psycopk Posted October 10, 2023 Report Posted October 10, 2023 Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 10-10-2023 Tue 14:21 | Andhra చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా శుక్రవారం మధ్నాహ్నం 2 గంటలకు తదుపరి విచారణ ఇరువైపు వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదలను వినిపించారు. విచారణ సందర్భంగా ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. వాదనలను త్వరగా ముగించాలని ఇరువైపు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. అయితే ఇరువైపు న్యాయవాదులు తమ వాదనలకు మరో గంట సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉందని న్యాయవాదులకు సుప్రీం తెలిపింది. భోజన విరామం తర్వాత ముకుల్ రోహత్గి వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. 1 Quote
Sucker Posted October 10, 2023 Report Posted October 10, 2023 13 minutes ago, psycopk said: Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 10-10-2023 Tue 14:21 | Andhra చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా శుక్రవారం మధ్నాహ్నం 2 గంటలకు తదుపరి విచారణ ఇరువైపు వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదలను వినిపించారు. విచారణ సందర్భంగా ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. వాదనలను త్వరగా ముగించాలని ఇరువైపు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. అయితే ఇరువైపు న్యాయవాదులు తమ వాదనలకు మరో గంట సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉందని న్యాయవాదులకు సుప్రీం తెలిపింది. భోజన విరామం తర్వాత ముకుల్ రోహత్గి వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. Friday Babu garu bayataki manaki weekend. Super Quote
appaji_pesarattu Posted October 10, 2023 Report Posted October 10, 2023 1 minute ago, Sucker said: Friday Babu garu bayataki manaki weekend. Super anna idi only one side argument on Friday...inka next week kuda continue avutundi ata Quote
pizzaaddict Posted October 10, 2023 Report Posted October 10, 2023 1 minute ago, Sucker said: Friday Babu garu bayataki manaki weekend. Super Eppati varaku janala kosam think chesaru , individual growth meedha focus pettachu Book rayalsindhi visionary , next generation ki use ayedhi Quote
psycopk Posted October 10, 2023 Report Posted October 10, 2023 Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు.. కీలక ప్రశ్న వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం 10-10-2023 Tue 11:29 | Andhra 17ఏ చుట్టూనే తిరుగుతున్న వాదనలు 17ఏ వర్తిస్తుందన్న చంద్రబాబు న్యాయవాది 17ఏ హక్కుగా వర్తిస్తుందా? అని ప్రశ్నించిన ధర్మాసనం సాల్వేకు గంట సమయం ఇస్తే.. గంట తర్వాతే వస్తానన్న ప్రభుత్వ తరపు న్యాయవాది రోహత్గీ సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగానే విచారణ జరుగుతోందన్న ధర్మాసనం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు మళ్లీ విచారణ ప్రారంభమయింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. విచారణ సందర్భంగా ఇరువురూ భిన్నమైన వాదనలను వినిపిస్తున్నారు. 17ఏ చుట్టూనే వాదనలు కొనసాగుతున్నాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని కోర్టుకు సాల్వే తెలిపారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా 17ఏ కాపాడుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని నిన్న కూడా తాను చెప్పానని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. 17ఏ అనేది ప్రొసీజర్ అన్నప్పుడు... అది హక్కుగా వర్తిస్తుందా? అని ప్రశ్నించింది. వాదనలకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారని సాల్వేను ధర్మాసనం ప్రశ్నించింది. మరో గంట కావాలని కోర్టును సాల్వే కోరారు. దీంతో ముకుల్ రోహత్గీ కలగజేసుకుని... ఇంకా ఎంతసేపు యువరానర్... ఇప్పటికే మూడు రోజులుగా వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. మీరు గంట అవకాశం ఇస్తే... తాను గంట తర్వాతే వస్తానని తెలిపారు. దీనిపై నోటీసులు ఇవ్వాలని... ఆ నోటీసులకు కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీనికి సమాధానంగా సాల్వే మాట్లాడుతూ... ఇదొక క్రిమినల్ కేసు అని, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే, తాను రిఫరెన్స్ తీర్పులను తమ ముందు ఉంచుతానని, నిందితులకు రక్షణ కల్పించిన కేసులను ఉదహరిస్తానని చెప్పారు. మరోవైపు ధర్మాసనం స్పందిస్తూ... హైకోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగానే ఇక్కడ విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించింది. కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మరోవైపు, నిన్న విచారణ సందర్భంగా ఈ కేసులో 17ఏ వర్తించేలా ఉందని జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. 1 Quote
