Bendapudi_english Posted November 1, 2023 Report Posted November 1, 2023 2 hours ago, csrcsr said: No way cbn will not enter jail any more anna done raasi petuko , how they postponed with judiciary, now his time he will postpone with medical reason by that time all set Adhe cheptharu anukunta Quote
csrcsr Posted November 1, 2023 Report Posted November 1, 2023 2 minutes ago, Bendapudi_english said: Adhe cheptharu anukunta Ayine kaadu evaru unna ade chestaru anna Quash avuthe double jackpot lekapothe it will be turned to regular bail so that he can do party activities , meanwhile chill in 5 star hospital and watch the show 1 Quote
ticket Posted November 1, 2023 Report Posted November 1, 2023 1. 2018/21 లో పెట్టిన FIR లో పేరు లేని చంద్రబాబుని అర్ధరాత్రి arrest చెయ్యడానికి ఎందుకు ప్రయత్నించారు ? 2. తర్వాత రోజు మొత్తం విచారణ చేసి,బాబుకి, ఆయన లాయర్స్ కి ఆరోపణలున్న మెటీరియల్ వెంటనే ఎందుకు ఇవ్వలేదు?ఇస్తే హై కోర్ట్ లో పిటిషన్ వేస్తారనే గా ? 3. మనీ ట్రయల్ లేని రిమాండ్ రిపోర్ట్ ని చంద్రబాబు లాంటి హై ప్రొఫైల్ వ్యక్తులు విషయంలో కోర్ట్ ఎలా యాక్సెప్ట్ చేసి,జ్యుడిసియల్ రిమాండ్ మెకానికల్ గా ఎలా ఇచ్చింది? కోర్ట్ రిమాండ్ ఇస్తుంది అన్న విషయం జగన్ మీడియా కి ఎలా ముందే తెలిసింది ? 4. అపెక్స్ కోర్ట్ లో రోస్టర్ ప్రకారం సింగల్ జడ్జి కోర్ట్స్ లో ఒకే సామాజిక వర్గం వారు ఎలా వున్నారు?17 A అప్లై అవుతుందా లేదా అని చెప్పడానికి రెండు వారాలు ఎందుకు పట్టింది ? 5. ఢిల్లీ అపెక్స్ కోర్ట్ లో వాదనలు వినాల్సిన జడ్జి బెంచ్ మీదకు వచ్చి మరీ నాట్ బెఫోర్ మీ అని ‘అయన సమయంలో నియామకం అయ్యాను’ అన్న ఎకైక కారణం తో ఎందుకు చెప్పారు ? 6. గుజరాత్ నుండే వచ్చిన జడ్జి వున్న బెంచ్ కే అ కేసు ఎందుకు వెళ్ళింది ?వారు ముందు రోజు తిరుపతి దర్సనానికి ఎందుకు వెళ్లారు ? 7. 17A అప్ప్లికబిలిటి మీద వున్న పాత తీర్పులను ద్రుష్టి లో పెట్టుకోకుండా దాదాపు మినీ ట్రయల్ ఎందుకు నిర్వహించారు?ఒక్క ఆధారం చూపకుండానే చెప్పినవే చెబుతున్న లాయర్ వాదనలని ఎందుకు అంత సేపు వినాల్సి వచ్చింది ? 8. వాదనలు అయ్యాక,తీర్పు రిజర్వు చేసాక ఇంటరిమ్ బెయిల్ అడిగితే త్వరగా తీర్పు ఇస్తాం కదా అని మభ్య పెట్టి, 6 రోజులు దసరా సెలవులు అయ్యాక కూడా, మరో పది రోజుల వరకూ తీర్పు రిజర్వు లోనే వుంచడం లో వున్న మతలబ్ ఏంటి ? 9. సబోర్డినేట్ కోర్ట్ లో AAG చెప్పినదే వేదం లా నడవడం ,ఆయన డిఫెన్సు వారితో డైరెక్ట్ గా వాదనలు చేస్తూ , విసురుగా కోర్ట్ నుండి వెళ్ళిపోతే ..న్యాయాధికారి అతన్ని ఒక్కమాటతో కూడా మందలించకుండా కోర్ట్ ని వాయిదా వెయ్యడం ఏంటి ? 10. కాల్ డేటా కావాలన్న పిటిషన్ మీద ఎన్నో వాయిదాలు వెయ్యడం ఎందుకు? 11. రిమాండ్ ఆర్డర్ సర్టిఫైడ్ కాపీని న్యాయాధికారి ని ఛాంబర్ లో అడిగి ,ఛాంబర్ బయట నిలబడితే.... లోపలి వెళ్లి బయటకి వచ్చిన విజయవాడ C.P ‘ఆ కాపీ అడిగింది ఎవరు ‘? అని బెదిరించినట్లు డిఫెన్సు లాయర్స్ ని అడగడం లో ఉద్దేశ్యం ఏంటి ? అసలు అ విష్యం CP కి ఎలా తెలిసింది ?