-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
johnydanylee
288 -
2
Sucker
146 -
3
Android_Halwa
112 -
4
The_Mentalist
88 -
5
gothamprince
86
-
-
-
Most Contributions
-
-
Activity Stream
-
45
Nammodhu Nammodhu ranno Nayakudini
Thupuk raa pulkas and PK gaadiki thupuk chaala thakkuva, he deserves a lot more for doing this.. Denni publicize cheyyalo denni cheyyakoodado kooda teliyadu.. -
46
CBN fires on Nista daridrudu
Kalthi is kalthi. Many tankers wilm send back adhi history la vundhi. Nijanga Jagga cheppadu kalthi cheyyamani cause he is a Christian ante put him jail you are in power. What is this lolli anedhi still naaku ardham avvaledhu what is this fight for. Devudu peru yekkuva laahodhu vuncle it's about sentiment nijanga okadu ala think chesthe put him jail ra ayya ante kalthi kalthi antaru malli okkadu YCP vaadu ledu chargesheet lo. Let Supreme Court decide not CM or DC or some Jaffas -
1
Laddu kalthi
తిరుమల లడ్డు అంశం పైనుంచి దృష్టి మరల్చటానికి వైసీపీ వారు నానా తిప్పలు పడుతున్నారు. సదరు అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వెంటనే జనసేన ఎమ్మెల్యే రాసలీలలు అనే డైవర్షన్ తెచ్చారు. ఫాఫం అన్నయ్య కూడా ప్రత్యేకంగా ఇదే అంశం పైన నీతులు వల్లించాడు. కాకపోతే స్క్రిప్ట్ సరిగ్గా అమలు కాకపోవటం వలన, ఆమెకి చెందిన పలు వీడియోలు, అంశాలు బయటకి రాగానే, వైసీపీ నాటకం మొత్తం బయట పడి పోయింది. ఎప్పుడైతే, ఈ అంశం మిస్ ఫైర్ అయ్యిందో, వెంటనే అంబటితో చంద్రబాబు గారి పైన నీచంగా తిట్టించి, అతని పైన టీడీపీ వారు నిరసన తెలిపితే (ఇక్కడ అన్నయ్య నాడు టీడీపీ ఆఫీసు పైన దాడి జరిగినప్పుడు అన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి) ఒక కాపు నాయకుడి పైన కమ్మ వారి దాడి అంటు శోఖండాలు మొదలు పెట్టారు. ఈ నాటకం పైన రెండు మూడు రోజులు గడుపుతారు మీడియా డైవర్షన్ చేయిస్తూ. ఒక్కటి మాత్రం వాస్తవం. మీరు తల్లకిందులుగా ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని డైవర్షన్ వేషాలు వేసినా, ఆ దేవదేవుడికి మీరు చేసిన మహా పాతకం మిమ్మల్ని కట్టే కుడుపుతుంది. ఇది ఫిక్స్. -
45
Nammodhu Nammodhu ranno Nayakudini
Orey lattu ga ni valla pappu kuda udakadhu ra nu warning isthunte bayamesthundhi ra lattu -
45
Nammodhu Nammodhu ranno Nayakudini
Mari appudu jarigina kalthi reports bayata pettamanu. Court decide chesthadi. vallu chesaaru, meemu chestham ante, chelluku chella? Evadabba sommu evadu thintunnadu?
-
