Jump to content

Vizag fishing harbour fire accident

Recommended Posts

Posted
37 minutes ago, halwafan said:

endi veedu pani cheskune vallani cheskonikunda..

Main suspect vaade ani anukunna vadi acting chusi nijam anta 

Posted

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో 60 కి పైగా బోట్లు కాలి బూడిద అయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతుంది. ప్రమాదానికి గురైన బోట్లలో 5 నుంచి 6 లక్షల విలువైన చేపలు ఉన్నయని మత్స్యకారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి కారణం ఓ యూట్యూబర్ అని వార్తలు వైరల్ అయ్యాయి. సదరు యూట్యూబర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

తాజాగా ఈ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోట్ లో స్థానిక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పార్టీ ఇచ్చాడని.. ఈ సందర్భంగా జరిగిన గొడవ కారణంగా ఈ దారుణం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకల్ బాయ్ నాని, అతడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. లోకల్ బాయ్ నాని ఓ బోటును అమ్మకానికి పెట్టగా.. ఆ బోటును బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అడ్వాన్స్ గా కొంత సొమ్ము చెల్లించాడు బాలాజీ. కొద్ది రోజుల తర్వాత బాలాజీ తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని నానికి గట్టిగా అడిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాలాజీ, నానికి మధ్య గొడవల జరిగిందని.. మద్యం మత్తులో బోటు తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ ఘటన జరిగిన తర్వాత వార్తలు, వీడియోలు లోకల్ బాయ్ నాని వైపు వేలెత్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే లోకల్ బాయ్ నాని ఘటనా స్థలం వద్ద ఓ లైవ్ వీడియో తీశాడు.. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ఘటన గురించి అసలు నిజాలు ఏంటీ? అన్నది పోలీసులు పూర్తి విచారణ చేసిన తర్వాత బయటకు వస్తాయి. ప్రస్తుతం నాని అతడి స్నేహితులు పోలీసులు అదుపులో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక లోకల్ బాయ్ విషయానికి వస్తే.. విశాఖపట్నం హార్బర్ లో రెగ్యూలర్ గా సముద్రంలో చేపల వేట, చేపల మార్కెట్ కి సంబంధించిన వీడియోలు తీసీ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. ఈ వీడియోలో నాని టీమ్ మెంబర్స్ తో పాటు అతని భార్య కూడా కనిపిస్తుంది. అతని వీడియోలు నెటిజన్లు బాగా వీక్షిస్తుంటారు.

Posted
33 minutes ago, TuesdayStories said:

Main suspect vaade ani anukunna vadi acting chusi nijam anta 

haha, vaade anta kada culprit.. already arrested anta .. 

  • Upvote 1
Posted
On 11/20/2023 at 4:08 PM, gb_bharat said:

On 11/20/2023 at 4:21 PM, halwafan said:

haha, vaade anta kada culprit.. already arrested anta .. 

He is innocent anta

Posted
7 minutes ago, jalsa01 said:

I think vadni frame chesi untaru 

Yes video tesadu jarigina timelo

Posted
16 hours ago, TuesdayStories said:

He is innocent anta

can you post the latest updates.. please

Posted
1 hour ago, gb_bharat said:

can you post the latest updates.. please

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...