Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation since 09/27/2023 in all areas

  1. Poyindhi antunnaru samara already. Konchem manameee malli malli chusi cinema collections penchaliii. Oka 2 months salaries poyinaaa sareee. Cinema hit talk vacchedhakaaa we will have to spend hard.
    18 points
  2. Nee paleru logic prakaram jagan ki not guilty kuda ivvacchu ra. She acted with her consent , what’s wrong if they share them in public , it’s a movie and wats wrong in showing yo audience ra paleru halwa
    12 points
  3. Ippudu okadu vosthaadu, @Manishican ani. Job market bad but instead of doing 7-8 jobs, telugu people are adjusting with 3-4 jobs per head. And a total of 5-6 jobs per family with a net income 60,000 USD PER MONTH which is a big fall from 120,000 USD PER MONTH they were earning from March,2020 till some few months ago ani sollu thengu kuntoo
    12 points
  4. నవ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడానికి కొన్ని పదులు/వందల రోజులు పడుతుంది… కానీ ఈ శనిగ్రహం నా చుట్టూ తిరగడానికి 12 గంటలు చాలు…తిరుగు రా తిరుగు నా చుట్టూ…
    11 points
  5. Mogga leni magadu la undi
    10 points
  6. Veedi laga kotlu dochukoledu kada vallu papam edo small workers kochem rates penchamani adigaru ..daniki penchanu em cheskuntaro po ani em neecham ga matladutunnadu. Malli podduna leste best administrator ani veediki dappu kodutunaru veeni licking batch anta..tu em batukulu ra..
    10 points
  7. Pulkas ni easy ga trap cheyochu, aa time lo Mega family dhi edhokati release chesthey chaalu 😃😃
    10 points
  8. finished first half. kashmir locations chala bagunnayi plus vd acting is good
    10 points
  9. Corona time lo comedy chesina batch ki "Solidarity" ane concept ardham aitadi anukunta deenito
    10 points
  10. Naatu m lu antha texas lo ne unnaru anukunta
    10 points
  11. VJA-Guntur Colleges lo chadhivina (probably chadhuvuthunna) youth .. now they spread out across the World and have freedom to express their views on Internet platforms. This is one major reason. Other reasons: 1. Vennupootu episode was fully hidden by Prime media led by Eenadu. Its being fully exploited now by Yesu Reddy media. 2. CBN himself, personally is too bad. Who ever spent time with him only term him as poisonous. Personality level he is hated by everyone. 3. CBNs nature of back-stabbing, stealing limelight, his unreliable and use&throw attitude distanced him from every one - neighbouring CMs and PMs. 4. Changing the colours time to time -- his treatment to Nandamuri Gang -- all observed by people. 5. Finally , TDP is a spent-force. Better for CBN to retire gracefully and die peacefully. Looks like he does not want it. He wants to die suffering like is FIL.
    10 points
  12. All he revealed is Kachara tried hard to give BJ… but he denied ani… Hinduthva party ki BJ iddamani chusina vadiki thurka votes ela paduthayi vaa…. intha chinna logic ela miss ayyav. What Modi did is 90mm rod to BRS… and it was intentional… coming from him… he doesn’t seem to care even if it benefits congress…
    9 points
  13. Public tho ela matladlo telidu..threating ppl publicly mallu ..podduna leste veedidi chee*e pulka..siggundali ra.. bajaru rowdy laga behaving cbn ..malli kathalu 10gutuntaru vere vallu mammalni tittaru rowdy laga chsstunnaru ani..pichi mujalu..
    9 points
  14. e writing skills office emails lo pedithey yekkadiko velli poyevadivi !!
    9 points
  15. You don’t have to mention it… also if linked in premium helps, just take it.. don’t waste time looking for coupons.. you don’t want to spend too much time on such trivial things when you have to focus on job search
    9 points
  16. The world needs Shivaji out of BiggBoss. He has a role to play in AP politics.
    9 points
  17. enduku ra comedy pieces lani chestharu vellani.
