Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Cbn gets bail in high court for skill development case

Featured Replies

calling paytm posters @ZoomNaidu @Sanjiv @vetri 

arey pakodi paytms kasta chusukondi future gurinchi, jaggadu raakapothe me bathukulu emayitao

already sreereddy paristiti chusaru ga. sakkaga plan chesukuni savandi chillara badcows

a dikkumalina halwa @Android_Halwa gaadu hire chesukunnadu life long poshistadu anukokandi falthu saale gaadu phone lu kuda teyyaru once elections ayyaka. halwa gaadu kannalu esukuni bathagaladu me sangathi jagratha

  • Replies 37
  • Views 2k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Jaggad vachina Baboru vachina naaku farak Emi padadhu ra Slavery fellow 😂😂 vaadosthey mee bathukulu emavuthaayo chusukondi mundhu meeru - asalakey 23 tho mohaalu yeda pettukovaalo kuda theliyatle

  • Nara Lokesh: చంద్రబాబు బెయిల్ తీర్పులోని హైలైట్స్ ను షేర్ చేసిన నారా లోకేశ్  20-11-2023 Mon 17:08 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ సత్యం గెలిచిందన్న నారా ల

  • Android_Halwa
    Android_Halwa

    Hamayya..!!    Inka medical certificates and letters mida depend avalsina avasaram ledu…

5 minutes ago, venky7 said:

calling paytm posters @ZoomNaidu @Sanjiv @vetri 

arey pakodi paytms kasta chusukondi future gurinchi, jaggadu raakapothe me bathukulu emayitao

already sreereddy paristiti chusaru ga. sakkaga plan chesukuni savandi chillara badcows

a dikkumalina halwa @Android_Halwa gaadu hire chesukunnadu life long poshistadu anukokandi falthu saale gaadu phone lu kuda teyyaru once elections ayyaka. halwa gaadu kannalu esukuni bathagaladu me sangathi jagratha

Arey Pulihora potlam & 2 Pulka lu ki nuvvu ammudupoyaavani andharu Anthey anukuntey yetta va 😂😂

  • Popular Post
7 minutes ago, venky7 said:

Jaggad vachina Baboru vachina naaku farak Emi padadhu ra Slavery fellow 😂😂

vaadosthey mee bathukulu emavuthaayo chusukondi mundhu meeru - asalakey 23 tho mohaalu yeda pettukovaalo kuda theliyatledu, mundhu dhaanni penchukiney panulu seyandi tharuvaatha ee thoda kottadaalu chusukundhaam.. esaari ayina Oka maalokam gelusthaada 😃😃 ?

3 minutes ago, ZoomNaidu said:

Arey Pulihora potlam & 2 Pulka lu ki nuvvu ammudupoyaavani andharu Anthey anukuntey yetta va 😂😂

edchuko ra nakem farak padadu. ala ayina 10rs neeku vasthe naaku happy ne. halwa gaadu chor saale gaadu jagratha ga payments lakkondi. on time. ATB ra 

Just now, venky7 said:

edchuko ra nakem farak padadu. ala ayina 10rs neeku vasthe naaku happy ne. halwa gaadu chor saale gaadu jagratha ga payments lakkondi. on time. ATB ra 

Farak padakundaaney thread yesinaava mari 😃😃

1 minute ago, ZoomNaidu said:

Jaggad vachina Baboru vachina naaku farak Emi padadhu ra Slavery fellow 😂😂

vaadosthey mee bathukulu emavuthaayo chusukondi mundhu meeru - asalakey 23 tho mohaalu yeda pettukovaalo kuda theliyatledu, mundhu dhaanni penchukiney panulu seyandi tharuvaatha ee thoda kottadaalu chusukundhaam.. esaari ayina Oka maalokam gelusthaada 😃😃 ?

nene vese posts ekkada evadi bhajana chestale ra paytm lk.

nuvve malokam pappu dappu anukunta rechagodutunav jaggadu vasthe nakem avutadi ra pakodi

me payments sakkaga vache tattu chuskondi mundu, sree reddy petti nattu nuvu kuda oka eedio pedatava vaddu ra babu 

Just now, ZoomNaidu said:

Farak padakundaaney thread yesinaava mari 😃😃

thread evadu esindu ra paytm pakodi. just concern tho post esina. ne kinda panichese pilla hook sanjiv gaadu edi duty ekkaleda inka?

