Jump to content

Kethamreddy vinodreddy resigns janasena

Recommended Posts

Posted

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

తేదీ: 12-10-2023

జనసేన పార్టీకి రాజీనామా

--------------------------

2003లో విద్యార్థి నేతగా జాతీయ కాంగ్రెస్ పార్టీతో మొదలైన నా రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు స్థాయి వరకు ఎదిగేలా అనేక అవకాశాలు కల్పించింది. ఆ ప్రయాణంలో దివంగత నేత మా గురువు గారు ఆనం వివేకానందరెడ్డి గారు నాకు అందించిన తోడ్పాటు, రాజకీయ జ్ఞానం మరువలేనిది. వారికి జీవితాంతం నేను కృతజ్ఞుడిని. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన పరిస్థితుల్లో, యువతకు ప్రాధాన్యత కల్పిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల పట్ల ఆకర్షితుడినై నేను జనసేన పార్టీలో చేరాను. పార్టీలో చేరిన నాటి నుండి నేను ఒక నిబద్ధత గల జనసైనికునిగా పనిచేస్తూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాను. నెల్లూరు సిటీలో అప్పటివరకు నేను చేసిన అనేక కార్యక్రమాలను, గతంలో సేవ్ నెల్లూరు అంటూ ప్రజాసమస్యలపై పోరాడిన విధానం వంటి అనేక అంశాలను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. ఆనాడు వారు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞుడను.

2019 ఎన్నికల్లో ఓడిన నాటి నుండి నేటి వరకు నేను ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ అభివృద్ధి కోసం నిత్యశ్రామికుడిలా కృషి చేశాను. నేను పోటీ చేసిన నియోజకవర్గంలో పార్టీ పరంగా అంతర్గతంగా నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, పార్టీలో నాకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా, నాకు తగిన విలువ ఇవ్వకుండా నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా పంటి బిగువున భరించాను, ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఎదుటే కన్నీటిపర్యంతం అయ్యాను తప్పించి ఏనాడూ కూడా మరో వేదికలో పంచుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే, ఆయనతో నేనుంటే, ప్రజలకు మరింతగా సేవ చేయగలిగే అవకాశం వస్తుందనే నేను ఎల్లప్పుడూ భావించాను. అందుకే “కాబోయే సీఎం పవన్ కళ్యాణ్” అనే సింగిల్ పాయింట్ ఎజండాతో నేను 316 రోజుల పాటు నా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా “పవనన్న ప్రజాబాట” చేశాను. అంతే తప్పించి 2019 నుండి నేటి వరకు ఏనాడూ కూడా నేను వచ్చే ఎన్నికల్లో సీటు గురించి ఆలోచించలేదు. పార్టీ పెద్దలు ఎవ్వర్ని కూడా టికెట్ ఆశిస్తున్నట్టు ఏనాడూ కలవలేదు.

మూడు నెలల క్రితమే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీమంత్రి నారాయణ గారిని అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటికి మన పార్టీకి, టీడీపీకి పొత్తు లేదు. అయినప్పటికీ పార్టీలోని పెద్దలు పలువురు నన్ను పిలిచి వచ్చే ఎన్నికల్లో సీటుని ఆశించవద్దు, అక్కడ టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు, మనం ఆయనకు పని చేయాలి అని తెలిపారు. నేను 2016లో సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే ఈ నారాయణ గారి అక్రమాల మీద అని, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా నారాయణ గారి అక్రమాల మీద బలంగా గళం వినిపించానని, అయినప్పటికీ పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, నేను సీటుని ఆశించట్లేదని వారితో తెలిపాను. అయినప్పటికీ పార్టీలో నాకంటూ గౌరవం లేకుండా, నేను భరోసా కల్పించిన ప్రజలకు నమ్మకం పోగొట్టేలా, పార్టీలోని పెద్దలు పలువురు నిత్యం అదేపనిగా కృషి చేస్తున్నారు.

రాజకీయాల్లో హత్యలుండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. ఇన్ని రోజులు పార్టీలో నాకు ఎన్ని అవమానాలు జరిగినా ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేసానంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన తప్పక ముఖ్యమంత్రి అవుతారు అని నేను నమ్మిన ఒకే ఒక నమ్మకంతోనే. కాని నేడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అవమానాలను భరిస్తూ ఉండలేను. నా ఓర్పు, సహనం నశించింది. నా మనస్సు చచ్చిపోయింది. పని చేసినన్ని రోజులు నీతి, నిబద్ధతతో జనసేన పార్టీ కోసం పని చేశాను. ఇప్పుడు మనస్సులో వేరేది పెట్టుకుని పనిచేయలేను. అలా చేస్తే అది రాజకీయంగా నా ఆత్మహత్యాసదృశ్యమే.

