Jump to content

Recommended Posts

Posted

kasani gyaneshwar mudhiraj: అలాంటప్పుడు నేను ఎందుకు?: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా 

30-10-2023 Mon 20:11 | Telangana
  • అసెంబ్లీ బరిలో తెలంగాణ టీడీపీ ఉండాలని భావించిన కాసాని
  • అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన పార్టీ అధిష్ఠానం
  • త్వరలో కాసాని జ్ఞానేశ్వర్ భవిష్యత్తుపై ప్రకటన చేసే అవకాశం
 
kasani gyaneshwar resigns from TTDP chief post

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండాలని కాసాని భావించారు. కానీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాసాని తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన తన భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కేడర్ ఉంది. టీడీపీ పోటీ చేస్తే చాలా నియోజకవర్గాల్లో సత్తా చాటుకుందని కాసానితో పాటు తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ పోటీకీ అధిష్ఠానం నో చెప్పడంతో కాసాని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

కాసాని మాట్లాడుతూ... పార్టీ నాయకులు ఎవరైనా పోటీలో నిలబడాలని చూస్తారని, కానీ ఓ వర్గం కాంగ్రెస్ పార్టీకి జై అనే వాదన తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోందని, అందులో చౌదరీలు ఉన్నారన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండగా దానిని నిలబెట్టకోకపోగా... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఏమిటన్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు? అధ్యక్షుడిగా నేను ఎందుకు? అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు

  • Haha 2
Posted
6 minutes ago, lokesh_rjy said:

Lokesh ki phone chesina answer cheyatle anta kada

Unfit to run a political party.....! 

entayya-enti.gif

Posted

కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోంని,అందులో చౌదరీలు ఉన్నారన్నారు
 
bulle gaallu inka kammavaada ki 10geyyaleda? Vallu entha yedsina malli vachedi brs eh

  • Haha 1
Posted
1 hour ago, lokesh_rjy said:

Lokesh ki phone chesina answer cheyatle anta kada

Yes. Lokesh is busy dealing with world famous lawyers to make sure his dad stays in jail…

  • Haha 2
Posted

తెలంగాణ లో కాంగ్రెస్ కి మద్దతుగా పోటీ నుండి ఉపసంహరించు కున్న టీడీపీ నిర్ణయం పట్ల మిత్ర పక్షం PawanKalyan స్పందన ఏంటో

  • Haha 2
Posted
4 hours ago, psycopk said:

kasani gyaneshwar mudhiraj: అలాంటప్పుడు నేను ఎందుకు?: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా 

30-10-2023 Mon 20:11 | Telangana
  • అసెంబ్లీ బరిలో తెలంగాణ టీడీపీ ఉండాలని భావించిన కాసాని
  • అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన పార్టీ అధిష్ఠానం
  • త్వరలో కాసాని జ్ఞానేశ్వర్ భవిష్యత్తుపై ప్రకటన చేసే అవకాశం
 
kasani gyaneshwar resigns from TTDP chief post

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండాలని కాసాని భావించారు. కానీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాసాని తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన తన భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కేడర్ ఉంది. టీడీపీ పోటీ చేస్తే చాలా నియోజకవర్గాల్లో సత్తా చాటుకుందని కాసానితో పాటు తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ పోటీకీ అధిష్ఠానం నో చెప్పడంతో కాసాని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

కాసాని మాట్లాడుతూ... పార్టీ నాయకులు ఎవరైనా పోటీలో నిలబడాలని చూస్తారని, కానీ ఓ వర్గం కాంగ్రెస్ పార్టీకి జై అనే వాదన తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోందని, అందులో చౌదరీలు ఉన్నారన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండగా దానిని నిలబెట్టకోకపోగా... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఏమిటన్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు? అధ్యక్షుడిగా నేను ఎందుకు? అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు

Eanti anna nee nundi elanti post expect cheyaledu 

Posted
57 minutes ago, ThopuduBandi said:

తెలంగాణ లో కాంగ్రెస్ కి మద్దతుగా పోటీ నుండి ఉపసంహరించు కున్న టీడీపీ నిర్ణయం పట్ల మిత్ర పక్షం PawanKalyan స్పందన ఏంటో

He is contesting No.

F8jwiqRaIAA8x9Z?format=png&name=small

Posted
Just now, ShruteSastry said:

He is contesting No.

F8jwiqRaIAA8x9Z?format=png&name=small

No

Asking kukatpally sherlingampally seats anta 

Bjp vallu mingeai antunaru

Posted
3 minutes ago, lokesh_rjy said:

No

Asking kukatpally sherlingampally seats anta 

Bjp vallu mingeai antunaru

Pawankalyan GIF - Pawankalyan - Discover & Share GIFs

Posted

lokesh anna next level  .. 

super strategy .. he is not giving enemies a chance to defeat him . 🤪😆 

  • Haha 1
Posted
5 hours ago, psycopk said:

kasani gyaneshwar mudhiraj: అలాంటప్పుడు నేను ఎందుకు?: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా 

30-10-2023 Mon 20:11 | Telangana
  • అసెంబ్లీ బరిలో తెలంగాణ టీడీపీ ఉండాలని భావించిన కాసాని
  • అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన పార్టీ అధిష్ఠానం
  • త్వరలో కాసాని జ్ఞానేశ్వర్ భవిష్యత్తుపై ప్రకటన చేసే అవకాశం
 
kasani gyaneshwar resigns from TTDP chief post

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండాలని కాసాని భావించారు. కానీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాసాని తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన తన భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కేడర్ ఉంది. టీడీపీ పోటీ చేస్తే చాలా నియోజకవర్గాల్లో సత్తా చాటుకుందని కాసానితో పాటు తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ పోటీకీ అధిష్ఠానం నో చెప్పడంతో కాసాని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

కాసాని మాట్లాడుతూ... పార్టీ నాయకులు ఎవరైనా పోటీలో నిలబడాలని చూస్తారని, కానీ ఓ వర్గం కాంగ్రెస్ పార్టీకి జై అనే వాదన తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోందని, అందులో చౌదరీలు ఉన్నారన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండగా దానిని నిలబెట్టకోకపోగా... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఏమిటన్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు? అధ్యక్షుడిగా నేను ఎందుకు? అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు

That is CBN's tactics

BJP dobbeyyi andi 

If cong Comes to power he will be Safe

and Revenge story part2 starts 

Posted
2 hours ago, Android_Halwa said:

Yes. Lokesh is busy dealing with world famous lawyers to make sure his dad stays in jail…

neeyabba navva lekapoya

Brahmi Funny Smiling Brahmi GIF - Brahmi Funny Smiling Brahmi Funny GIFs

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...