Sucker Posted October 10, 2023 Report Posted October 10, 2023 5 minutes ago, appaji_pesarattu said: anna idi only one side argument on Friday...inka next week kuda continue avutundi ata Samara thatha vesina News lo done annaru ga arguments. Inkenni chestharu. Ee case thappa inkoti ledha vallaki. Idhoka Lathkor case Malli dhaniki weeks adhi kuda okka section meedha. Saripoyindhi Quote
Sucker Posted October 10, 2023 Report Posted October 10, 2023 2 minutes ago, psycopk said: Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు.. కీలక ప్రశ్న వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం 10-10-2023 Tue 11:29 | Andhra 17ఏ చుట్టూనే తిరుగుతున్న వాదనలు 17ఏ వర్తిస్తుందన్న చంద్రబాబు న్యాయవాది 17ఏ హక్కుగా వర్తిస్తుందా? అని ప్రశ్నించిన ధర్మాసనం సాల్వేకు గంట సమయం ఇస్తే.. గంట తర్వాతే వస్తానన్న ప్రభుత్వ తరపు న్యాయవాది రోహత్గీ సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగానే విచారణ జరుగుతోందన్న ధర్మాసనం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు మళ్లీ విచారణ ప్రారంభమయింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. విచారణ సందర్భంగా ఇరువురూ భిన్నమైన వాదనలను వినిపిస్తున్నారు. 17ఏ చుట్టూనే వాదనలు కొనసాగుతున్నాయి. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని కోర్టుకు సాల్వే తెలిపారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా 17ఏ కాపాడుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని నిన్న కూడా తాను చెప్పానని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ప్రశ్న వేసింది. 17ఏ అనేది ప్రొసీజర్ అన్నప్పుడు... అది హక్కుగా వర్తిస్తుందా? అని ప్రశ్నించింది. వాదనలకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారని సాల్వేను ధర్మాసనం ప్రశ్నించింది. మరో గంట కావాలని కోర్టును సాల్వే కోరారు. దీంతో ముకుల్ రోహత్గీ కలగజేసుకుని... ఇంకా ఎంతసేపు యువరానర్... ఇప్పటికే మూడు రోజులుగా వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు. మీరు గంట అవకాశం ఇస్తే... తాను గంట తర్వాతే వస్తానని తెలిపారు. దీనిపై నోటీసులు ఇవ్వాలని... ఆ నోటీసులకు కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీనికి సమాధానంగా సాల్వే మాట్లాడుతూ... ఇదొక క్రిమినల్ కేసు అని, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే, తాను రిఫరెన్స్ తీర్పులను తమ ముందు ఉంచుతానని, నిందితులకు రక్షణ కల్పించిన కేసులను ఉదహరిస్తానని చెప్పారు. మరోవైపు ధర్మాసనం స్పందిస్తూ... హైకోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగానే ఇక్కడ విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించింది. కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మరోవైపు, నిన్న విచారణ సందర్భంగా ఈ కేసులో 17ఏ వర్తించేలా ఉందని జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. Thatha idhi poyinatte. Plz cancel weekend celebrations Quote
psycopk Posted October 10, 2023 Report Posted October 10, 2023 Just now, Sucker said: Thatha idhi poyinatte. Plz cancel weekend celebrations Ledu sucker… look at the inner details.. gov lawyer is delaying as he dosent have right points 2 Quote
Netflixmovieguz Posted October 10, 2023 Report Posted October 10, 2023 4 minutes ago, psycopk said: Ledu sucker… look at the inner details.. gov lawyer is delaying as he dosent have right points Supreme court judgeee thokaa kaadaaa thatha 1 Quote
DuvvaAbbulu Posted October 10, 2023 Report Posted October 10, 2023 In Andhra both CM candidates went to jail who is innocent ? is jail is a pre requisite for politicians to become CM? 1 Quote
Sixers Posted October 10, 2023 Report Posted October 10, 2023 55 minutes ago, DuvvaAbbulu said: In Andhra both CM candidates went to jail who is innocent ? is jail is a pre requisite for politicians to become CM? Ante ippudu PK jail ki vellala CM avvalante? Quote
psycopk Posted October 10, 2023 Report Posted October 10, 2023 1 hour ago, Netflixmovieguz said: Supreme court judgeee thokaa kaadaaa thatha Why are you attributing caste to judges aunty Quote
Netflixmovieguz Posted October 10, 2023 Report Posted October 10, 2023 1 minute ago, psycopk said: Why are you attributing caste to judges aunty Thathaaaa delete sesaaava messagessss gathaaa nellaa nunchhhy nuu yessinaaa posts? Quote
psycopk Posted October 10, 2023 Report Posted October 10, 2023 Just now, Netflixmovieguz said: Thathaaaa delete sesaaava messagessss gathaaa nellaa nunchhhy nuu yessinaaa posts? Nenu vesina posts ani facts eega aunty Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.