అందుకే అన్ని కోణాల్లో అలోచించి, నాతో కలిసి పనిచేసిన అనేక మంది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుని జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇన్నేళ్ళ నా రాజకీయ ప్రయాణంలో నన్ను నమ్మి నాతో ప్రయాణించిన వారికి భరోసాగా నిలవాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే రాజకీయంగా అవమానాలు లేకుండా నాకు ఔనత్యాన్ని అందిస్తామని, నమ్ముకున్న ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తామని భరోసాగా నిలిచే వారితో నా ప్రయాణం ఉండబోతోంది. రాజకీయంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నీతి, నిబద్ధత తప్పను, నన్ను ఆదరించే ప్రజలకు, ఇప్పటివరకు తోడుగా నిలిచిన జనసైనికులకు ఏ కష్టమొచ్చి నా వద్దకు వచ్చినా అందుబాటులో ఉంటాను. జైహింద్.

-కేతంరెడ్డి వినోద్ రెడ్డి 

@futureofandhra

Posted
7 minutes ago, Mancode said:

veediki inni years lo ippudu avamanam gurthuku vachindha lol

Posted
13 minutes ago, lokesh_rjy said:

Bjp ki jump aa

Nellore city lo M's votes ekkuva , electoral politics lo undali ankunodu evadu bjp lo join evadu 

He will choose ysrcp

Posted
8 minutes ago, futureofandhra said:

veediki inni years lo ippudu avamanam gurthuku vachindha lol

He got a good offer from ycp it seems, lekapothe narayana contest chesthadu ani 3 months back chepina kuda apudu chapudu cheyaledu ante ardamcheskovochu

Posted
11 minutes ago, TampaBangaram said:

Ipude telsindi anna ithani gurinchi .. pedda leader aa ?

Nellore district janasena ki face

Posted

Intelligent Fellow Sticker Sticker - Intelligent Fellow Sticker Intelligent Boy Stickers

Eelagu neggadani telusu Pawala ni nammukunte

Posted
1 minute ago, cherlapalli_jailer said:

Intelligent Fellow Sticker Sticker - Intelligent Fellow Sticker Intelligent Boy Stickers

Eelagu neggadani telusu Pawala ni nammukunte

Asalu seat ee ledu Annaru ga

Posted
3 minutes ago, lokesh_rjy said:

Asalu seat ee ledu Annaru ga

Nellor lo only 1 seat kaadu kada vunnadi 

Veedu anukunna seat ivvatam ledu 

Vere seat istamannaru

Posted
12 minutes ago, Mancode said:

Nellore district janasena ki face

Ekkuva elevation istunnam anna .. he secured just 5503 votes in 2019 . Konchem kuda farakh padadu .. probably that’s why tdp or janasena didn’t care to lose this candidate .. 

Posted
Just now, cherlapalli_jailer said:

Nellor lo only 1 seat kaadu kada vunnadi 

Veedu anukunna seat ivvatam ledu 

Vere seat istamannaru

Oh iana Nellore lo TDP ke dikku  ledu Inga JSp ka 

Nellore corporation elections lo enni wards lo deposits vachayi JSP ki any idea ?

Posted
2 minutes ago, TampaBangaram said:

Ekkuva elevation istunnam anna .. he secured just 5503 votes in 2019 . Konchem kuda farakh padadu .. probably that’s why tdp or janasena didn’t care to lose this candidate .. 

Ycp majority less than  3k 

Posted
4 minutes ago, TampaBangaram said:

Ekkuva elevation istunnam anna .. he secured just 5503 votes in 2019 . Konchem kuda farakh padadu .. probably that’s why tdp or janasena didn’t care to lose this candidate .. 

how many votes pakkana pedithe

nellore town geography and demographics , almost every nook and corner lo touch unna candidates 4 prople

anam viveka ,anil, kotamreddy and this guy 

he is anam viveka protege , viveka was the last guy to win 3 consecutives in nellore town

Posted
3 minutes ago, lokesh_rjy said:

Ycp majority less than  3k 

Okay but do you think everyone voted for ketamreddy or janasena ? Akkada evaru nunchunna aa votes vastayi bro .. 

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...