Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 12/10/2023 in all areas

  1. Matter unnattundi Revanth lo. This encourages healthy politics. Lopala emunna CM ga he did right thing.
    6 points
  2. That's the symbolic politics every politician will show when they get a chance.
    6 points
  3. yeah as it is ante kastam but antha kante daridrulu vachaaru gaa
    6 points
  4. Anna idi nee dog e naa https://www.instagram.com/reel/C0GxoIvLKHS/?igshid=MzRlODBiNWFlZA==
    5 points
  5. Yappy Birthday @Sucker uncle.. hard to believe that you are only 30.. ni maatalu , panulu chusi, nuv 40 yr old ani @csrcsr nenu anukunetollam…
    5 points
  6. Emanna stroke aa.. health bale ani CM level person velli Ex CM ni kalavadam that too some one who sent him to jail ade mukkodu aite G balisi will not even do a phone call This is the core reason ppl were vexed with dora and made him sit home If revanth was attacked or not well mukkodu will not even give a constable he is adamant to the core.. I like the way revanth does politics..One side he started investigations on electricity charges but showed humanitarian side by meeting mukkodu
    4 points
  7. తెలంగాణ రాష్ట్రం డిస్కంలకు చెల్లించే అప్పుల మీద జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ. 80 వేల కోట్ల అప్పు బాకీ ఉందని కొందరు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు అని.. విద్యుత్ సంస్థలు దివాలా తీస్తున్నాయి అని ప్రచారం చేస్తున్నారు. అసలు అన్ని అప్పులు అయ్యింది నిజమేనా? అయితే ఎందుకు అయ్యాయి?? పూర్తి వివరాలు 👇 ప్రచారంలో ఉన్న లెక్కల ప్రకారం వివిధ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు మొత్తం రూ.81,516 కోట్లు కాగా ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వమే చేసిన అప్పులా అంటే కాదు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ వాట కింద సంక్రమించిన ఉమ్మడి రాష్ట్రం అప్పులు రూ. 22,423 కోట్లు. గృహాలకు రోజుకు 2-8 గంటల విద్యుత్ కోతలు విధిస్తూ.. వ్యవసాయానికి 3-7 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తూ.. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించే అప్పటి రాష్ట్రంలో.. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికే రూ. 22 వేల కోట్ల పైచిలుకు అప్పులు తెలంగాణ వాటా కింద సంక్రమించాయి. ఆ 22 వేల కోట్ల నుండి 80 వేల కోట్లకు అప్పులు పెంచి కేసీఆర్ ఏం చేశాడు? పదేళ్ళలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం ఇచ్చిన సబ్సిడీ మొత్తం దాదాపు రూ. 42 వేల కోట్లు. 800 మెగావాట్ల కొత్తగూడెం 8th స్టేజ్, 600 మెగావాట్ల భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్ల 2nd స్టేజ్, 1080 మెగావాట్ల మణుగూరు భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి సెకండ్ స్టేజ్, 240 మెగావాట్ల దిగువ జూరాల హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం చేసిండు. 26 వేల కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి, పరిశ్రమలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ⚡400 కేవీ సబ్ స్టేషన్లు 6 నుంచి 25 కు పెంచుకున్నాము. ⚡220 కేవీ సబ్ స్టేషన్లు 51 నుంచి 103 కు పెంచుకున్నాము. ⚡132 కేవీ సబ్ స్టేషన్లు 176 నుంచి 250 కు పెంచుకున్నాము. ⚡33 కేవీ సబ్ స్టేషన్లు 2138 నుంచి 3250 కు పెంచుకున్నాము. ⚡విద్యుత్ లైన్స్ అన్ని కలిపి 4.8 లక్షల ఉంటే అవి 6.8 లక్షలకు పెంచుకున్నాము. ⚡2014 లో 3,200 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటే 2023 నాటికి 5,700 కు పెంచుకున్నాము. ⚡2014 లో 4.67 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటే 2023 నాటికి 5,700 కు పెంచుకున్నాము. ⚡రాష్ట్రం ఏర్పడే నాటికి 19 లక్షల బోర్లు ఉంటే నేటికీ 27.5 లక్షల బార్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ⚡రాష్ట్రవ్యాప్తంగా 2014 నాటికి 1.11 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 1.78 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ⚡రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ స్థాపితం సామర్థ్యం కేవలం 7778 మెగావాట్లుగా ఉండగా, 2023 మే నాటికి 18,567 మెగావాట్లకు పెంచుకున్నాము ఈ విధంగా విద్యుత్ సంస్కరణలు చేసుకుని గృహాలకు, రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ అందించుకుంటున్నాము. తెలంగాణలో గృహాలకు కరెంట్ కోతలు లేవు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు లేవు, రైతులకు విద్యుత్ కష్టాలు లేవు, 2014 కు ముందు రైతులు రాత్రిళ్ళు మోటార్లు ఆన్ చేయడానికి పోయి కరెంట్ షాక్‌లు, పాము, తేలు కాట్లకు గురవ్వడాలు ఇప్పుడు లేనే లేవు. కేసీఆర్ సాధించిన ఈ విద్యుత్ విజయాలను కప్పిపుచ్చడానికి అప్పులు అని కాంగ్రెస్ పార్టీ వాళ్లు కొత్త నాటకాలకు తెరలేపారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే నిబద్ధత లేక అప్పులు అని సాకులు చూపుతున్నారు.