    9 points
  18. Eerojaina konchem masala ekkuva veyamandanna please
    9 points
  19. add aathcare option too bro .. admin rights lekapothe he is a bigger comedian than @futureofandhra in db he just patiently wipes off posts and ids when ppl him.. insecure girl
    9 points
  20. andhra cm kooturini telangana cm koduku vochi tana pelli roju lepukupothadu kooturu lechipoyindante paruvu potundi ani andhra cm tana babai ni champesi tanu gundepotu tho poyadu anduke pelli apestunam ani cheptadu andhra cm and telangana cm war starts orei boyapati em saruku kotti rasavu ra babu e story ni denemma movie rod undi but ee meta references tho navaleka sacha movie chustho 🤣
    9 points
  21. No :). We have a special needs kid and I felt she will get better services here . So I didn’t want to take a chance with GC . You never know when you are on H1b kada .
    9 points
  22. so, why so much personal love on (allegedly corrupted) politicians and scammers whom they never seen/met in their life?? yeah right, brain-washed right from their infancy, deranged and damaged beyond repair and hopeless!
    9 points
  23. ఈరోజు మోదీ .. తనకి కెసీఆర్ కి మధ్య జరిగిన పర్సనల్ కాన్వర్జేషన్స్ చెప్పి విమర్శించారు ! చంద్రబాబు గారి దగ్గర కెసీఆర్ దాదాపు 15 ఏళ్ళు పైగా పనిచేసాడు .. ఇన్నేళ్లలో ఇలాంటి చిన్న / పెద్ద అవసరాలకో .. వ్యక్తిగత / రాజకీయ అవసరాలకో.. బాబు గారిని బతిమాలుకున్న సంధర్భాలు చాలానే వుండి వుంటాయి, ఇంకెవర్నైనా బతిమాలుకున్న దగ్గర నుండి ఇంకా చాలా వ్యక్తిగత రాజకీయ విషయాలు తెలిసే ఉంటాయు .. కానీ బాబు గారు ఎప్పుడూ కూడా .. నా దగ్గర పనిచేసాడు అని చెప్పడమే గానీ.. వ్యక్తిగతంగా జరిగిన కాన్వర్జేషన్స్ గాని .. ఆ విషయాలు కానీ .. కనీసం నాడు రేవంత్ కేసు టైంలో కూడా ఒక్క మాట మాట్లాడలేదు ! అలాంటిది .. బాబు గారు వీరిని పర్సనల్ కాన్వర్జేషన్లో పొత్తు అడిగారట (అడిగారో లేదో తెలీదు) .. దాన్ని వీళ్లు పబ్లిక్ గా వ్యంగ్యంగా చెబుతా విమర్శలు చేశారు 2018 లో .. ఈరోజు అర్దమయుంటది వారికి .. అందరూ బాబు గారిలా వుండరు అని !
    8 points
  24. 8 points
  25. they dont want a future... edo mahesh valla anna ramesh la characters chesukunta bratakalsinde... i am not going to watch any of their movies in theater... here after..
    8 points
  26. Can you please change your ID Anna or do you need any help ?
    8 points
  27. Happy pawan kalyan showed his maturity not participating in motha moginchadam, let's jeffas and pukas fight for personal reasons saying scams , shinana goddali , kodi katti, kotuka savani Pk only focus on public problems janalaki alternative should be Jensena , Galiz galani tarimi tarimi kodtharu public https://www.instagram.com/reel/CvmY7ZbpRkQ/?igshid=MWZjMTM2ODFkZg==
    8 points
  28. seema ki water levu state ki companies levu kaneesam road kooda veyaleni useless fellow vi driving license card kooda print cheyinchaleni asmardhudivi special status poratam etu poyindhi ra sannasi indhuka 151 seats ichindhi neeku neekantey AI ni pettina better ruling vundedhi state lo those who hate cbn I can understand in democracy everyone can have different opinion Jaggad disaster ruling chusi kooda ela supporting him , you can hate cbn to the core but why supporting someone like jaggad who failed in every aspect only good he did is lower level corruption is less but top level dummu leputunnaru
