Leaderboard
Popular Content
Showing content with the highest reputation on 01/18/2024 in all areas
-
I have done extensive research in Housing market and analyzed the loss of savings for an individual from buying a Home. Took the Leadership and inspired many people about the Housing market to the masses. Have the perseverance in the Market Research department ani explain cheyaleda ?17 points
-
Mava na friend ki friend .. paper meeda sofa Ani rasukelli refund techukunadu Thanks to Costco .. the most trustable shopper17 points
-
Morning two eggs evening two pegs Night ki two legs anta 😜11 points
-
టైటిల్ మార్చండి సార్.. ఏదో దొంగిలించాడనుకుంటారు అమాయకపు ప్రజలు...8 points
-
motham sofa return chesaava...nenu 7 yrs old sofa ni two halfs ga cut chesi rturn chesa first half oka costco lo..full refund 2nd half inko costco lo..again full refund8 points
-
Balayya ki ivali . Real life lo mati ledhu ani official ga agree chesina one and only hero ani pulkas saying8 points
-
https://telugu.gulte.com/political-news/81960/balakrishna-orders-to-remove-jr-ntr-flexi-at-ntr-ghat arey bali ga and mhardcore pulkas vaadu true heir of N family buddodiki kaneesam NTvodi polikalu vachay, ee bali gadu evadiki puttado kuda teleeyadu mental munndaa koduku6 points
-
6 points
-
Whats happening with Pissla cars in Chicago and other Northern cities of USA? I heard that rescue services were called to tow them away from highway? .. last year anukunta.. adhi Tesla kaadhura Pissla ante...chaala mandhi vochi naa meedha yekkeesaaru.. LOL.. Pissla ...LOL EVs5 points
-
5 points
-
A is @Sucker B is @r2d2 P is @perugu_vada uncles, ee V evaru anede qn mark is it @csrcsr endukante neek V ante pedda connection ledu5 points
-
As usual fake story by sonu patel anukunta. Meta phone screen lo ee questions adagaru mostly. Software eng role aithey resume kooda choodaru4 points
-
Come on man. Let them live the life like they want. Who are we to judge them. ee db lo evaro alanti chetha posts vesaru4 points
-
cbn reputation in international market is next level4 points
-
Ma frd aithe junk yard lo sofa kuda Costco lo return chesadu dallas lo edhi common annadu4 points
-
3 points
-
3 points
-
Return ticket is not needed but good to have u can book till 179days .. that should be fine and port of entry b1/b2 visa ayithey u should get 6month by default.3 points
-
Vadhiley anna @Sonu_Patel ni endhuku ragging chesthunav, thana forte ayina housing ni vadhili edho different ga try chesadu3 points
-
3 points
-
Someone should comment you can only wear Sarees not skirts and revealing clothes like westerners…. they will wear that and post pics….the feminists are soo dumb and perverts ki pandaga 😀3 points
-
musugu emunnadi.. vaadu sendrigadini enduku tidtado state antha telsu.. meeru inka edo strategy ani feel avtunnara endi.3 points
-
3 points
-
fact no.. intlo okadini kuda paniki rakunda penchadu.. telugu jathiki edo nerpadu anta.. idedo, roadla meeda dacoity chesetollu, mem janalaki jagratha nerpinam ani cheppukunnattu undi3 points
-
3 points
-
LOL comedy....intla okkadiki kuda rajakeeyam nerpaleka illarikam aludu ae dikku ayidu akariki... Seppurri vaa ante iga septaru sudu, chevulu pagiletattu cheptaru...3 points
-
3 points
-
Hmm andaru vellaru antha unte .. deeniki families with kids baaga vellaru $25 pedithe they will skip3 points
-
Sorry brother your gajji seems to have flared up so much Please get yourself admitted to a mental asylum I hope your not hurting anyone due to your gajji3 points
-
short lo tiragataava…? ee roju 4 layers top to bottom esukella office ki…3 points
-
2 points
-
2 points
-
2 points
-
