psycopk Posted October 12, 2023 Report Share Posted October 12, 2023 Nara Lokesh: స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోంది: నారా లోకేశ్ 12-10-2023 Thu 20:51 | Andhra తన తల్లి ఐటీ రిటర్నులు సీఐడీ చేతికి ఎలా వచ్చాయన్న లోకేశ్ గత పది రోజులుగా కేసు గురించి వైసీపీ మాట్లాడడంలేదని వెల్లడి అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్ లోనే అనుమానం ఉందంటూ వ్యాఖ్యలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్కిల్ కేసు, అమిత్ షాతో భేటీ, తదితర అంశాలపై స్పందించారు. స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోందని అనుమానం వెలిబుచ్చారు. తన తల్లి నారా భువనేశ్వరి ఐటీ రిటర్నులు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన తల్లి ఐటీ రిటర్నుల విషయంలో సీబీడీటీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్ లోనే అనుమానం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. గత 10 రోజులుగా కేసు విషయమై వైసీపీ మాట్లాడడంలేదని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశానని తెలిపారు. ఇక చంద్రబాబు అంశంలో తాము 17ఏ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశామని అన్నారు. 17ఏ పరిగణనలోకి తీసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నారు. అమిత్ షాతో భేటీపైనా లోకేశ్ వివరణ ఇచ్చారు. అమిత్ షాకు అన్ని వివరాలు తెలియజేసినట్టు వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పానని, చంద్రబాబు భద్రత పరంగా ఉన్న ఆందోళనను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. "సీఐడీ ఎందుకు పిలిచింది... ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే పెట్టిన కేసులు అని ఆయనకు చెప్పాను. ఇదంతా బీజేపీనే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నారని అమిత్ షాతో చెప్పాను. బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని అమిత్ షా స్పష్టంగా చెప్పారు. బీజేపీపై జగన్ నిందలు మోపుతున్నారని కూడా ఆయన అన్నారు. ఈ కేసుల వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవడంలేదు. బీజేపీ నేతల మౌనంతోనే ఆరోపణలు వచ్చాయనుకుంటున్నాను. నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరాను. జరుగుతున్న పరిణామాల గురించి రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నట్టు తెలిసింది. అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు" అని లోకేశ్ వెల్లడించారు. ఇక, తాము ఎన్డీయే, ఇండియా కూటములకు సమదూరంలో ఉన్నామని స్పష్టం చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted October 12, 2023 Report Share Posted October 12, 2023 Repo ellundo government thappudu case pettam sir.. we are withdrawing our case meeru intiki vellandi antaru elaagu .. babu garu jagan ochhi chepthe kaani jail nundi bayataki vellanu anaaali appudu untadhi jaffaaas ki 1 Quote Link to comment Share on other sites More sharing options...
anandam2012 Posted October 12, 2023 Report Share Posted October 12, 2023 3 minutes ago, psycopk said: Nara Lokesh: స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోంది: నారా లోకేశ్ 12-10-2023 Thu 20:51 | Andhra తన తల్లి ఐటీ రిటర్నులు సీఐడీ చేతికి ఎలా వచ్చాయన్న లోకేశ్ గత పది రోజులుగా కేసు గురించి వైసీపీ మాట్లాడడంలేదని వెల్లడి అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్ లోనే అనుమానం ఉందంటూ వ్యాఖ్యలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్కిల్ కేసు, అమిత్ షాతో భేటీ, తదితర అంశాలపై స్పందించారు. స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోందని అనుమానం వెలిబుచ్చారు. తన తల్లి నారా భువనేశ్వరి ఐటీ రిటర్నులు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన తల్లి ఐటీ రిటర్నుల విషయంలో సీబీడీటీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్ లోనే అనుమానం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. గత 10 రోజులుగా కేసు విషయమై వైసీపీ మాట్లాడడంలేదని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశానని తెలిపారు. ఇక చంద్రబాబు అంశంలో తాము 17ఏ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశామని అన్నారు. 17ఏ పరిగణనలోకి తీసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నారు. అమిత్ షాతో భేటీపైనా లోకేశ్ వివరణ ఇచ్చారు. అమిత్ షాకు అన్ని వివరాలు తెలియజేసినట్టు వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పానని, చంద్రబాబు భద్రత పరంగా ఉన్న ఆందోళనను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. "సీఐడీ ఎందుకు పిలిచింది... ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే పెట్టిన కేసులు అని ఆయనకు చెప్పాను. ఇదంతా బీజేపీనే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నారని అమిత్ షాతో చెప్పాను. బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని అమిత్ షా స్పష్టంగా చెప్పారు. బీజేపీపై జగన్ నిందలు మోపుతున్నారని కూడా ఆయన అన్నారు. ఈ కేసుల వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవడంలేదు. బీజేపీ నేతల మౌనంతోనే ఆరోపణలు వచ్చాయనుకుంటున్నాను. నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరాను. జరుగుతున్న పరిణామాల గురించి రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నట్టు తెలిసింది. అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు" అని లోకేశ్ వెల్లడించారు. ఇక, తాము ఎన్డీయే, ఇండియా కూటములకు సమదూరంలో ఉన్నామని స్పష్టం చేశారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
anandam2012 Posted October 12, 2023 Report Share Posted October 12, 2023 Just now, TOM_BHAYYA said: Repo ellundo government thappudu case pettam sir.. we are withdrawing our case meeru intiki vellandi antaru elaagu .. babu garu jagan ochhi chepthe kaani jail nundi bayataki vellanu anaaali appudu untadhi jaffaaas ki already repu bayatiki vastunnadu...Irving lo vunna Amaravathi restaurant ki Mutton Fry Biryani and chilli chicken orders vachay...repu Gandhi park lo celebrations chesukuntunnaru Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted October 12, 2023 Report Share Posted October 12, 2023 @Netflixmovieguz kooda em matladatlaaa IPAC emi issue ivvaledhu anukuntaa Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post psycopk Posted October 12, 2023 Author Popular Post Report Share Posted October 12, 2023 12 minutes ago, anandam2012 said: So your tax returns are available to every other asshole… wow… paytm padeste ila kuda avutaru educated people ani ipude telisndi 3 Quote Link to comment Share on other sites More sharing options...