    8 points
  29. దేశంలోనే ఏ పార్టీ కి ఏ కుంటుంబానికి జరగని జరగకూడని విధంగా అతి భారీ కుట్ర చూడబోతున్నాం సిద్దం అవ్వండి..... ప్లాన్ ఎప్పుడో వేసారు అమలు ఇప్పుడే మొదలైంది .... *చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరి పై కేసులు దాడి జరుగుతోంది జరగబోతోంది బ్రాహ్మణి...మీద... భువనేశ్వరి గారి పైన ... లోకేష్ తో సహా* ఇది పచ్చి నిజం మొత్తం కథ నడుపుతుంది కేంద్రం *డైరెక్షన్ అమిత్ షాది* *యాక్షన్ గజన్ ది* *ఆశయం అదానీ కోసం* పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితి తెలుసు... అందువల్ల ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం కి దగ్గరగా వచ్చారో ....నేను తెదేపా వెంటే అని ఖరా ఖండిగా చెప్పారో ఆరోజు బీజం పడింది ఈ కుట్రకు ఎలాగో చూడండి *ఉగాది తర్వాత తెలుగుదేశం ఉండదు అని బొత్స అన్నాడు* వై ఛీ పీ ఎలాగూ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆ విషయం బీజేపీ పెద్దలకు...గజన్ కి తెలిసింది..... ఎలాగూ గెలవలేము కాబట్టి చిట్ట చివరి ప్రయత్నంగా *చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తాన్ని ఆడవాళ్ళతో సహా .* ...ఒక్క రూపాయి కూడా అవినీతి లేని పది కేసుల్లో ఇరికించి మానసిక క్షోభకు గురిచేసి... ఎన్నికలు ఎదుర్కోవడం కష్టం అని తెదేపా కార్యకర్తలు...మనో నిబ్బరం దెబ్బతీసే కుట్ర ఇది తెదేపా నాయకులకు అపనమ్మకం కలిగించి.. వాళ్ళని లోబరుచుకునే కార్యక్రమం ఇది .... *అమిత్ షా* *జూనియర్ ఎన్టీఆర్* కలయిక ...ఒక ముందస్తు వ్యూహం.... దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు అరెస్టును జూనియర్ ఇప్పటి వరకు ఖండించలేదు 46 ఏళ్ళు ప్రజాజీవితంలో ఉండి.... పది వేల కోట్ల బడ్జెట్ నుంచి లక్షల కోట్ల బడ్జెట్ కు రాష్ట్రాలను తీసుకుని వెళ్లి....వేల కోట్ల రూపాయల ఆదాయ వనరులు... రాష్ట్రాలకు సమకూర్చి.... తద్వారా దేశా అభివృద్ధి లో ప్రధాన భూమిక పోషించి ... 14 ఏళ్ళు ముఖ్యమంత్రి... 14 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా.... పనిచేసిన... రెండు పర్యాయాలు బీజేపీ NDA కి వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కు సహకరించిన చంద్రబాబు నాయుడు గారు 20 రోజులు గా జైల్లో ఉన్నాడు.... రిలీఫ్ లేకుండా .... కనీసం సౌకర్యాలు లేకుండా ఇది కుట్ర కాదా..... ఆయనకు లీగల్ గా అండ దొరక్కుండా... ఒంటరిని చేయాలనే ప్రయత్నం నిజం కాదా .... సిగ్గు లేదా అమిత్ షా... మోడీ మీకు మీ బతుకులు చెడ... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మన దేశంలో అభివృద్ధి లో భాగం కాదా వివేకా మర్డర్ కేసు లో చార్జిషీట్ లో పేరు ఉన్నవాడు ఆసుపత్రి లో దాక్కుంటే.... అరెస్టు చేయలేని వ్యవస్థ మోడీ షా జోడి ఆధ్వర్యంలో లో నడుస్తున్నందుకు అస్సలు అవినీతి కి ఆధారాలు లేని కేసులో రెండు సంవత్సరాల FIR లో పేరు కూడా లేని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుని జైలు కి పంపిన వ్యవస్థ గజన్ ఆధ్వర్యం లో నడుస్తుడటం చూస్తే సామాన్యుడు పరిస్థితి ఏమిటి అరెస్టు తో 74 ఏళ్ళ వయస్సు రీత్యా చంద్రబాబు నిబ్బరం కోల్పోతారు అని ఊహించిన వీరి మొదటి కుట్ర బెడిసి కొట్టింది ఆయన ధైర్యం ముందు వీరి ఆటలు సాగవని తెలిసి.... ఇంకో కుట్ర పన్నారు అందుకే *నారా లోకేష్* *నారా బ్రాహ్మణి* *నారా భువనేశ్వరి* గారి అరెస్టు లకు రంగం సిద్ధమైంది .... అసలు రింగే లేని రింగ్ రోడ్డు కేసులో మెమోలో వీరి పేర్లు చేర్చారు *అసలు ఏర్పాటు కాని రింగు రోడ్డు కి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు సంబంధం ఏమిటి* దారుణం జరగబోతోంది ఇప్పుడే ఈ కేసుల కుట్రలు నుంచి విముక్తి రాదు పెద్దాయన కుటుంబం సభ్యులకు సిద్దం అవ్వండి మానసికంగా ఇది కేంద్రం డైరెక్షన్ లో జరుగుతోంది *నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం నిజం* రాష్ట్రంలో వనరులు పోర్టులను అదానికి దోచి పెడితే ... కేసులో.....