Jump to content

Recommended Posts

Posted
  • తన కూతురు చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలన్న ప్రవళిక తల్లి
  • శివరామ్ వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న తల్లి
  • తన చెల్లి హాస్టల్‌లో చదువుతున్న సమయంలో వేధించాడన్న ప్రవళిక సోదరుడు
 
Pravalika mother and brother responded on her suicide

త‌న కూతురు చావుకు కార‌ణ‌మైన వాడికి ఉరిశిక్ష వేయాల‌ని ప్ర‌వ‌ళిక త‌ల్లి విజ‌య డిమాండ్ చేసింది. తమ కూతురును రాజకీయాల్లోకి లాగవద్దని ఆమె కోరారు. రెండేళ్లుగా తన కూతురుని హైదరాబాద్‌లో చదివించుకుంటున్నానని, తన కొడుకూ అక్కడే చదువుతున్నట్లు తెలిపారు. తన కూతురును ఓ యువకుడు వేధించాడని, వాడి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. తన బిడ్డ చావుకు కారణమైన వ్యక్తిని వెంటనే శిక్షించాలన్నారు. వాడిని మళ్లీ బయట తిరగకుండా చేయాలన్నారు.

తన చెల్లి హాస్టల్‌లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు వేధింపులకు గురి చేశారని, ప్రెండ్స్ ఫోన్‌లతో పాటు ఇతర నెంబర్ల నుంచి కాల్ చేసి ఇబ్బందులకు గురి చేసినట్లు ప్రవళిక సోదరుడు చెప్పారు. తన చెల్లి చావుకు కారణమైన శివరామ్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని కోరారు

Posted

మేము అర్ధం చేసుకోగలం..

చీమ, ఏనుగుతో తలపడలేదు
గడ్డి వాము, రాజుకున్న అగ్గి కి అడ్డుగా నిలువలేదు
చీపురు పుల్,  ఇనుప చువ్వకు ఎదురు తిరగలేదు
ఇసుక రేణువు,  అలని ఆపలేదు..
బలం ముందు బలహీనత ఎప్పుడూ అస్సాహాయంగా ..

అవును తప్పు నాదే అని అంటూ..

మా కళ్ళ లోకి చూస్తూ నిజం మీకు తెలుసు కదా అని కన్నీరు కారుస్తుంది..

మేము అర్ధం చేసుకోగలం

Posted
5 minutes ago, Peruthopaniemundhi said:
  • తన కూతురు చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలన్న ప్రవళిక తల్లి
  • శివరామ్ వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న తల్లి
  • తన చెల్లి హాస్టల్‌లో చదువుతున్న సమయంలో వేధించాడన్న ప్రవళిక సోదరుడు
 
Pravalika mother and brother responded on her suicide

త‌న కూతురు చావుకు కార‌ణ‌మైన వాడికి ఉరిశిక్ష వేయాల‌ని ప్ర‌వ‌ళిక త‌ల్లి విజ‌య డిమాండ్ చేసింది. తమ కూతురును రాజకీయాల్లోకి లాగవద్దని ఆమె కోరారు. రెండేళ్లుగా తన కూతురుని హైదరాబాద్‌లో చదివించుకుంటున్నానని, తన కొడుకూ అక్కడే చదువుతున్నట్లు తెలిపారు. తన కూతురును ఓ యువకుడు వేధించాడని, వాడి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. తన బిడ్డ చావుకు కారణమైన వ్యక్తిని వెంటనే శిక్షించాలన్నారు. వాడిని మళ్లీ బయట తిరగకుండా చేయాలన్నారు.

తన చెల్లి హాస్టల్‌లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు వేధింపులకు గురి చేశారని, ప్రెండ్స్ ఫోన్‌లతో పాటు ఇతర నెంబర్ల నుంచి కాల్ చేసి ఇబ్బందులకు గురి చేసినట్లు ప్రవళిక సోదరుడు చెప్పారు. తన చెల్లి చావుకు కారణమైన శివరామ్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని కోరారు

police emo monna love chesinavadu vere engagement chesukovadam tho sucide annaru, ninna pappu gadu asale exam ae apply cheyaledhu annadu, proofs bayata pettadam tho epudu family ne bedirinchi ee statement eppinchadu. UP kante darunam ga victim ne harrass chesthunnaru.

  • Upvote 1
Posted

ninna drug rao pragathi bhavan ki tisukelli asalu ame ayendo clear ga tv9 help tho demo ipichadu ani talk

niza nizalu telusukoni spandichina pravalika thalli

Posted

evaru vellu..enti story?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...