psycopk Posted October 25, 2023 Report Posted October 25, 2023 KTR: నవంబర్ 30 తరువాత కేటీఆర్ ట్విట్టర్‌కే పరిమితం.. తెలంగాణ కాంగ్రెస్ పంచ్ 25-10-2023 Wed 22:08 | Telangana సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ సెటైర్లు మంత్రిని ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారని విమర్శలు నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని వ్యాఖ్య తెలంగాణ కాంగ్రెస్ మరోసారి మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించింది. నేరుగా కలిసేందుకు సమయం ఇవ్వరని, నిరసన తెలియజేద్దామంటే హౌస్ అరెస్టులు చేయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల సాయం లేకుండా బయట కాలు కూడా పెట్టలేరని ఎద్దేవా చేసింది. రోజుకు మూడు నాలుగు గంటలు ట్విట్టర్ గూట్లో పిట్ట కూతలు కూసే ట్విట్టర్ టిల్లూను ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తాడని వ్యాఖ్యానించింది. నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని, ఆ తరువాత ఆయన పూర్తి సమయం ట్విట్టర్లో గడుపుతూ బాగా ఆస్వాదించవచ్చని ఎద్దేవా చేసింది. Quote
Popular Post anandam2012 Posted October 25, 2023 Popular Post Report Posted October 25, 2023 4 minutes ago, psycopk said: KTR: నవంబర్ 30 తరువాత కేటీఆర్ ట్విట్టర్‌కే పరిమితం.. తెలంగాణ కాంగ్రెస్ పంచ్ 25-10-2023 Wed 22:08 | Telangana సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ సెటైర్లు మంత్రిని ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారని విమర్శలు నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని వ్యాఖ్య తెలంగాణ కాంగ్రెస్ మరోసారి మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించింది. నేరుగా కలిసేందుకు సమయం ఇవ్వరని, నిరసన తెలియజేద్దామంటే హౌస్ అరెస్టులు చేయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల సాయం లేకుండా బయట కాలు కూడా పెట్టలేరని ఎద్దేవా చేసింది. రోజుకు మూడు నాలుగు గంటలు ట్విట్టర్ గూట్లో పిట్ట కూతలు కూసే ట్విట్టర్ టిల్లూను ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తాడని వ్యాఖ్యానించింది. నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని, ఆ తరువాత ఆయన పూర్తి సమయం ట్విట్టర్లో గడుపుతూ బాగా ఆస్వాదించవచ్చని ఎద్దేవా చేసింది. mana Tweetesh babu gurinchi emantunnaru congress vaalllu 3 Quote
Popular Post ARYA Posted October 25, 2023 Popular Post Report Posted October 25, 2023 KTR Is much better than many jokers in TG 2 1 Quote
anandam2012 Posted October 25, 2023 Report Posted October 25, 2023 Just now, ARYA said: KTR Is much better than many jokers in TG maa Tweetesh kantey better kaadu 2 Quote
Sonu_PateI Posted October 25, 2023 Report Posted October 25, 2023 12 minutes ago, psycopk said: KTR: నవంబర్ 30 తరువాత కేటీఆర్ ట్విట్టర్‌కే పరిమితం.. తెలంగాణ కాంగ్రెస్ పంచ్ 25-10-2023 Wed 22:08 | Telangana సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ సెటైర్లు మంత్రిని ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారని విమర్శలు నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని వ్యాఖ్య తెలంగాణ కాంగ్రెస్ మరోసారి మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించింది. నేరుగా కలిసేందుకు సమయం ఇవ్వరని, నిరసన తెలియజేద్దామంటే హౌస్ అరెస్టులు చేయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల సాయం లేకుండా బయట కాలు కూడా పెట్టలేరని ఎద్దేవా చేసింది. రోజుకు మూడు నాలుగు గంటలు ట్విట్టర్ గూట్లో పిట్ట కూతలు కూసే ట్విట్టర్ టిల్లూను ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తాడని వ్యాఖ్యానించింది. నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని, ఆ తరువాత ఆయన పూర్తి సమయం ట్విట్టర్లో గడుపుతూ బాగా ఆస్వాదించవచ్చని ఎద్దేవా చేసింది. How about our pappu tweets? 1 Quote
Sanjiv Posted October 25, 2023 Report Posted October 25, 2023 27 minutes ago, psycopk said: KTR: నవంబర్ 30 తరువాత కేటీఆర్ ట్విట్టర్‌కే పరిమితం.. తెలంగాణ కాంగ్రెస్ పంచ్ 25-10-2023 Wed 22:08 | Telangana సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ సెటైర్లు మంత్రిని ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారని విమర్శలు నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని వ్యాఖ్య తెలంగాణ కాంగ్రెస్ మరోసారి మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించింది. నేరుగా కలిసేందుకు సమయం ఇవ్వరని, నిరసన తెలియజేద్దామంటే హౌస్ అరెస్టులు చేయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల సాయం లేకుండా బయట కాలు కూడా పెట్టలేరని ఎద్దేవా చేసింది. రోజుకు మూడు నాలుగు గంటలు ట్విట్టర్ గూట్లో పిట్ట కూతలు కూసే ట్విట్టర్ టిల్లూను ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తాడని వ్యాఖ్యానించింది. నవంబర్ 30న ప్రజలు కేటీఆర్‌ను బ్లాక్ చేయబోతున్నారని, ఆ తరువాత ఆయన పూర్తి సమయం ట్విట్టర్లో గడుపుతూ బాగా ఆస్వాదించవచ్చని ఎద్దేవా చేసింది. Quote
CrazyRobert777 Posted October 26, 2023 Report Posted October 26, 2023 Cbn pappu koduku ni, pappu wife ni, maro pappu kodalini mosthu oka most efficient minister ni mock cheyadam comedy ga undhi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.