న్యాయాధికారి,డిఫెన్సు మధ్య’ ఛాంబర్ ‘లో జరిగిన విషయం CP కి ఎలా తెలిసింది ?ఎవరు చెప్పారు ? 12. అపెక్స్ కోర్ట్ లో వెకేషన్ బెంచ్ కి రిఫెర్ అయిన బెయిల్ ,ఇంటరిమ్ బెయిల్ పిటిషన్ లని 23-30 తారీఖుల మధ్య విచారిచాల్సి వుంటే ...27 దాకా వెకేషన్ బెంచ్ మీదకి ఎందుకు రాలేదు ?27న వచ్చాక ‘నాట్ బిఫోర్ మీ’ అని ఒక సిల్లీ రీజన్ తో అనడం ఏంటి ? మెడికల్ రీజన్స్ మీద అడిగిన బెయిల్ కి డిఫెన్సు లాయర్ భార్య తనకి కొలీగు అని చెప్పి తప్పుకోడం ,అసలైన రీసన్ చెప్పే ధైర్యం మనస్సాక్షి కి లేదని ,ఎదుర్కొంటున్న వత్తిడి ని చెప్పకనే చెప్పడం కాక ఏమిటి ? 13. ఆ పిటిషన్స్ 30 తారీఖున బెంచ్ మీదకి వస్తుంటే 28 తారీఖున రోస్టర్ మారడం ఏంటి ? కొత్త జడ్జి కి అవి కేటాయిన్చబడడం ఏంటి ? 14. బెంచ్ హంటింగ్ ,ఫోరం షాపింగ్ ల ద్వారా నచ్చిన బెంచ్ దగ్గరకు తమ కేసు వెళ్ళేట్లు చేసి ఫేవరబుల్ ఆర్డర్స్ తెచ్చుకునే పని లాయర్స్ చేస్తారు ..ఇక్కడ జడ్జి లు తమకు నచ్చిన కేసు మాత్రమే వింటాం,నచ్చనిది మా ముందుకు వద్దు అని చెప్పడం అంటే కక్షిదారుకి న్యాయం పొందడానికి వున్న న్యాయపరమైన హక్కు ని నిరాకరించడమే కదా? 15. సరైన న్యాయం అందించినట్లు కనబడడం కోసం వున్న ఒక అన్ రిటన్ రూల్ ని అడ్డం పెట్టుకుని “న్యాయాన్ని నిరాకరించడం” అనేది చంద్రబాబు కేసులో స్పష్టంగా కనబడుతోంది.రాజ్యాంగంలోని లెజిస్లేటివ్,ఎక్జిక్యటివ్,జుడిసియల్ వ్యవస్థల తెంపరితనం, దుర్మార్గులైన వ్యక్తుల చేతిలో పడితే రాజ్యాంగం ఎలా ఉంటుందో ఆనాడే అంబేద్కర్ ఊహించి చెప్పింది ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే! 2014 నుండి జగన్ మీద వున్న 33 కేసులు సుషుప్తావస్థ లో వుండడం ,అవినాష్ రెడ్డి కి ముందస్తు బెయిల్ సుప్రీమ్ కోర్ట్ C.J Attracious అన్నా, మూడో కంటికి తెలియకుండా అయుదు లక్షల పూచీ కత్తి తో ఇవ్వడం ,కవిత ని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చెయ్యకపోవడం,ఢిల్లీ డిప్యూటీ CM మనిష సిసోడియా కి మనీ ట్రయల్ ఆధారాలు లేకపోయినా ఫిబ్రవరి నుండి బెయిల్ రాకపోవడం కేవలం ప్రతిపక్ష నాయకుల మీదే సిబిఐ ,EDలు కేసులు పెట్టడం ....ఇవన్నీ చూస్తుంటే రాజ్యాంగంలోని లెజిస్లేటివ్ ,ఎక్జి క్యుటివ్, జుడిసియల్ వ్యవస్తలని దుర్యోధన,దుశ్యాశనుల్లా మోషా ద్వయం చెరబట్టిన విషయం ప్రజాస్వామ్య వాదులందరినీ కలచి వేస్తోంది. ఒక దార్సనికుడిని ,మోడరన్ ఆంధ్ర ప్రదేశ్ సృష్టి కర్తని అరెస్ట్ చేసినంత ఈజీ గా సాక్ష్యాలు చూపలేక ,మింగలేక కక్కలేక న్యాయ వ్యవస్థ పెడుతున్న ఎక్కిళ్ళు చూస్తుంటే దేశంలో న్యాయదేవత అంపశయ్య మీద ఉందేమో అనిపిస్తున్నది...ఈ గుజ్జు గాళ్ళ పాలన లో. బి జే పి వాళ్ళు చెబుతున్న తమ రామరాజ్యంలో, జనాలు అనుకుంటున్న ‘నడుస్తున్న రావణ రాజ్యం’లో, న్యాయదేవత వస్త్రాపహరణ ఘట్టంలో ఏ కృష్ణుడు వచ్చి వలువలు విడుస్తున్న విలువలని కాపాడతాడో వేచి చూద్దాం. 2/2 1 Quote
psycopk Posted November 1, 2023 Report Posted November 1, 2023 10 hours ago, Sucker said: As per our Lion 🦁 motham management nadusthundhi anandu so manodu bagane manage chesadu ikkada aithe. Kudos 🦁 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.