-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
johnydanylee
158 -
2
DaatarBabu2
139 -
3
Sucker
120 -
4
Android_Halwa
116 -
5
gothamprince
83
-
-
-
Most Contributions
-
Methrencet
507477 -
Spartan
181180 -
psycopk
146669 -
k2s
114209 -
mustang302
108516
-
-
-
Activity Stream
-
-
0
YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల
YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల 13-02-2026 Fri 07:06 | Andhra ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటన కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని ఆరోపణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే నాయకుడే లేరని విమర్శ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని వ్యాఖ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మలా మారారని, బీజేపీని ఎదిరించే సత్తా ఆయనలో ఎప్పుడో చచ్చిపోయిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం మొదలవుతుందని అన్నారు. 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా గురువారం ఆమె నెల్లూరు జిల్లాలో పర్యటించారు. మనుబోలు మండలం అక్కంపేటలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. తొలుత తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ "రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే ఒక్క నాయకుడు కూడా రాష్ట్రంలో లేరు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు బీజేపీకి బినామీలుగా మారారు" అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని, పథకం పునరుద్ధరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం కావలి మండలం ఆముదాలదిన్నెలోనూ షర్మిల పర్యటించి, ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. -
13
Jagan attacks sharmila through his paytms
Papam pebhakar teddy antha kashta padi furformance isthe ala antav endi…mee saati paytm. Aa daridranni meethone vunchukondi -
-
56
aipooyindhi raa .... anthaa aipooyindhi...mottam mogga gu£i$i pooyindhi..
figuring out ante emuntadi vay. Vaadu second setup taggaraki poyinappudu video teesi blackmail cheyyala? Koorchobetti cheptaam. Vaadiki burra vundaali. Idi cheyadam valla company ki labham kaani, individuals matrame enduku benefit avutaru. Ilantolla vallane, inko rakam breed tayaru avutaru - work stealers. Kinda meeda padi, time manage chestu cheste, evado khaliga gunta kaada nakkala koorchuni, work steal chestaru. Malli aa crisis management inkokati. HR waste vayya asalu company ki. I get what you are saying but I feel it is a trade off with competence. Nuvvu influence chestava, leka ekkuva achieve chestava ani. Okappati Amazon and Elon Musk opted for the latter.- 1
-
-
