Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 11/17/2019 in all areas

  1. From today I will post Telugu classic novels (PDF links if possible). Book 1: veyyi padagalu Published : 1976 పంతోమ్మిదీ యిరవయ్యో శతాబ్దాల నాటి సంధి చరిత్ర - అన్నారు కొందరు. భారతీయ విజ్ఞాన సర్వస్వము - అన్నారు మఱికొందరు. తెలుగువారి మహాభారతం - అన్నారు యింకొందఱు. నేటి వాతావరణ కాలుష్యాది అనేక దుష్పరిణామాలను ఆనాడే హెచ్చరించిన వైజ్ఞానిక భవిష్యపురాణం -అంటున్నారు యెందఱో. ఎందరైనా ఎన్నైనా అనవచ్చు కానీ... ప్రధానంగా స్త్రీ పురుషుల సంబంధాన్ని సహస్ర ముఖాలుగా చూపించిన అపూర్వ నవలా కావ్యం వేయిపడగలు http://www.mediafire.com/file/g5dest8msr8e70o/Veyi%2520Padagalu%2520by%2520Viswanadha%2520Satyanarayana.pdf/file
    1 point
×
×
  • Create New...