Jump to content

TG winners list


Recommended Posts

Posted

Congress: ఏ ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది? 

03-12-2023 Sun 22:52 | Telangana
  • తెలంగాణలో 64 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్
  • 39 స్థానాల్లో బీఆర్ఎస్, 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో మజ్లిస్ విజయం
  • కొత్తగూడెం నుంచి గెలుపొందిన సీపీఐ
 
which party won howmany seats in districts

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమవుతోంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లిస్ 7, సీపీఐ 1 స్థానంలో గెలిచాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా పదింట కాంగ్రెస్ గెలిచింది. స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు గాను 11 కాంగ్రెస్ పార్టీ గెలవగా, సూర్యాపేటలో మాత్రం బీఆర్ఎస్ నుంచి జగదీశ్ రెడ్డి విజయం సాధించారు.

ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మజ్లిస్ 7, బీజేపీ 2, బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 1

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ ఒకటి, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 3 స్థానాల్లో విజయం సాధించింది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 7 చోట్ల, బీఆర్ఎస్ 5 స్థానాల్లో విజయం సాధించింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను బీజేపీ 4, కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2చోట్ల గెలుపొందారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ రెండు స్థానాల్లో గెలుపొందారు.

1.    సిర్పూర్    పాల్వాయి హరీష్ బాబు    బీజేపీ
2.    చెన్నూరు    గడ్డం వివేకానంద్    కాంగ్రెస్
3.    బెల్లంపల్లి    గడ్డం వినోద్        కాంగ్రెస్
4.    మంచిర్యాల    ప్రేమ్ సాగరరావు    కాంగ్రెస్
5.    ఆసిఫాబాద్    కోవా లక్ష్మీ        బీఆర్ఎస్
6.    ఖానాపూర్    వెడ్మ భొజ్జు        కాంగ్రెస్
7.    ఆదిలాబాద్    పాయల్ శంకర్    బీజేపీ
8.    బోథ్    అనిల్ జాదవ్    బీఆర్ఎస్
9.    నిర్మల్    మహేశ్వర్ రెడ్డి    బీజేపీ
10.    ముథోల్    రామారావు పవార్    బీజేపీ
11.    ఆర్మూర్    పైడి రాజశేఖర్ రెడ్డి    బీజేపీ
12.    బోధన్    పి.సుదర్శన్ రెడ్డి    కాంగ్రెస్
13.    జుక్కల్    తోట లక్ష్మీకాంతరావు    కాంగ్రెస్
14.    బాన్సువాడ    పోచారం శ్రీనివాస రెడ్డి    బీఆర్ఎస్
15.    ఎల్లారెడ్డి    కె. మదన్ మోహన్ రావు    కాంగ్రెస్
16.    కామారెడ్డి    వెంకట రమణా రెడ్డి    బీజేపీ
17.    నిజామాబాద్ అర్బన్    సూర్యనారాయణ    బీజేపీ
18.    నిజామాబాద్ రూరల్    రేకులపల్లి భూపతి రెడ్డి    కాంగ్రెస్
19.    బాల్కొండ    వేముల ప్రశాంత్ రెడ్డి     బీఆర్ఎస్
20.    కోరుట్ల    కల్వకుంట్ల సంజయ్     బీఆర్ఎస్
21.    జగిత్యాల    టి. జీవన్ రెడ్డి     కాంగ్రెస్
22.    ధర్మపురి    అడ్లూరి లక్ష్మణ్ కుమార్     కాంగ్రెస్
23.    రామగుండం    మక్కన్ సింగ్ రాజ్ థాకూర్    కాంగ్రెస్
24.    మంథని    దుద్దిళ్ల శ్రీధర్ బాబు    కాంగ్రెస్
25.    పెద్దపల్లి    చింతకుంట్ల వినయరమణ రావు    కాంగ్రెస్
26.    కరీంనగర్    గంగుల కమలాకర్    కాంగ్రెస్
27.    చొప్పదండి    మేడిపల్లి సత్యం     కాంగ్రెస్
28.    వేములవాడ    ఆది శ్రీనివాస్     కాంగ్రెస్
29.    సిరిసిల్ల    కేటీఆర్    బీఆర్ఎస్
30.    మానకొండూరు    కె.సత్యనారాయణ    కాంగ్రెస్
31.    హుజూరాబాద్    పాడి కౌశిక్ రెడ్డి    బీఆర్ఎస్
32.    హుస్నాబాద్    పొన్నం ప్రభాకర్    కాంగ్రెస్
