HEROO Posted October 9, 2023 Report Posted October 9, 2023 https://x.com/hemagirir/status/1711242673619681337?s=46 చిత్తూరు జిల్లా, పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే గూండాయిజం YCP ఎమ్మెల్యే వేంకటే గౌడకు గడప గడపలో చేదు అనుభవం.. సంక్షేమ పథకాల జాబితాలో మంజూరు చేసినట్లు చూపిన ఇంటిస్థలం, తనకు మంజూరైన ఇంటి జాగా చూపాలని డిమాండ్ చేసిన జనసేన మండల కార్యదర్శి మధుసూదన్ మరియు కుటుంబీకులు. ఇష్టానుసారం ఇంటి స్థలాలను అమ్మేసుకున్నారని ఇంటి స్థలం చూపించాల్సిందే అని పట్టుబట్టిన మధు కుటుంబం సభ్యులు.. సమాధానం చెప్పలేక వెనుదిరిగిన ఎమ్మెల్యే వేంకటే గౌడ. అనంతరం మధు కుటుంబ సభ్యులపై పోలీసుల సాక్షిగా దాడి చేసిన వైసీపీ నాయకులు.. తలకు బలమైన గాయాలు కావడంతో బైరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు... ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు... పరిస్థితి అందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పెద్దాసుప్రతికి రెఫర్ చేసిన వైద్యులు. Quote
HEROO Posted October 16, 2023 Author Report Posted October 16, 2023 https://www.instagram.com/reel/CySzYXJLI65/ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.