికి, సూర్యుడికి గ్రహణం పడుతుందని, కానీ ఆ గ్రహణం వీడిపోయాక అదే చంద్రుడు, సూర్యుడు దేదీప్యమానంగా వెలుగొందుతాయని, ఇప్పుడు చంద్రబాబు కూడా అంతే అన్నారు. కచ్చితంగా ఆయన రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారన్నారు.

ఆయన ఏదో తప్పు చేశాడని చెబుతూ, జైల్లో పెట్టామని భావిస్తున్నారని, కానీ ఎంత సింపతీ వస్తుందో అర్థం చేసుకోలేదన్నారు. ప్రజల నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఎంతో మద్దతు వస్తోందన్నారు. ఆయన అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు.

  • Haha 2
Posted
1 minute ago, TOM_BHAYYA said:

Justice may be delayed but not denied.

we have trust in Indian judiciary system

Ludra  uncle new tweet aa

Posted
18 minutes ago, psycopk said:

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

09-10-2023 Mon 16:15 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
  • సుప్రీంకోర్టులో ఈరోజు కొనసాగిన విచారణ
  • విచారణను రేపటికి వాయిదా వేసిన ధర్మాసనం
 
Supreme Court adjourns Chandrababu Quash Petition

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈనాటి సమయం ముగియడంతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. 

ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని కోర్టుకు సాల్వే తెలిపారు. ఈ విధంగా అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ సందర్భంగా, ఈ కేసులో మీ క్లయింట్ కు 17ఏ వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిస్తున్నాయని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. దీనికి సమాధానంగా... ధర్మాసనం పరిశీలన వాస్తవమేనని సాల్వే చెప్పారు. ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నందువల్లే... ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 17ఏ ప్రకారం దేనికైనా పోలీసులు అనుమతులు పొందాల్సిందేననని చెప్పారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ రేపు వాదనలు వినిపించనున్నారు

Why postpone sir. You are satisfied kada with our argument. Case kotteyandi sir plz

Posted
3 minutes ago, lokesh_rjy said:

Ludra  uncle new tweet aa

It’s my tweet anna..

Posted
4 minutes ago, psycopk said:

murali mohan: చంద్రబాబును అరెస్ట్ చేశామనుకుంటున్నారు కానీ దాని గురించి ఆలోచించట్లేదు: మురళీ మోహన్ 

09-10-2023 Mon 15:38 | Both States
  • చంద్రబాబు అరెస్ట్ తెలుగువారందరినీ కలిచివేస్తోందన్న మురళీ మోహన్
  • గ్రహణం తర్వాత చంద్రుడు, సూర్యుడు వెలిగిపోయినట్లు చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారన్న మాజీ ఎంపీ
  • అరెస్ట్ చేశారు కానీ, ఎంత సింపతీ వస్తుందో అర్థం చేసుకోలేదన్న మురళీ మోహన్
 
Murali Mohan condemns chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టడం తెలుగువారందరినీ కలిచివేస్తోందని ప్రముఖ సినీ నటుడు, లోక్ సభ మాజీ సభ్యుడు మురళీ మోహన్ అన్నారు. మాదాపూర్‌లో ఓ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని జైల్లో పెట్టడం సరికాదన్నారు. ఈ కేసుల నుంచి మచ్చలేని నాయకుడిగా ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అందరి అభిమాన నాయకుడు చంద్రబాబు జైల్లో ఉండటం చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. హైదరాబాద్, బెంగళూరు మాత్రమే కాదని, దేశవిదేశాల్లోను చాలామంది ఈ అరెస్టుపై బాధపడుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు గ్రహణం పట్టిందనుకోవాలని, చంద్రుడికి, సూర్యుడికి గ్రహణం పడుతుందని, కానీ ఆ గ్రహణం వీడిపోయాక అదే చంద్రుడు, సూర్యుడు దేదీప్యమానంగా వెలుగొందుతాయని, ఇప్పుడు చంద్రబాబు కూడా అంతే అన్నారు. కచ్చితంగా ఆయన రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారన్నారు.

ఆయన ఏదో తప్పు చేశాడని చెబుతూ, జైల్లో పెట్టామని భావిస్తున్నారని, కానీ ఎంత సింపతీ వస్తుందో అర్థం చేసుకోలేదన్నారు. ప్రజల నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఎంతో మద్దతు వస్తోందన్నారు. ఆయన అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు.

Telugu vaarandari abhimana nayakudu. Manchi sense og humor undi mm thatha lo

  • Haha 1
Posted
1 minute ago, TOM_BHAYYA said:

It’s my tweet anna..

Ludra uncle ki tag cheai 

Ivvalti payment ki nyayam chesinattu avvudi retweet cheste 

Brahmi-8.gif

Posted
12 minutes ago, Sucker said:

Why postpone sir. You are satisfied kada with our argument. Case kotteyandi sir plz

Icheyandi sir..bail icheyandi… mana chitti in jaathiratnaalu style aa uncle

Posted
2 hours ago, Anta Assamey said:

From what I am hearing CBN will not get relief from Supreme Court also...33mtnj.gif

i feel like the same.

may be tdp/lokesh plan to put him in jail for long time to get some sympathy.

this is like a hail mary move from tdp to win themselves 

Posted
5 minutes ago, megadheera said:

Icheyandi sir..bail icheyandi… mana chitti in jaathiratnaalu style aa uncle

Yemo Anna idhi daily serial la vundhi. Janaalu easy ga marchipotharu pamily members ne bongu la Politicians yentha. Example SR NTR. Better move on mana Pulkas kuda. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...