Jump to content

how many think that amitabh bachhan and others actually promoted the rashmika deep fake video more than necessary?


Recommended Posts

Posted

if you look at the stats, not many watched or cared for the video. It started with BigB replying to a tweet and it went viral after that. Even other celebrities reshared the video (not necessary, they could have just addressed the issue). Even rashmika reshared the video instead of just mentioning it. 

 

 

Posted

Ansvasaram ga leparu.. elanti vi chala unnai ina aa video chuste easy gane telustundi ga fake ani aa personality batii

  • Upvote 2
Posted
7 hours ago, hunkyfunky2 said:

if you look at the stats, not many watched or cared for the video. It started with BigB replying to a tweet and it went viral after that. Even other celebrities reshared the video (not necessary, they could have just addressed the issue). Even rashmika reshared the video instead of just mentioning it. 

 

 

Mundaka.. almost same to same ..eppudo expose chesindhi..  kajol video laaga deep fake chestaru ani feeling emo..  Mundaka  inner feeling.. next video manamey cheyisthey.. kaavalicinantha free publicity

Posted

Jara Patel: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఒరిజినల్‌ వీడియోలో ఉన్న జరా పటేల్‌ ఏమన్నారంటే..! 

07-11-2023 Tue 16:05 | Entertainment
  • తన శరీరానికి రష్మిక ముఖాన్ని జోడించారన్న జరా
  • ఇందులో తన ప్రమేయం లేదని వ్యాఖ్య
  • ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదన్న జరా
 
Jara Patel response on Rashmika Mandanna Deepfake video

సినీ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఈ వీడియోను తయారు చేశారు. తాజాగా ఈ ఒరిజినల్ వీడియో క్లిప్ లో ఉన్న జరా పటేల్ ఈ అంశంపై స్పందించారు. టెక్నాలజీని ఉపయోగించి తన శరీరానికి బాలీవుడ్ నటి ముఖాన్ని జోడించిన వీడియో వైరల్ అవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. ఇందులో తన ప్రమేయం లేదని... జరిగిన దానికి తాను చింతిస్తున్నానని చెప్పారు.

మహిళలు, చిన్నారుల భవిష్యత్తు ఏమవుతుందో అని తాను ఆందోళన చెందుతున్నానని జరా పటేల్ అన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదని చెప్పారు. సోషల్ మీడియాలో ఏది పంచుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మనం ఇంటర్నెట్ లో చూసేది ఏదీ నిజం కాదని చెప్పారు. ప్రతి దాని విషయంలో అది నిజమా? కాదా? అని నిర్ధారించుకోవాల్సి ఉందని అన్నారు.   
ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన జరా పటేల్ బ్రిటీష్ ఇండియన్. ఆమె ఖాతాను 4 లక్షలకు మందికి పైగా ఫాలో అవుతున్నారు. డేటా ఇంజినీర్ గా, మెంటల్ హెల్త్ అడ్వొకేట్ గా ఆమె పని చేస్తున్నారు.

Posted

Katrina Kaif: రష్మికే కాదు... కత్రినా కైఫ్ కూడా డీప్ ఫేక్ బాధితురాలే! 

07-11-2023 Tue 15:57 | National
  • ఇటీవల తీవ్ర కలకలం రేపిన రష్మిక డీప్ ఫేక్ వీడియో
  • తాజాగా సోషల్ మీడియాలో కత్రినా డీప్ ఫేక్ దృశ్యాలు
  • టైగర్-3 చిత్రంలో టవల్ కట్టుకుని ఫైట్ చేసిన కత్రినా 
  • టవల్ స్థానంలో లో దుస్తులతో డీప్ ఫేక్ ఫొటోలు
 
Katrina Kaif also deepfake victim

ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోనే దర్శనమిస్తోంది. దీనిపై రేగిన కలకలం సద్దుమణగక ముందే కత్రినా కైఫ్ కు చెందిన డీప్ ఫేక్ దృశ్యాలు తెరపైకి వచ్చాయి. కత్రినా... సల్మాన్ ఖాన్ టైగర్-3 చిత్రంలో ఓ ఫైట్ సీక్వెన్స్ లో టవల్ కట్టుకుని నటించింది. ఓ హాలీవుడ్ స్టంట్ ఉమన్ తో కత్రినా పోరాట దృశ్యాలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇది ఒరిజినల్ కాగా... డీప్ ఫేక్ ఫొటోల్లో ఆమె లో దుస్తుల్లో ఉన్నట్టు చూపించారు. ఇప్పుడు ఒరిజనల్ కంటే డీప్ ఫేక్ దృశ్యాలతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Posted

