ANNA_PLEASE_PETTU Posted October 20, 2023 Report Posted October 20, 2023 వెనుతిరిగి చూసుకొంటే.. అన్ని సామాజిక సంబంధాల్లో .. ఇవ్వడం తప్పించి తీసుకోవడం లేని ( లేదా ఎక్కువ ఇవ్వడం తక్కువ తీసుకోవడం ) జీవితం నాది. నా జీవితం తెరిచిన పుస్తకం. మా సంస్థలో పని చేసిన / చేస్తున్న .. టీచర్ .. డ్రైవర్ .. ఆయా .. ఆఫీస్ బాయ్ , కోచింగ్ సంస్థ లెక్చరర్ .. కోచింగ్ తీసుకొన్న విద్యార్థులు , మా బంధువులు .. ఇలా .. ఇలా ఎవరైనా .. మా అమ్మ మొదలు .. అమ్మాయి దాక .. పేస్ బుక్ మిత్రుడు / ఫాల్లోవెర్ మొదలు ప్రొఫషనల్ అసోసియేట్ దాకా ఎవరినైనా అడగొచ్చు. చెక్ చేసుకోవచ్చు. ఒకరినో .. వెయ్యి మందినో .. లక్ష మందినో .. చెక్ చేసుకోవచ్చు . నాతో “ లబ్ది పొందాము “ అనే వారే కానీ .. “ నష్టపోయాము “ అనే వారు ఉండరు. కుళ్ళు , కుతంత్రం మాయ మోసం తెలియని లైఫ్ నాది. ఇవ్వడమే తప్పించి తీసుకోవడం తెలియని జీవితం నాది. ఒక్కడంటే ఒక్కడు .. ఈ ప్రపంచం లో నేను వాసిరెడ్డి అమర్నాథ్ వల్ల నష్టపోయాను అన్న వాడు ఉంటే ఎంత శిక్ష కైనా సిద్ధం. నేను ఉద్యోగం నుంచి తీసేసిన ఉద్యోగులయినా “ అయ్యో ఇంత మంచి సంస్థ / వ్యక్తిని కోల్పోయామే .. తప్పు చేశామే “ అని బాధపడే వారే కానీ నన్ను నిందించే వారు లేరు. నేను ఫార్మసురుల గురించి రాస్తుంటే గొప్ప పని చేస్తున్నారని నాకు సమాచారం లోతయిన సమాచారం ఇచ్చిన ఎంతో మంది ఫార్మా మేనేజర్ లు .. సీనియర్ డాక్టర్ లు ., కష్టాన్ని నమ్ముకొని బతికేవాడిని . అడ్డదారులు తెలియని వాడిని. ఎవరి దయా దాక్షిణ్యాలు ప్రాపకాలు నాకొద్దు . వెతుక్కొంటూ వచ్చిన మ్మెల్సీ ఆఫర్ ను 15 ఏళ్ళ క్రితమే వద్దనుకున్న చరిత్ర నాది. అజాత శత్రువును నేను. వాసిరెడ్డి అమర్నాథ్ ను “ శత్రువు “ అనుకొన్న వాడు లేడు ! …. ఇదీ నా జీవితం ! నిన్న ఒక ఫేస్బుక్ మిత్రుడు మెసెంజర్ లో స్క్రీన్ షాట్ పంపాడు. దాన్ని చూసి షాక్ అయ్యాను. నేనట ! బిల్డ్ అప్ లు ఇచ్చుకొంటానట. “ ఎంతో సింపుల్ గా నెల పై జీవించే వ్యక్తి “ అని నిజజీవితం లో అందరూ అంటారు. అసలు ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి ఎవరు ? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అని ఆలోచనలో పడ్డాను. చేప్పాను కదా .. ఇవ్వడం తప్పించి తీసుకోవడం తెలియని వాడిని. నా నుంచి ఫోన్ కాల్ వెళ్ళితే చేస్తున్న పనిని పక్కన పడేసి నా పని చేస్తారు వ్యక్తులు ! అదీ నా సోషల్ క్రెడిబిలిటీ. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా లో ఒక చిన్న గ్రామం ! గతం లో ఒక మీడియా లో పనిచేసేవాడు. విపరీతంగా తాగేవాడు అవినీతి చేసేవాడు. ఉద్యోగం నుంచి తీసేసారు. తాను ఒక రాజకీయ పార్టీ కి అనుకూలం అని బిల్డ్ అప్ లు ఇచ్చుకొంటూ చిన్న చితక దందాలు చేస్తుంటాడు. అందుకోసం ఫేస్బుక్ ను వేదిక గా వాడుకొంటాడు. నిజానికి ఆ పార్టీ కి ఇతనికి ఏమీ సంభంధం లేడు. అతని పోస్ట్ ల డెబ్భై శాతానికి కనీసం ఒక like రాదు. ఎక్కువంటే మూడు likes . జనాల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఫేస్బుక్ ను సాధనంగా వాడుకొంటాడు. నిన్న వాడు తట్టకూడని తలుపు తట్టాడు. అలెప్పీ నుంచి తిరువనంత పురం ప్రయాణం లో వున్నాము. వీడి గురించి జస్ట్ ఒక అరగంట టైం స్పెండ్ చేశాను. జస్ట్ నాలుగు కాల్స్. మొత్తం జీవిత చరిత్ర మరో అరగంటలో వచ్చేసింది. వాడు ఎవరి పేరు చెప్పి బిల్డ్ అప్ ఇచ్చుకొంటూ జనాల్ని బెదిరించి దందాలు చేస్తున్నాడో ఆ సంస్థ అత్యున్నత స్థాయి అధికారి నుంచి సీరియస్ వార్నింగ్ వెళ్ళింది. ఉలిక్కి పడ్డాడు. మరో అర గంటలో మరో మూడు warnings ! ఎవరి appointment కోసం వాడు నెల రోజులు ప్రయత్నించినా దొరకదో అంత వున్నత స్థాయి వ్యక్తులు నేరుగా వాడికి ఫోన్ చేసి చెప్పారు. “ నిప్పు తో చెలగాటం మంచిది కాదు “ అని. “ నా గురించి తెలిసింది గోరంత “ .. అనవసరంగా నన్ను కెలికాను అనివాడికి అర్థం అయ్యింది. పిచ్చుక ! ఊర పిచ్చుక. బ్రహ్మాస్త్రం వెయ్యాల్సి వచ్చింది . సోషల్ మీడియా అనే పాలసముద్రం చిలికితే వచ్చిన హాలాహలం అది. చిన్న పాము నైనా పెద్ద కర్ర తో కొట్టాలి. పార్టీ ల కు .. రాజకీయాలకు .. పదవులకు ..కులాలకు మతాలకు అతీతం నా జీవితం ! ఆది అర్థం కావాలంటే సామజిక పరిణతి ఉండాలి. See less Quote
ANNA_PLEASE_PETTU Posted October 20, 2023 Author Report Posted October 20, 2023 Evadu mummy vedu gif pls Quote
ANNA_PLEASE_PETTU Posted October 21, 2023 Author Report Posted October 21, 2023 11 minutes ago, Narcos said: Just half hour concentration bro motham info vachasthadi anta 😄 db lo evaru ayina kali vunte page cheyochu 🤣 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.