Jump to content

Recommended Posts

Posted

Nara Bhuvaneswari: 'నిజం గెలవాలి' పేరుతో రేపటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర

24-10-2023 Tue 21:43 | Andhra
  • ఇవాళ నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు అర్ధాంగి
  • అక్టోబరు 25 నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర
  • చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పర్యటన
Nara Bhuvaneswari participates bus tour from tomorrow

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత వేదనతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడుతున్నట్టు తెలిపాయి. 'నిజం గెలవాలి' పేరిట నిర్వహించే ఈ యాత్ర రేపు (అక్టోబరు 25) ప్రారంభం కానుందని టీడీపీ వెల్లడించింది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో నారా భువనేశ్వరి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భువనేశ్వరి ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం నారవారిపల్లెకు చేరుకుని కులదేవతలకు పూజలు నిర్వహించడం తెలిసిందే.

  • Haha 1
Posted

 వేదనతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

Happy Cracking Up GIF by MOODMAN

Posted
31 minutes ago, psycopk said:

Nara Bhuvaneswari: 'నిజం గెలవాలి' పేరుతో రేపటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర

24-10-2023 Tue 21:43 | Andhra
  • ఇవాళ నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు అర్ధాంగి
  • అక్టోబరు 25 నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర
  • చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పర్యటన
Nara Bhuvaneswari participates bus tour from tomorrow

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత వేదనతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడుతున్నట్టు తెలిపాయి. 'నిజం గెలవాలి' పేరిట నిర్వహించే ఈ యాత్ర రేపు (అక్టోబరు 25) ప్రారంభం కానుందని టీడీపీ వెల్లడించింది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో నారా భువనేశ్వరి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భువనేశ్వరి ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం నారవారిపల్లెకు చేరుకుని కులదేవతలకు పూజలు నిర్వహించడం తెలిసిందే.

Comedy aipoyadu chebyan 

Posted

Nara Bhuvaneswari: ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను... ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది: నారా భువనేశ్వరి 

24-10-2023 Tue 22:30 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • అక్టోబరు 25 నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర
  • 'నిజం గెలవాలి' పేరిట రాష్ట్ర వ్యాప్త పర్యటన
  • నిజం గెలుస్తుందని నమ్ముతున్నానని భావోద్వేగభరిత ట్వీట్
 
Nara Bhuvaneswari emotional tweet

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి రేపటి నుంచి 'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. 

"నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను, ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను" అని వెల్లడించారు. 

  • Haha 1
Posted
28 minutes ago, psycopk said:

Nara Bhuvaneswari: ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను... ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది: నారా భువనేశ్వరి నిజం గెలుస్తుందని నమ్ముతున్నానని భావోద్వేగభరిత ట్వీట్

ఈ నేపథ్యంలో ఆమె భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. 
"నా భర్త చంద్రబాబు నాయుడు గారు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను, ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను" అని వెల్లడించారు. 

manushulante veelle mari, veellake bhadha lu, losses untay and avi memu vinali. Common man, common inmate bhadhalu evadu vinadu.

edi chesina, it should be dramatic and cinematic for these people who live in a dream world! No wonder they are being trolled so badly.

Posted

Gelichindi ga Already, Malla em cheptavamma meetings la. Send my son No.

F8jwiqRaIAA8x9Z?format=png&name=small

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...