-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
johnydanylee
208 -
2
DaatarBabu2
169 -
3
Shameless
119 -
4
Sucker
78 -
5
Dallasbaluu
58
-
-
-
Most Contributions
-
Methrencet
507477 -
Spartan
180762 -
psycopk
143322 -
k2s
114201 -
mustang302
108516
-
-
-
Activity Stream
-
2
AP Coal Mining: ఏపీలో భారీ బొగ్గు నిక్షేపాలు.. 60 ఏళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం!
Paaye…..Boggu ganulu paaye..! PPP model antadu….babu osthe boggu vastadi antadu…give me boggu, i will give you development antadu…boggu parks antadu…mothaniki paaye..!!! -
2
AP Coal Mining: ఏపీలో భారీ బొగ్గు నిక్షేపాలు.. 60 ఏళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం!
60yrs free ga singareni boggu loot chesaru, central govt should allocate this mine to singareni instead of coal india.- 1
-
-
2
AP Coal Mining: ఏపీలో భారీ బొగ్గు నిక్షేపాలు.. 60 ఏళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం!
AP Coal Mining: ఏపీలో భారీ బొగ్గు నిక్షేపాలు.. 60 ఏళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం! 25-12-2025 Thu 07:41 | Andhra దేశ బొగ్గు ఉత్పత్తి చిత్రపటంలోకి చేరనున్న ఏపీ ఏలూరు జిల్లా రేచర్ల బ్లాక్‌లో త్వరలో బొగ్గు తవ్వకాలు బిడ్లు దాఖలు చేసిన రిలయన్స్, యాక్సిస్ ఎనర్జీ సంస్థలు 60 ఏళ్ల పాటు 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఏపీ త్వరలో దేశ బొగ్గు ఉత్పత్తి చిత్రపటంలో స్థానం సంపాదించనుంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పరిధిలోని రేచర్ల బ్లాకులో బొగ్గు తవ్వకాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ బ్లాకులో బొగ్గు వెలికితీత, గ్యాసిఫికేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. దేశవ్యాప్తంగా మొత్తం 41 బొగ్గు బ్లాకుల్లో ఉత్పత్తి లేదా గ్యాసిఫికేషన్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరులో బిడ్లను ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా 17 బ్లాకుల కోసం బిడ్లు సమర్పించాయి. అందులో ఏపీలోని రేచర్ల బ్లాక్ కూడా ఒకటి కావడం గమనార్హం. రేచర్ల బ్లాక్ ప్రాధాన్యత ఏలూరు జిల్లాలోని ఈ రేచర్ల బ్లాకులో అత్యంత నాణ్యమైన గ్రేడ్-1 బొగ్గు నిక్షేపాలు భారీ స్థాయిలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ సుమారు 200 నుంచి 300 కోట్ల టన్నుల బొగ్గు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిక్షేపాల ద్వారా ఏటా 8,000 మెగావాట్ల విద్యుత్‌ను దాదాపు 60 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తవ్వకాలు ప్రారంభమైతే రాష్ట్ర ఇంధన అవసరాలకు ఇది కీలకంగా మారనుంది. -
28
Raitulaki prajalaki BRS anyayam chesindi— Kavita
Kalvakuntla Kavitha: నేను ఎవరి బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల గొంతుకను!: కల్వకుంట్ల కవిత 25-12-2025 Thu 06:30 | Telangana బీఆర్ఎస్లోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదన్న కవిత 2029లో స్వతంత్రంగానే బరిలోకి దిగుతానని స్పష్టీకరణ తనను కుట్రపూరితంగా పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపణ గత ప్రభుత్వ పాపంలో తనకూ భాగముందంటూ క్షమాపణ "నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు.. తెలంగాణ గడ్డపై ప్రజల కోసం ఎక్కుపెట్టిన బాణాన్ని" అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాజకీయాల్లో తన పంథా ఇకపై ప్రజల పక్షమేనని, పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ఆమె తేల్చి చెప్పారు. బుధవారం భువనగిరిలో 'జనంబాట' కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై వస్తున్న విమర్శలపై కవిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "గత ప్రభుత్వంలో నేను ఎప్పుడూ కీలక పాత్రలో లేను. కుట్రపూరితంగా నన్ను కేవలం నిజామాబాద్‌కే పరిమితం చేశారు. అయితే, ఆ సమయంలో పార్టీలో ఉన్నాను కాబట్టి, ప్రభుత్వ తప్పులకు నేను కూడా బాధ్యురాలినే. ఆ పాపంలో నాకూ భాగముంది. అందుకే ప్రజలను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు. తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను కవిత ఈ సందర్భంగా బయటపెట్టారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తి అస్సలు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మధ్యలో జరిగే ఎలాంటి ఉప ఎన్నికల్లోనూ, ఇతర పోటీల్లోనూ తాను పాల్గొనబోనని చెప్పారు. నేరుగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఎలాంటి కారణం చెప్పకుండానే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "కారణం లేకుండా సస్పెండ్ చేయడం బాధ కలిగించింది. కానీ నా ఆత్మగౌరవం ముఖ్యం. దానిపై రాజీపడను. అందుకే ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి 'జనంబాట' పట్టాను. జాగృతి అనేది కేవలం పార్టీ విభేదాల వల్ల పుట్టింది కాదు.. 19 ఏళ్ల కిందటే తెలంగాణ భాష, సంస్కృతి కోసం ఏర్పడిన సంస్థ" అని గుర్తుచేశారు. -
-