  • Author

స్కిల్ కేసు బెయిల్ ఆర్డర్ లో ఏ ముంది? కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటి? చంద్రబాబు గారిపై కక్షతోనే కేసు పెట్టారు అని బెయిల్ ఆర్డర్ చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది. ఎంత దుర్మార్గమైన కేసు పెట్టారో....బెయిల్ ఉత్వర్వులు చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది

బెయిల్ ఆర్డర్ లో న్యాయమూర్తి పేర్కొన్న అంశాలు పేరాల వారీగా:-

•    పేరా 14:-
•    బెయిల్ దరఖాస్తు పరిశీలన దశలో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ...ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో నిర్థారించుకోవడానికి కనీస పరిశీలన అవసరం. 

•    పేరా 20:-
•    రూ.370 కోట్లు నగదు రూపంలో తీసుకుని అవినీతికి పాల్పడ్డారన్న అరోపణకు సిఐడి ఎలాంటి సాక్ష్యాలు చూపించలేకపోయింది.

•    పేరా 21
•    అవినీతి జరిగిందని చెపుతున్న డబ్బును తెలుగు దేశం పార్టీ ఖాతాలకు మళ్లించారు అనేందుకు ఎటువంటి రుజువులూ లేవు.

•    పేరా 22
•    పార్టీ ఖాతాల్లోకి డబ్బు మళ్లించారన్న తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు...వాటి ఆధారంగా రిమాండ్ కోరినప్పుడు దర్యాప్తు సంస్థ సిఐడి వాటికి సాక్ష్యాధారాలు చూపించి ఉండవలసింది. తద్వారా కోర్టు రిమాండ్ ను తప్పు పట్టింది. ఏ రకమైన ఆధారాలు లేకపోవడం సిఐడి దర్యాప్తు లోపంగా కోర్టు వ్యాఖ్యానించింది.

•    పేరా 30 
•    సిమెన్స్ సంస్థ తన పని సరిగా చేయలేదని సిఐడి వాదించలేదు. ఇదే కేసులో ఎ4 కు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో హైకోర్టు చెప్పిన తీర్పును ఉటంకించింది. పథకంలో 2.13 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందిన విషయాన్ని ప్రస్తావించింది.

•    పేరా 31
•    పలువురు నిందితుల మధ్య వాట్స్ యాప్ సందేశాలు నడిచినట్లు దర్యాప్తు సంస్థ చెపుతోంది కానీ...అందులో ఈ కేసులో నేరాన్ని ఎక్కడా చూపించలేకపోయింది. ఈ చాట్ ఆధారంగా నగదు ఎక్కడి నుంచి వచ్చింది...లావాదేవీలు ఎందుకు జరిగాయి అనేది నిర్ధారించడం సాధ్యం కాదని సిఐడి స్వయంగా అంగీకరించిన విషయాన్ని కోర్టు రికార్డు చేసింది.

•    పేరా 32, 33 
•    శరత్ అండ్ అసోసియేట్స్ సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుపై సిఐడి విపరీతంగా ఆధార పడింది కానీ...ఆ నివేదికే సవాలక్ష షరతులతో వచ్చిందని వాటిపై ఆధారపడి ఒక నిర్ణయానికి రాలేమని కోర్టు పేర్కొంది. ఒప్పందాల్లో తేడాలు ఉంటే దానికి సిఎం ఎలా బాధ్యులు అవుతారు అని కోర్టు ప్రశ్నించింది.

•    పేరా 39 
•    సీమెన్స్ ను ఈ సేవలకు ఉపయోగించుకోవాలని వారికి డబ్బులు విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయంలో ఐఎఎస్ అధికారి శ్రీమతి సునీత కూడా భాగస్వామి అన్న విషయాన్ని కోర్టు నమోదు చేసింది.

•    పేరా 40 
•    సునీత తప్పు చేసినట్లు కానీ...ఆమెపై చర్యలు తీసుకున్నట్లు కానీ సిఐడి ఎక్కడా చెప్పలేదు.

