psycopk Posted November 1, 2023 Author Report Posted November 1, 2023 Chandrababu: బెయిలు కోసం చంద్రబాబుకు ష్యూరిటీ ఇచ్చింది వీరే.. న్యాయాధికారి అడిగిన ప్రశ్నలివే! 01-11-2023 Wed 10:11 | Andhra నిన్న మధ్యంతర బెయిలుపై విడుదలైన చంద్రబాబు జామీను ఇచ్చిన దేవినేని, బోండా ఉమామహేశ్వరరావు చెరో లక్ష రూపాయల చొప్పున ష్యూరిటీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 52 రోజుల తర్వాత నిన్న మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఆయన విడుదల కోసం టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమామహేశ్వరరావు లక్ష రూపాయల చొప్పున ష్యూరిటీలు సమర్పించారు. ఇందుకోసం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరైన వారిని న్యాయాధికారి హిమబిందు పలు ప్రశ్నలు అడిగారు. తొలుత ఇద్దరి పేర్లు అడిగి తెలుసుకున్న హిమబిందు.. ఆ తర్వాత, మీరు ఎవరికి జామీను ఇస్తున్నారో తెలుసా? అని ప్రశ్నించారు. దీనికి వారు చంద్రబాబునాయుడికి అని సమాధానం చెప్పారు. ష్యూరిటీ ఎంతమొత్తం చెల్లించారని ప్రశ్నించగా చెరో రూ. లక్ష అని సమాధానం ఇచ్చారు. అనంతరం ఇద్దరు నేతలు కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Quote
Mental_Certificate Posted November 1, 2023 Report Posted November 1, 2023 9 minutes ago, Balibabu said: Malli eppudu back? 1 month lo Quote
psycopk Posted November 1, 2023 Author Report Posted November 1, 2023 Tg sleeper cella activated Quote
psycopk Posted November 1, 2023 Author Report Posted November 1, 2023 Chandrababu: చంద్రబాబు బెయిల్ షరతులపై సీఐడీ పిటిషన్.. తీర్పును వాయిదా వేసిన హైకోర్టు 01-11-2023 Wed 15:55 | Andhra చంద్రబాబును వైద్య చికిత్సకే పరిమితం చేయాలన్న సీఐడీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చూడాలని విన్నపం నవంబర్ 3కు తీర్పును వాయిదా వేసిన హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. చంద్రబాబు బెయిల్ పై ఆంక్షలు విధించాలని కోర్టును సీఐడీ కోరింది. రాజకీయ కార్యకలాపాల్లో చంద్రబాబు పాల్గొనకుండా షరతులు విధించాలని విన్నవించింది. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయకుండా ఆదేశించాలని కోరింది. కేవలం చికిత్స చేయించుకోవడానికి మాత్రమే ఆయనను పరిమితం చేయాలని విన్నవించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు తరపు లాయర్లు ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు. సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 3న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. Quote
psycopk Posted November 1, 2023 Author Report Posted November 1, 2023 Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్‌మీట్లు.. సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలుపై హైకోర్టులో కేసు 01-11-2023 Wed 12:56 | Andhra వారిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి పిటిషన్ ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు కోర్టు అనుమతితో వివరాలు సేకరించాలని పిటిషనర్ కు న్యాయస్థానం ఆదేశాలు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా మీడియా సమావేశాలు పెట్టారంటూ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, కాబట్టి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ సత్యనారాయణ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీనికి స్పందించిన న్యాయస్థానం.. కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి ఎంత ప్రజాధనం వృథా అయిందో తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 1 Quote
psycopk Posted November 1, 2023 Author Report Posted November 1, 2023 https://youtu.be/bTcS6GLwhnI?si=1V0AWupWidDY8n5b Quote
JAMBALHOT_RAJA Posted November 1, 2023 Report Posted November 1, 2023 Em ra puli maree intha bhayam endi ra thu nee bathuku Quote
psycopk Posted November 3, 2023 Author Report Posted November 3, 2023 Chandrababu: స్కిల్ కేసులో తీర్పు వెల్లడి.. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయన్న హైకోర్టు 03-11-2023 Fri 11:38 | Andhra స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిలుపై విడుదలైన చంద్రబాబు చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ కుదరదని హైకోర్టు స్పష్టీకరణ గతంలోని ఆదేశాలను కొనసాగిస్తున్నట్టు వెల్లడి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దర్యాప్తు సంస్థ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. చంద్రబాబు మధ్యంతర బెయిలులో ఇంకొన్ని అదనపు షరతులు విధించాలంటూ హైకోర్టులో సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన న్యాయస్థానం.. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అలాగే, రాజకీయ ర్యాలీల్లో పాల్గొనవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. Quote
anandam2012 Posted November 3, 2023 Report Posted November 3, 2023 On 11/1/2023 at 1:15 AM, psycopk said: Chandrababu: బెయిలు కోసం చంద్రబాబుకు ష్యూరిటీ ఇచ్చింది వీరే.. న్యాయాధికారి అడిగిన ప్రశ్నలివే! 01-11-2023 Wed 10:11 | Andhra నిన్న మధ్యంతర బెయిలుపై విడుదలైన చంద్రబాబు జామీను ఇచ్చిన దేవినేని, బోండా ఉమామహేశ్వరరావు చెరో లక్ష రూపాయల చొప్పున ష్యూరిటీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 52 రోజుల తర్వాత నిన్న మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. ఆయన విడుదల కోసం టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమామహేశ్వరరావు లక్ష రూపాయల చొప్పున ష్యూరిటీలు సమర్పించారు. ఇందుకోసం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరైన వారిని న్యాయాధికారి హిమబిందు పలు ప్రశ్నలు అడిగారు. తొలుత ఇద్దరి పేర్లు అడిగి తెలుసుకున్న హిమబిందు.. ఆ తర్వాత, మీరు ఎవరికి జామీను ఇస్తున్నారో తెలుసా? అని ప్రశ్నించారు. దీనికి వారు చంద్రబాబునాయుడికి అని సమాధానం చెప్పారు. ష్యూరిటీ ఎంతమొత్తం చెల్లించారని ప్రశ్నించగా చెరో రూ. లక్ష అని సమాధానం ఇచ్చారు. అనంతరం ఇద్దరు నేతలు కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Aa poolachokka batch vallane Nakka jail lo vangobettadu Quote
psycopk Posted November 3, 2023 Author Report Posted November 3, 2023 26 minutes ago, anandam2012 said: Aa poolachokka batch vallane Nakka jail lo vangobettadu cbn rally chusi gunde agi chachi untav anukuna... glad to know that you are alive... 1 Quote
anandam2012 Posted November 4, 2023 Report Posted November 4, 2023 1 hour ago, psycopk said: cbn rally chusi gunde agi chachi untav anukuna... glad to know that you are alive... Aa rally ni nammukunnav chudu, inka RRR/Kolikapudi/Jada veeellani nammukoni potunanru kada repodduna elections tarvata vuntavo vundavo chuddam Quote
psycopk Posted November 4, 2023 Author Report Posted November 4, 2023 5 minutes ago, anandam2012 said: Aa rally ni nammukunnav chudu, inka RRR/Kolikapudi/Jada veeellani nammukoni potunanru kada repodduna elections tarvata vuntavo vundavo chuddam Nuvvu bratike unav… have fun weekend https://www.instagram.com/reel/CzKgWIcSpkF/?igshid=Y2NkYjk0MDhjYg== Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.