    4 points
  8. intlo ladies saava mingi nasa petti maree gola gola chesi wish cheyinchukunnatlu undi ni e thread kuda ani cheppamanna @megadheera @LadiesTailor @BattalaSathi @islander uncles sarle Happy Birthday to you
    4 points
  9. KCR tatha epudu epude recover aeithunnadu ... ee pottodu KCR ne prashamthanga unda neche la ledu
    4 points
  10. Kevalam cbn arrest meedha comments tho chaala nastapoyam. ee okka statement chaala idi evari creativity oo ardham chesukodaniki
    4 points
  11. Okka munda phone cheyyaledhu kadha text kuda ledhu. Ippude cusa Every Group lo nundi kuda thosesaru extra luggage ani. G la politics la aitha naakem thelidhu anna invlove chestharu but personal wishes Mathram lev @ZoomNaidu @Mancode @Shameless @r2d2idhe na frndshp @perugu_vada neeku inka still 20 ane dialog Baadha ledhu happy ga vunlce list lo add chesko Happy Sunday 😊
    3 points
  12. fans and media ki open invite isthunav ga me whereabouts gurunchhi livermore temple bayata photo clicks start avthay inka @csrcsr
    3 points
  13. Kotha avesam and hope he will continue this way. Dora should be approachable rather showing off his balupu
    3 points
  14. Happy birthday btw Anna na kante nuvv 5 years pedda ani telyaka ninnu epudina hurt chesi unte
    3 points
  15. comments evado ... "telangana free bus ride kosam alaa maaradanta" ...
    3 points
  16. What is this Samara? When 34 people died in Pushkaram, its Govt Officer's fault. But when a pension is removed, its Yesu Reddy's fault. How come yaar? Obviously you are a victim of Yellow journalism started by Eenadu. 1983-1989, 1994-2004 --> any thing bad happens, its all Govt Officials fault. Rest all the times, its CMs fault. Sooper Pulka Logic
    3 points
  17. revanth to kcr in ears : rowdism rajakeeyam okati kaadu rarei..nuvvaite recover kaa chanchalguda pampista in front of media : bapu tvaraga korukovali ani I am praying to devata lanti soniyamma
    3 points
  18. First understand that life is always tough in 30's . My 2c in random order 1)Start every day assuming its a bad day..If good happens then good for you. Dont think every day you will wakeup eat work and sleep happily. Madhyalo mast vastai.Be prepared for it.Smile every day logics pakkana pettu 2)Have responsibilities more than what you can bear. Automatic ga you get serious in life 3)Have daily , weekly , quarterly , monthly goals and strive to achieve them. 4)Motivation videos all are trash. You have to self motivate. Be the best in your circle and keep improving your circle and you become the best version of you 5)Remember that you are here for a purpose . Understand whats that and groom yourself. I can say a 100 more like this but some stupid fellow will crack an uppal balu joke. So I stop here
    3 points
  19. ఈ రోజు మరోసారి ట్రై చేద్దామని ఓపెన్ చేశా. అయినా స్టార్ట్ కాలేదు. ఇంతలోనే టీవీలో ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని వినిపించింది. వెంటనే ల్యాప్‌టాప్ ఆన్ అయ్యింది. అంతే కాదు.. విండోస్ 22కి ఆటోమెటిక్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. జై శ్రీధరన్న.. జై మంథని.. అమర్ రహే శ్రీపాదరావు అని గట్టిగా అరిచిన. థాంక్యూ..
    3 points
  20. Same boat anna kakapothe most eligible batchelors ni ame cheyalo telyaka pakkinti aunty pillaltho apudapudu aunty tho kuda adukunta
    3 points
  21. Venakala peddaina katte petti emi gelukuthunnadu adhyakshaa
    3 points
  22. 35 no kids? Kids vachaka loneliness and word marchipotav. If you enjoy raising kids you will be at bliss
    3 points
  23. Dedicated this thread to Birthday Boy @Sucker 3 C0nd0m lu 6 bokkalu tho Sallaga vundu !! Dedicating this song to you on the Special 30 !!
    2 points
  24. Cult telugu series with originality. Any amrutham episode anni sarlu chusina, no bore.
    2 points
  25. First BRS ni TRS gaa marchandi, rural lo ki vellandi. Sympathy politics cheyyakandi. Ee sari Congress social media kooda strong undhi, backfire ayye chance undhi. ilantivi peduthunnaru vaallu kooda.
    2 points
  26. Bro, 28,May,2023 roojuna London lo Pulka Mahasabhalu jarigaayi, Ntrs 100th birth anniversary jarigindhi… neenu rooju anthaa akkade vunna, nuvvu kanapadaleedhu???
    2 points
  27. Have kids.. life will be exciting
    2 points
  28. కంప్యూటర్‌లో పెట్టే RAM అంటే మా రామన్నే అని తెలుసా మీకు?
    2 points
×
×
  • Create New...