Jump to content

Glad there is NEUTRAL Media like SAKSHI - Sajjala Ramakrishna Reddy

Recommended Posts

Posted
5 hours ago, Sreeven said:

Paper konevallu leka volunteers ki govt dabbulu ichi mari konipistunnaru..

they should see those papers to US, tissue rates are skyrocketing in US

dual use technologies ante US import control activate avutaayemo

dual use ante.. read papers and wipe your a$$

Posted
6 hours ago, Anta Assamey said:

సాక్షి లాంటి న్యూట్రల్ మీడియా లేకపోతే ఏమయ్యేదో? : సజ్జల

Sajjala.jpg?w=600&ssl=1

సాక్షి లాంటి న్యూట్రల్ మీడియా లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ ఏమయ్యేదో అని సజ్జల రామకృష్ణారెడ్డి బాధపడిపోయారు. చంద్రబాబు ఆరోగ్యంపై గోప్యత పాటిస్తూ.. .. డాక్టర్లతో కాకుండా జైలు అధికారులతో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయిస్తూ.. తప్పుడు సమాచారం ఇస్తూండటంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఐదు కేజీల బరువు తగ్గినట్లుగా తేలింది. అయితే వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. ఐదు కేజీల బరువు తగ్గలేదని కేజీ బరువు పెరిగారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే సాక్షి మీడియా చెబుతున్నదే కరెక్ట్ అని చెప్పుకోవడానికి పెద్ద డైలాగ్ వాడేశారు సాక్షి లాంటి న్యూట్రల్ మీడియా లేకపోయే ఏమయ్యేదో అని బాధపడ్డారు.

సజ్జల చెప్పది రాజకీయంగా చాలా సిల్లీగా ఉంటుంది కానీ.. సాక్షి మీడియా గురించి చెప్పడం కూడా మరింత కామెడీ అయిపోయింది. సాక్షిది న్యూట్రల్ అయితే.. వైఎస్ బొమ్మను దిష్టిబొమ్మలా సాక్షి పత్రిక మాస్ట్ హెడ్ లో ఎందుకు భాగం చేశారో సజ్జల చెప్పాల్సింది. సాక్షి పేపర్ ను న్యూట్రల్ అని ఒక్కరు కూడా చెప్పరు. సాక్షి మాదేనని వైసీపీ వాళ్లే చెప్పుకుంటారు. జగన్ రెడ్డి మాత్రం పిల్లి కళ్లు మూసుకున్న చందంగా.. నాకు పేపర్ లేదని చెబుతూ ఉంటారు. కానీ సీఐడీ విచారణలోనూ.. సాక్షి పత్రిక ప్రతినిధులే ఉంటారు

రాను రాను జనాలను పిచోళ్లు అని అందర్నీ నమ్మించడానికి సజ్జల అండ్ కో చేస్తున్న ప్రయత్నాలు మితిమీరి పోతున్నాయి. తాము ఐదో పదో చిల్లర వేస్తున్నాం కాబట్టి.. తాము చెప్పింది నమ్మేస్తారని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. కానీ ప్రజల్ని ఇంతలా కించపర్చిన వారు చరిత్రలో లేరు. కించపరిచిన వారు చరిత్రలో కలిసిపోయారు. వీరికీ అదే గతి పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నది ఎక్కువ మంది అభిప్రాయం.

DB lo vunna neutrals nijam ayithe Sachi kuda neural e adhyakaha 

Posted
7 hours ago, Anta Assamey said:

Comedy chesthunnav ra chebrolu...chey ra chey.

Posted

A lot of Jaffas also claim to be neutral on this DB. There is nothing wrong in being a YCP supporter, but claiming to be neutral is funny. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...