•    పేరా 41
•    ముఖ్యమంత్రికి విశేష అధికారాలు లేవని కూడా సిఐడి వాదించలేదు. నిధులు విడుదల చేయాలి అని ఆదేశించినంత మాత్రాన ఆధారాలు లేకుండా ఆ నిధులు పార్టీ ఖాతాకు మళ్లించారనడం సరికాదని పేర్కొంది. 
•    సబ్ కాంట్రాక్టర్ల తప్పిదాలు చేసి ఉంటే దానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యడు అవుతారన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది.
•    కార్యక్రమంలో తప్పులేమైనా జరిగినట్లు అధికారులు...నాటి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు లేవని కోర్టు పేర్కొంది.

•    పేరా 44
•    అక్రమాలు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు తేల్చినట్లు పేర్కొన్న సిఐడి...దానికి అవసరం అయిన ఆధారాలు మాత్రం చూపలేదు.

•    పేరా 45
•    బెయిలుపై బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అనే సిఐడి వాదనను కోర్టు కొట్టేసింది.

•    పేరా 48
•    కేసు దాఖలు అయ్యాక ఏడాది పది నెలల్లో అప్పటి సిఎం కేసును ప్రభావితం చేశారిని సిఐడి కూడా ఎక్కడా చెప్పలేదు.

•    పేరా 49
•    మితిమీరి షరతులు విధిస్తే....ఎన్నికల్లో పిటిషనర్ కు చెందిన రాజకీయ పార్టీపై , కార్యకలాపాలపై ప్రభావం పడుతుందన్నారు.

44 minutes ago, venky7 said:

calling paytm posters @ZoomNaidu @Sanjiv @vetri 

arey pakodi paytms kasta chusukondi future gurinchi, jaggadu raakapothe me bathukulu emayitao

already sreereddy paristiti chusaru ga. sakkaga plan chesukuni savandi chillara badcows

a dikkumalina halwa @Android_Halwa gaadu hire chesukunnadu life long poshistadu anukokandi falthu saale gaadu phone lu kuda teyyaru once elections ayyaka. halwa gaadu kannalu esukuni bathagaladu me sangathi jagratha

You  mean Paytm Pasters?

Naaku oka doubt....Prima Facie lekapote asalu Remand ki enduku icharu ani na doubt....47osjd.gif

1 hour ago, venky7 said:

thread evadu esindu ra paytm pakodi. just concern tho post esina. ne kinda panichese pilla hook sanjiv gaadu edi duty ekkaleda inka?

Mee owner ayithe duty ekkinaadu 😂😂😂 

2 hours ago, venky7 said:

calling paytm posters @ZoomNaidu @Sanjiv @vetri 

arey pakodi paytms kasta chusukondi future gurinchi, jaggadu raakapothe me bathukulu emayitao

already sreereddy paristiti chusaru ga. sakkaga plan chesukuni savandi chillara badcows

a dikkumalina halwa @Android_Halwa gaadu hire chesukunnadu life long poshistadu anukokandi falthu saale gaadu phone lu kuda teyyaru once elections ayyaka. halwa gaadu kannalu esukuni bathagaladu me sangathi jagratha

MG

1 hour ago, venky7 said:

nene vese posts ekkada evadi bhajana chestale ra paytm lk.

nuvve malokam pappu dappu anukunta rechagodutunav jaggadu vasthe nakem avutadi ra pakodi

me payments sakkaga vache tattu chuskondi mundu, sree reddy petti nattu nuvu kuda oka eedio pedatava vaddu ra babu 

Arey yerri Lk, bhajana chesuko ra evadu kaadhanadu - neevu dappu kottakapothey Pappu antey endhi Uppu antey endhi mari 😂😂

Neeku ayithe Pulihora Potlam andhindhi kadha ee Roju ki, ledhantey cheppu 2nd round Protests vunnaayi anta - arrange chepiddham mee ooru dhaggara 😃😃😃

1 hour ago, venky7 said:

nene vese posts ekkada evadi bhajana chestale ra paytm lk.

nuvve malokam pappu dappu anukunta rechagodutunav jaggadu vasthe nakem avutadi ra pakodi

me payments sakkaga vache tattu chuskondi mundu, sree reddy petti nattu nuvu kuda oka eedio pedatava vaddu ra babu 

omg-really-avuna.gif

@ZoomNaidu bhoothulu leykunda matladithey thattukolekha abusive language use chesthunava ra badcow .po cbn lokesh galla sankalu naaku ra chettha na ko 

telling @KarreBalu

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.