-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
DaatarBabu2
160 -
2
johnydanylee
154 -
3
Sucker
116 -
4
Android_Halwa
109 -
5
csrcsr
79
-
-
-
Most Contributions
-
Methrencet
507477 -
Spartan
181185 -
psycopk
146722 -
k2s
114209 -
mustang302
108516
-
-
-
Activity Stream
-
1
నెయ్యి సరఫరా చేసింది హెరిటేజ్ అంట కానీ నెయ్యిని కల్తీ చేయించింది మాత్రం జగన్ అంట
daily same topic ga.. oka thread lo dobinchuko -
84
these jobs..comfort and luxury...can sustain max for 5 years...
Depends on the field ,in cs research is just making efficient lagoa funding is needed for scaling. Even engineering isn't a mass employment option. But people got into it and the best survived . What you are seeing are just software programmers not engineers you would find very few people from core eng in top companies. -
3
Bullabai malli tappadu… municipal polls gone
Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల విజయం వేళ, ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ 13-02-2026 Fri 17:05 | Telangana మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ప్రియాంక గాంధీ అభినందన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే ప్రజలు పట్టం కట్టారన్న ముఖ్యమంత్రి ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమన్న మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడంపై వారి మధ్య చర్చ జరిగింది. అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ... రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గెలుపుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పందించారు. రెండున్నరేళ్ల ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం ఆదరణగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని ప్రశంసించారు. -
1
Vijay sai satires on jagan about his inability to sing vandemataram
Vande Mataram: వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై ముస్లిం సంఘాల అభ్యంతరం 13-02-2026 Fri 17:17 | National మత స్వేచ్ఛకు విరుద్ధమన్న జమీయత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ వందేమాతంరం పాడటంపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్న మౌలానా కౌసర్ ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్న వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జమీయత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ మాట్లాడుతూ... వందేమాతరం పాటను తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇది అల్పసంఖ్యాకుల హక్కులపై ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయమని అన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ విమర్శలు గుప్పించింది. ఈ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు మౌలానా కౌసర్ హయాత్ ఖాన్ మాట్లాడుతూ... మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్న అంశాల కారణంగా కొందరు ముస్లింలు వందేమాతరం పాడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందే ఈ అంశంపై అభ్యంతరాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. దేశంలో ఉన్న ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలను బలవంతంగా అమలు చేయడం దేశానికి కూడా మంచిది కాదని వ్యాఖ్యానించారు. కొందరు వ్యక్తులు తమ భావాలను ఇతరులపై బలవంతంగా రుద్దాలనుకోవడం సరికాదని అన్నారు. -
-
