-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
johnydanylee
342 -
2
DaatarBabu2
105 -
3
Sucker
99 -
4
The_Mentalist
73 -
5
Dallasbaluu
52
-
-
-
Most Contributions
-
Methrencet
507477 -
Spartan
180770 -
psycopk
143704 -
k2s
114201 -
mustang302
108516
-
-
-
Activity Stream
-
2
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ ను మార్చింది బబుల్ షూటర్ హరీష్ రావు
K Kavitha: కేసీఆర్, హరీశ్ రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు 02-01-2026 Fri 14:26 | Telangana కేసీఆర్ సభకు రాకపోవడం సరికాదన్న కవిత ఒక కూతురిగా తన రక్తం ఉడుకుతోందని వ్యాఖ్య హరీశ్ పైనా విమర్శలు చేసిన కవిత తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. "సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలి. సభకు రాకుండా పిల్ల కాకుల గురించి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఒక కూతురిగా నా రక్తం ఉడుకుతోంది" అని కవిత చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ ను ఉరి తీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ... కేసీఆర్ ను ఒకసారి ఉరి తీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలని అన్నారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ కు రేవంత్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో హరీశ్ రావుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే అన్నీ హరీశ్ చూసుకోవడం సరికాదని... కేసీఆర్ సభకు రావాలని వ్యాఖ్యానించారు. -
-
16
Agriculture land Registration
If someone is naturalized citizen, can he sell ancestral polam in native place after their parents die? Any penalty when compared with Indian residing people -
-
-
