Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 12/29/2023 in all areas

  1. roja ki manchi coach dorikaadu...for learning cricket...
    7 points
  2. https://www.facebook.com/reel/346190244772776 @csrcsr Anna recording..
    6 points
  3. chinese vi anthey... paina pataram lona lotaram
    5 points
  4. Only @psycopk can answer this with a insta quote unrelated to the topic
    5 points
  5. eedu epudu wrong steps, ICL lo join ayi career biscuit chesukunadu, thala pogarutho professional cricket career ni biscuits chesukunadu. Ipudu political career ni odipiye party lo join ayi biscuit chesikuntunadu. IPL lo earn chesindhi antha ippudu Guntur MP ga pogotukuntadu odipiyi
    4 points
  6. Chandrababu: నా కొత్త నినాదం థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ: చంద్రబాబు 28-12-2023 Thu 13:33 | Andhra బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే అందరి లక్ష్యమని వ్యాఖ్య అందరం కలిసి ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని పిలుపు Listen to the audio version of this article రైతు బిడ్డలు, కార్మికుల బిడ్డలు ఐటీ రంగంలోకి రావాలని ఆరోజు తాను ఆకాంక్షించానని, అందుకే ఐటీకి పెద్ద పీట వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉంటున్నారని చెప్పారు. ఆరోజు తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారని... కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపద పెరగడానికి దోహదపడుతోందని తెలిపారు. తన తాజా నినాదం థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను ఆరోజు విజన్ 2020 గురించి మాట్లాడితే చాలా మంది నవ్వారని... ఆరోజు తన మాట విన్నవారు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. అమ్మాయిలు చదువుకోవాలంటూ తాను ప్రోత్సాహించానని... ఇప్పుడు భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. అందరూ తనను ఆదరించారని, అభిమానించారని, తాను చెప్పింది విన్నారని అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ నెట్ వర్క్ ను పెంచుకోవాలని... ప్రతిరోజు 20 మందికి ఫోన్లు చేసి మాట్లాడాలని.. ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పాలని, వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు సలహాలను ఇవ్వాలని చెప్పారు. అందరం కలిసి ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేదే తన జీవిత ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు.
    4 points
  7. Janasena kooda malli anta ga
    4 points
  8. వచ్చిందండి వయ్యారి…బ్రిటిష్ వాడి నోట్లో నుంచి లటక్ మని ఊడిపడి…
    4 points
  9. Talk emundi vaa….oka 2 hours Sakshi TV without break susthe ettuntado, Vyuham cinema atlane vuntadi…
    4 points
  10. Kamalhassan, nuvu Adireddy Bhavani chethilo chitthuga odipithav
    3 points
  11. He has been representing kuppam for almost 35 years. May be the longest by any mla in india. If not longest, for sure in top 10. even after electing him for 35 years continuously, he is still at “bhavishyathu lo idhi chestha adhi chestha”. lol what a comedy piece
    3 points
  12. exactly I felt the same… lolbob gadu kuda endhuku promote chesthunnado this nonsense
    3 points
  13. talent gattiga choopisthundhi ga...
    3 points
  14. well, I can't comment on political . but your commentary on his cricket career is not accurate. ICL helped him infact considering the situation he was in. professional cricket biscuit avadamlo mana HCA chala goppa patra play chesindhi. he is one talent India missed.
    3 points
  15. You mean Ambati Rayudu is a new rich uncle?
    3 points
  16. Raathri ayyindi ga kalalu vasthunattu unnayi!! Paduko..Revantham ni evadoo emi peekaledu ippatlo..jagan kcr/ktr nexus old news ee
    3 points
  17. Been there from last 4 days, best place on earth better than Hyderabad. I was born and brought up in Hyderabad but Dallas is better in many ways. Now, I am moving there in next 2 years even though I am settled in Seattle from past 10 years. Decision made!
    2 points
  18. orni..edho bhagavathgeeta annattu etra ayyaa..e rochu
    2 points
  19. Decent movie thiller kalyan ram gadu inka improve avvali acting lo Pulkas bad reviews nammithe mee karma hyd muslims lo kuda intha hatred undadu vaa, manchi movie encourage cheyakunda, kulam kosam, loki gadini elevate cheyadam kosam ilaa target cheyadam thappu @psycopk @futureofap @futureofandhra
    2 points
  20. Doctors kooda hands up annara enti.. mandulu em panichesthalevu ..
    2 points
  21. Me FL lo vastaru ley ba…ma oora Texas lo neha shetty lanti labor face laki kuda demand untundi ani texas mirchi bajji punugulu uncles saying
    2 points
  22. Adhi fake telugu360 id, kastha chusko anna. Kotha trend laga undhi jagan gadidhi
    2 points
  23. గురజాల, కదిరి, సత్తెనపల్లి ! గురజాల తను బిసి నేతను కావటం వల్ల నన్ను వైఎస్ రెడ్ది పార్టీ కాసు రెడ్డి చిన్నచూపు చూస్తున్నాడని బలహీన వర్గాల ఆత్మీయ సమావేశం పెట్టిన జంగా .. వెంటనే విసా రెడ్డి, సజ్జల రెడ్డి నుండి పిలుపు రావటంతో రద్దు చేసుకుని వెళ్లిపోయిన జంగా ! ఇదీ కాసు రెడ్డి దమ్ము అని అంటున్న కొందరు కాసు రెడ్డి వర్గీయులు ! కదిరి సీటు సిద్ద రెడ్డికి కాకుండా ముస్లిం బాషాకి ఇస్తే రాజీనామా చేస్తామంటున్న వైఎస్ రెడ్డి పార్టీ నేతలు అమర నాథ్ రెడ్డి ,ఉమా రెడ్డి తదితరులు! సత్తెనపల్లి సీటు కాపు అంబటికి ఇస్తే ఓడిస్తామని విసా రెడ్డికి చెప్పిన .. వైఎస్ రెడ్డి పార్టీ నేతలు కోటి రెడ్డి, రమేష్ రెడ్డి, రోశి రెడ్డి ,వెంకట రెడ్డి, నరసిమ్హరెడ్డి,భాస్కర్ రెడ్డి,అప్పి రెడ్డి,రామకృష్ణ రెడ్డీ తదితరులు !
    2 points
  24. 2 points
  25. Lvda la undhi Okka sari kooda navvu raledhu
    2 points
  26. Name ki varadaraju, posedi peethantha 😂
    2 points
  27. A passenger asks the passport office of the countries he visits to seal a certain way for him .. And that was the result.
    2 points
  28. Emi aalath ayipoyindi bro ktr bathuku.... 24 hours pulkala surveillance laa brathukalsi vosthundi ... Vadu emi chesinaa Mee nundi tapinchukoledu Inka
    2 points
  29. 2 points
  30. Why don't give all redddiii leaders constituenciess to yesT yesC and BeeC etc.. Why only other OC people seats? Peddi reddii.. Mithunamm reddi.. Lojaa leddi... Etc etc..
    2 points
  31. Bayarea public schools have similar concept. Parents are part of growing veggies and harvesting
    2 points
  32. I have one secret. Annagaru meeda appatlo vesindi Bata cheppulu kaadu Paragon cheppulu My grand fathers pedanna tammudu bavamaridi babai koduku alludu told... 100 crores icchestara
    2 points
  33. Sleep more and Dreams lo em kavalannaa cheskoo..
    2 points
×
×
  • Create New...