anandam2012 Posted October 12, 2023 Report Share Posted October 12, 2023 3 minutes ago, psycopk said: So your tax returns are available to every other asshole… wow… paytm padeste ila kuda avutaru educated people ani ipude telisndi velli online lo chusko uncle..oorikaney vagatam kakunda Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Bendapudi_english Posted October 12, 2023 Popular Post Report Share Posted October 12, 2023 36 minutes ago, anandam2012 said: velli online lo chusko uncle..oorikaney vagatam kakunda Public accessible kadha anna , okasari mi jagan income tax returns vesuko ikada , affidavit kadhu 3 Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted October 12, 2023 Report Share Posted October 12, 2023 తన తల్లి ఐటీ రిటర్నులు సీఐడీ చేతికి ఎలా వచ్చాయన్న లోకేశ్ this is straight forward no... Election time lo affidavits are already online....so tax ki daniki pedda difference undadu kada.. unte matram bhayapadalsinde CID vallaki easy ga dorkutai kada IT returns. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted October 12, 2023 Report Share Posted October 12, 2023 37 minutes ago, psycopk said: So your tax returns are available to every other asshole… wow… paytm padeste ila kuda avutaru educated people ani ipude telisndi Edisinattu vundi vyaharam… US rules ni all over the world apply avutayi anukuntunav….saripoinaru…jaisa pilla leader, waisa Pulkas.. 2 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 12, 2023 Author Report Share Posted October 12, 2023 2 minutes ago, Spartan said: తన తల్లి ఐటీ రిటర్నులు సీఐడీ చేతికి ఎలా వచ్చాయన్న లోకేశ్ this is straight forward no... Election time lo affidavits are already online....so tax ki daniki pedda difference undadu kada.. unte matram bhayapadalsinde CID vallaki easy ga dorkutai kada IT returns. proper reason lekunda.. they cant request for this data kada...she did not contest... plus.. affidavit lo tana peru meda unna property declare chestaru... tax returns ala kadu kada.. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 12, 2023 Author Report Share Posted October 12, 2023 38 minutes ago, anandam2012 said: velli online lo chusko uncle..oorikaney vagatam kakunda 5 minutes ago, Bendapudi_english said: Public accessible kadha anna , okasari mi jagan income tax returns vesuko ikada inka no response... bharathi aaina oke maku Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 12, 2023 Author Report Share Posted October 12, 2023 3 minutes ago, Android_Halwa said: Edisinattu vundi vyaharam… US rules ni all over the world apply avutayi anukuntunav….saripoinaru…jaisa pilla leader, waisa Pulkas.. sare.. mari aaite.. ade mata cid vallu chepochu kada.. its publicly avaialble .. here is bharathi's ani.. Quote Link to comment Share on other sites More sharing options...
Spartan Posted October 12, 2023 Report Share Posted October 12, 2023 1 minute ago, psycopk said: proper reason lekunda.. they cant request for this data kada...she did not contest... plus.. affidavit lo tana peru meda unna property declare chestaru... tax returns ala kadu kada.. @psycopk IT returns are confidential unless, the person or the institute is not part of any financial, criminal offense. https://incometaxindia.gov.in/Acts/Income-tax Act, 1961/1962/102120000004038221.htm in this scenario they are being part of on going court proceedings... anduke they were made available. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted October 12, 2023 Author Report Share Posted October 12, 2023 7 minutes ago, Spartan said: @psycopk IT returns are confidential unless, the person or the institute is not part of any financial, criminal offense. https://incometaxindia.gov.in/Acts/Income-tax Act, 1961/1962/102120000004038221.htm in this scenario they are being part of on going court proceedings... anduke they were made available. ade cheptundi.. they are trying to show her as a criminal.. with out informing her.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.