-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
johnydanylee
388 -
2
The_Mentalist
143 -
3
DaatarBabu2
138 -
4
akkum_bakkum
78 -
5
Dallasbaluu
71
-
-
-
Most Contributions
-
-
Activity Stream
-
5
-
5
-
1
Arey mentalist neeku undi roiiiiii
Nannu arrest chesthe Nuvvu naku supari ichi cheyamannav ani cheptha ra -
13
-
1
Arey mentalist neeku undi roiiiiii
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో తప్పుడు రివ్యూలు, బాట్ బేస్డ్ రేటింగ్ లపై కోర్టు మద్దతుతో చర్యలు తీసుకోవడం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి. అయితే ఏదైనా మూవీ రిలీజ్ కు ముందే లేదా విడుదలైన వెంటనే, కొంతమంది కావాలనే నెగటివ్ రివ్యూలు పోస్టు చేయడం, ఆటోమేటెడ్ బాట్ల ద్వారా రేటింగ్ లను తగ్గించడం ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల ప్రేక్షకుల్లో తప్పుదోవ పట్టించే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని ఎప్పటికప్పుడు పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీ మేకర్స్ న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించారు. డిజిటల్ ప్లాట్ ఫారమ్ లలో కావాలనే జరుగుతున్న రివ్యూ బాంబింగ్, ఫేక్ అకౌంట్లు, బాట్ డ్రైవన్ నెగిటివ్ క్యాంపెయిన్స్ పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సరైన ఆధారాలు లేని, ఉద్దేశపూర్వకంగా సినిమాకు నష్టం కలిగించే రివ్యూలను పరిమితం చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే బాట్ల ద్వారా రేటింగ్లు తగ్గించే ప్రయత్నాలను నియంత్రించాలని సంబంధిత డిజిటల్ ప్లాట్ ఫారమ్ లకు సూచించింది. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మొదటిసారి కోర్టు మద్దతుతో తీసుకున్న డిజిటల్ లీగల్ షీల్డ్ గా చెప్పాలి. @The_Mentalist
-