ఆయన సహకరిస్తారు... వీళ్ళకి... ఎందుకంటే చంద్రబాబు వస్తే వనరులు పోర్టులను దోచుకోవడం కుదరదు కాబట్టి అందుకే *ఇది గ్రహించిన మన పెద్దాయన...ఆయన కుటుంబం సభ్యులకు ములాఖాత్ లో త్యాగాలకు సిద్దం అవ్వండి అని చెప్పారు* ఫైనల్ గా ఓకే ఒక్క విషయం మన తెలుగు దేశం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ అన్యాయాలు గురించి మాట్లాడుకుంటే సరిపోదు ఊరూ వాడా దండోరా వేయండి...... అందరికీ వివరించండి ....కదం తొక్కాలి యుద్ధం రంగంలో లో... అన్న ఎన్టీఆర్ స్పూర్తి.... చంద్రబాబు నాయుడు గారి పోరాటం మనకు కావాలి ఆదర్శం మన నాయకుడు ఒక రుషి.....మన నాయకుడు...ఒక దార్శనికుడు మన నాయకుడు కోసం ఆయన కుటుంబ సభ్యుల కోసం ... నేను సైతం అంటూ పసుపు సైనికులారా సిద్దం అవ్వండి... అంతిమ విజయం న్యాయానిదే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జోహార్ ఎన్టీఆర్
    8 points
  30. Naatu dance ki Oscar vastheee great antaruuu. Adhe vaunties sesthe labor antaruu. Wth Neee G lo dhammu unte Nuvvu kuda seyyi. Stop crying on our beloved desis in TX ani db ankuls eppudo decide chesindruuu anna.
    8 points
  31. Veelu Jail lo pedtharu ani kuda vision chesi undali , taagu jagrathalu tisukovali kada akada em ayindi vision ani dugutyuna db yuvagalam
    8 points
  32. ipudu nuvu India lo unnaav .. WFH chestunna .. ani show cheyyataaniki e post vesaav le .. ani maku ardham aindi ani antunna @ARYA uncle
    8 points
  33. Thappu maa side undhi kaabatti thalqdinchukoni tweetatle aryaaaa.. lekapothe thalalu theeseyamani tweetevaallam
    7 points
  34. Chiru navvu lo Christ anta … pagavallani padagottatam lo sri krishnudu ki sarisati anta Dharma samsthapanaki kosam ettanti politics ayina sesthadu anta..adhi neeku anti anipisthe nuvvu villan vi kabatte anta appatlo eenadu sr.ntr ki ittanti elevation icchedhi devudu ani…malla innallaki ippudu soosthunna politician ni devudi tho comparison bulugu media paccha media ni overtaking sesi ekkadikoooo vellipouthundhi
    7 points
  35. Idhi nuvvena chesindi https://www.instagram.com/reel/Cxu9Wz8pkTN/?igshid=NzZhOTFlYzFmZQ== cc @csrcsr @islander @perugu_vada @r2d2 @Paamu @appaji_pesarattu
    7 points
  36. @MrDexter dude.. CBN arrest ainappati ninchi velugulochi only negative tappa inko post ledhu.. just saying.. too much negativity isn't good for you... if you are happy of certain things, it's good.. try to stay out of CBN posts for sometime. Nope, I'm still doing the same antava.. your wish.. just a suggestion. Cheers. nee posts choosi choosi naaku chiraku dengutondi.. not sure about you.. it doesn't matter who is better or bad, you don't gain anything out of it, unless you are in politics.. then you have better stuff to do.
    7 points
  37. Abba tammudu. Already 3 weeks nunchi jail lo unna. Inka naa meedha paga challaraledha mee jaffas ki. Abam subham telvani naa pellam ni kooda arrest cheyyamantunnav sadist jaffa
    7 points
×
×
  • Create New...

Important Information

We have placed cookies on your device to help make this website better. You can adjust your cookie settings, otherwise we'll assume you're okay to continue.