Naga Chaitanya: రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో.. భవిష్యత్తును తలుచుకుంటే భయం వేస్తోందన్న నాగచైతన్య 

07-11-2023 Tue 10:42 | Entertainment
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక డీప్ ఫేక్ వీడియో
  • జరా పటేల్ వీడియోను మార్ఫింగ్ చేసిన దుండగులు
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన నాగచైతన్య
 
Naga Chaitanya on Rashmika deepfake video

ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఏఐ ఆధారంగా తయారుచేసిన ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటీష్ ఇండియన్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ కు చెందిన ఒరిజినల్ వీడియోను రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అమితాబ్ బచ్చన్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ చర్యను తప్పుపట్టారు. రాజకీయ నాయకులు సైతం దీనిపై స్పందించడం గమనార్హం. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య స్పందించాడు. 

టెక్నాలజీ ఎలా దుర్వినియోగం అవుతోందో చూస్తుంటే చాలా నిరుత్సాహంగా ఉందని నాగచైతన్య అన్నాడు. భవిష్యత్తులో ఈ దుర్వినియోగం ఏ స్థాయికి పోతుందో అని ఆలోచిస్తేనే భయం కలుగుతోందని చెప్పాడు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇలాంటి చర్యల వల్ల బాధితులుగా మారే వారిని రక్షించేందుకు కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. రష్మికకు బలం చేకూరాలని ఆకాంక్షించాడు.

Posted

K Kavitha: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కల్వకుంట్ల కవిత ఏమన్నారంటే...! 

06-11-2023 Mon 20:24 | Telangana
  • సోషల్ మీడియాలో రష్మిక డీప్ ఫేక్ వీడియోల కలకలం
  • ఇలాంటి వీడియోలు దారుణమన్న కవిత
  • పార్లమెంటరీ కమిటీ వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
  • కవితకు కృతజ్ఞతలు తెలిపిన రష్మిక
 
Kavitha reacts on Rashmika deepfake videos

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ముఖంతో డీప్ ఫేక్ వీడియోలు రూపొందించి వాటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తుండడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత స్పందించారు. 

రష్మిక మందన్నను లక్ష్యంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ లో ఎవరిపై అయినా భయానక రీతిలో ఇలాంటి తారుమారు వీడియోలు రూపొందించడం ఎంత సులభమో రష్మిక ఉదంతం వివరిస్తోందని కవిత అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో నెలకొన్న పరిస్థితుల పట్ల అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. సైబర్ బెదిరింపుల నుంచి భారత మహిళలకు భద్రత కల్పించడానికి తక్షణ చర్యలు అవసరమని కవిత స్పష్టం చేశారు. 

భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు అశ్వని వైష్ణవ్, రాజీవ్ గోయల్ దీనిపై వెంటనే స్పందించి ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు. 

కాగా, కవిత ట్వీట్ పట్ల రష్మిక స్పందించారు. తనకు మద్దతు ప్రకటించినందుకు "థాంక్యూ మేడమ్" అంటూ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.
20231106fr6548fd2f19c43.jpg

Posted

 కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లు అసలు Rashmika ఎమైనా hurt అయ్యిందా లేక enjoying ఆ తెలుసుకున్నారా ? 

 

Posted
4 minutes ago, Hitman said:

 కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లు అసలు Rashmika ఎమైనా hurt అయ్యిందా లేక enjoying ఆ తెలుసుకున్నారా ? 

 

Based on her bold exposing in many public events.. she might be enjoying this free - national level publicity.. Amitabh ki kooda adhey forward chesi vundhochu.. 

  • Upvote 1
Posted
10 minutes ago, nag said:

Based on her bold exposing in many public events.. she might be enjoying this free - national level publicity.. Amitabh ki kooda adhey forward chesi vundhochu.. 

exactly . She would be now making calls ***** clinics to get those sizes..even in pushpa movie… నేను కొంచమ్ పెంచాను చూడండి అని చూపించిందిగా 

Posted
11 minutes ago, Hitman said:

exactly . She would be now making calls ***** clinics to get those sizes..even in pushpa movie… నేను కొంచమ్ పెంచాను చూడండి అని చూపించిందిగా 

Maa thayithakka... faafam mundaka ki edho anyayam  jarigipoindhi ani feeling.. 

Posted
7 hours ago, jalsa01 said:

Ansvasaram ga leparu.. elanti vi chala unnai ina aa video chuste easy gane telustundi ga fake ani aa personality batii

yeah true ... the deep fake was and the original aren't obscene at all ...

much more deep fake forn is on on the net  ...

Posted

Enti vellu ippativaraku deep fakes choodaledha? Reiiiii idhi tooo much ra raiiiiii.

song discussions GIF

  • Haha 2

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...