A temple is such a capitalistic idea…a pure commercially driven tourism project. What would be Tirupati without temple ? Look at Return on investment….you spend a rupee and you generate hundred rupees in economy.2 points
-
Balayya chesina daanlo asalu tappemundi ani naa pulka friend okadu ninna phone lo vaapoyadu. Devudu laanti Babori ni arrest chesinappudu Jr NTR emanna annada, lede. Appudu medapani noru ippudu enduku speaking, whyyyyyy2 points
-
@BattalaSathi uncle kamam kaaripotondi tuduchukoooo ee sari tondarlo eppudu tag chese @Sucker @csrcsr migata uncles ni marchi poyaav2 points
-
2 points
-
Natural gas is national property and none of the money would go to AP kitty. at max some road development required for this company/project2 points
-
Balakrishna: ఎన్టీఆర్ ఒక రగిలే అగ్నికణం.. ఆయనకు మరణం లేదు: బాలకృష్ణ 18-01-2024 Thu 10:29 | Both States ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ జీవన విధానం భగవంతుడి మార్గమన్న బాలయ్య ఆయనలాంటి నటధీరుడు ఎక్కడా కానరాడని వ్యాఖ్య ప్రతి తెలుగు బిడ్డకు రాజకీయం నేర్పిన నాయకుడని కితాబు టీడీపీకి మరింత వైభవం తీసుకొచ్చేలా శ్రమిద్దామని పిలుపు పేదల సంక్షేమం కోసం దివంగత ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. వీరిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడానికి వచ్చామని చెప్పారు. ఒక పరమార్థం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం కొందరు పుడతారని, వారికి మరణం ఉండదని... అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆయన జీవన విధానమే భగవంతుడి మార్గమని అన్నారు. అన్ని వర్గాలకు ఆయన దేవుడని తెలిపారు. ఆయన రగిలే ఒక అగ్నికణమని చెప్పారు. మహనీయమైన జన్మను పొందిన ఎన్టీఆర్ కు మరణం లేదని బాలయ్య అన్నారు. నటుడిగా అనితరసాధ్యమైన ఎన్నో పాత్రలను పోషించారని చెప్పారు. అలాంటి నటధీరుడు ఎక్కడా కానరాడని అన్నారు. సినిమాలే కాకుండా, టీడీపీని స్థాపించి, ప్రతి తెలుగు బిడ్డకు రాజకీయాలంటే ఏమిటో నేర్పిన నాయకుడని కొనియాడారు. రాజకీయాల పట్ల ప్రజల్లో ఒక అవగాహన కల్పించారని చెప్పారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ఎందరో అమలు చేస్తున్నారని బాలయ్య అన్నారు. ప్రజలకు అన్నం పెట్టిన నాన్న, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన అన్న, యువత జీవితాలలో వెలుగులు నింపిన నాన్న ఎన్టీఆర్ అని చెప్పారు. విప్లవాత్మక సామాజిక మార్పులను ఆయన తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణలో పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, తాలూకాలను మండలాలుగా చేయడం, సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మేలు చేయడం, మహిళా విశ్వవిద్యాలయం, గురుకుల విద్యా విధానం, సంక్షేమ హాస్టళ్లు, జోగిని, దేవదాసి వ్యవస్థలను రద్దు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని అన్నారు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా 11 లక్షల మంది రైతులకు భూమి శిస్తును రద్దు చేయించారని బాలయ్య చెప్పారు. ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నారని చెప్పారు. ఆయన స్థాపించిన టీడీపీకి మరింత వైభవం తీసుకొచ్చేలా అందరం శ్రమిద్దామని పిలుపునిచ్చారు.2 points
-
esunti esunti battal eshetonni.. em halat aipoindi vemumadhav gif from Laxmi veskondi2 points
-
2 points
-
Bro Guntur Karam ninna IPTV lo chusa Theater lo chusina vallaki dhandam ra almost serial , intlo ne recliner lo 30 min chudaleka poya... devil is 100 times better than G KARAM2 points
-
freezing temp lo charging avvatledu anta. sufer chargers deggara pedda line... charging time is 2+ hrs anta. miles range dropping drastically once car ran out of battery, you cant even charge or opendoors. you need jump start 12v battery with external battery pack. and then charge it.2 points
-
If I were you. I will not trust your agent at all…. Inspection lekunda 40 year old house ante risk anna. Inspection waive chesenthaaa demand em ledhu market lo….Also, townhomes are a biatchhhh to get rid off. You share a wall and many things with some stranger. Avasaramaaa? Think swsukooo baga. I will not fall for this pressure from agent. Run…2 points
-
2 points