33.    సిద్ధిపేట    హరీశ్ రావు    బీఆర్ఎస్
34.    మెదక్    మైనంపల్లి రోహిత్ రావు    కాంగ్రెస్
35.    నారాయణ్‌ఖేడ్    పట్లోళ్ల సంజీవ రెడ్డి    కాంగ్రెస్
36.    ఆందోల్    దామోదర రాజనర్సింహ    కాంగ్రెస్
37.    నర్సాపూర్    సునీత లక్ష్మారెడ్డి    బీఆర్ఎస్
38.    జహీరాబాద్    కె.మాణిక్ రావు    బీఆర్ఎస్
39.    సంగారెడ్డి    చింతా ప్రభాకర్    బీఆర్ఎస్
40.    పటాన్‌చెరు    గూడెం మహిపాల్ రెడ్డి     బీఆర్ఎస్
41.    దుబ్బాక    కొత్త ప్రభాకర్ రెడ్డి    బీఆర్ఎస్
42.    గజ్వేల్    కేసీఆర్    బీఆర్ఎస్
43.    మేడ్చల్    మల్లారెడ్డి    బీఆర్ఎస్
44.    మల్కాజిగిరి    మర్రి రాజశేఖర్ రెడ్డి     బీఆర్ఎస్
45.    కుత్బుల్లాపూర్    కేపీ వివేకానంద్    బీఆర్ఎస్
46.    కూకట్‌పల్లి    మాధవరం కృష్ణారావు    బీఆర్ఎస్
47.    ఉప్పల్    బండారి లక్ష్మారెడ్డి    బీఆర్ఎస్
48.    ఇబ్రహీంపట్నం    మల్‌రెడ్డి రంగారెడ్డి    కాంగ్రెస్
49.    ఎల్బీ నగర్    డి.సుధీర్ రెడ్డి    బీఆర్ఎస్
50.    మహేశ్వరం    సబితా ఇంద్రారెడ్డి    బీఆర్ఎస్
51.    రాజేంద్రనగర్    టి.ప్రకాశ్ గౌడ్    బీఆర్ఎస్
52.    శేరిలింగంపల్లి    అరెకపూడి గాంధీ    బీఆర్ఎస్
53.    చేవెళ్ల    కాలె యాదయ్య    బీఆర్ఎస్
54.    పరిగి    తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి    కాంగ్రెస్
55.    వికారాబాద్    గడ్డం ప్రసాద్ కుమార్    కాంగ్రెస్
56.    తాండూరు    బి.మనోహర్ రెడ్డి    కాంగ్రెస్
57.    ముషీరాబాద్    ముఠా గోపాల్    బీఆర్ఎస్
58.    మలక్ పేట్    అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా    ఎంఐఎం
59.    అంబర్‌పేట    కాలేరు వెంకటేశ్    బీఆర్ఎస్
60.    ఖైరతాబాద్    దానం నాగేందర్    బీఆర్ఎస్
61.    జూబ్లీహిల్స్    మాగంటి గోపీనాథ్    బీఆర్ఎస్
62.    సనత్‌నగర్    తలసాని శ్రీనివాస్ యాదవ్    బీఆర్ఎస్
63.    నాంపల్లి    మహ్మద్ మజీద్ హుస్సేన్    ఎంఐఎం
64.    కార్వాన్    అమర్ సింగ్    బీజేపీ
65.    గోషామహల్    రాజాసింగ్    బీజేపీ
66.    చార్మినార్    మిర్ జుల్ఫికర్ అలీ    ఎంఐఎం
67.    చాంద్రాయణగుట్ట    అక్బరుద్దీన్ ఓవైసీ    ఎంఐఎం
68.    యాకుత్‌పుర    జాఫర్ హుస్సేన్    ఎంఐఎం
69.    బహదూర్‌పుర    మహ్మద్ ముబీన్    ఎంఐఎం
70.    సికింద్రాబాద్    పద్మారావు గౌడ్    బీఆర్ఎస్
71.    కంటోన్మెంట్    లాస్య నందిత    బీఆర్ఎస్
72.    కొడంగల్    రేవంత్ రెడ్డి    కాంగ్రెస్
73.    నారాయణపేట    చిట్టెం పర్ణికా రెడ్డి    కాంగ్రెస్
74.    మహబూబ్‌నగర్    యెన్నం శ్రీనివాస్ రెడ్డి     కాంగ్రెస్
75.    జడ్చర్ల    అనిరుధ్ రెడ్డి    కాంగ్రెస్
76.    దేవరకద్ర    ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి    బీఆర్ఎస్
77.    మక్తల్    వాకిటి శ్రీహరి    కాంగ్రెస్
78.    వనపర్తి    తూడి మేఘారెడ్డి    కాంగ్రెస్
79.    గద్వాల    కృష్ణ మోహన్    బీఆర్ఎస్
80.    అలంపూర్    విజయుడు    బీఆర్ఎస్
81.    నాగర్‌కర్నూల్    డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి     కాంగ్రెస్
82.    అచ్చంపేట    చిక్కడు వంశీ కృష్ణ    కాంగ్రెస్
83.    కల్వకుర్తి    కసిరెడ్డి నారాయణరెడ్డి    కాంగ్రెస్
84.    షాద్‌నగర్    కె.శంకరయ్య    కాంగ్రెస్
85.    కొల్లాపూర్    జూపల్లి కృష్ణారావు    కాంగ్రెస్
86.    దేవరకొండ    నెనావత్ బాలూ నాయక్    కాంగ్రెస్
87.    నాగార్జున సాగర్    కుందూరు జయవీర్ రెడ్డి    కాంగ్రెస్
88.    మిర్యాలగూడ    బత్తుల లక్ష్మారెడ్డి    కాంగ్రెస్
89.    హుజూర్‌నగర్    ఉత్తమ్ కుమార్ రెడ్డి    కాంగ్రెస్
90.    కోదాడ    పద్మావతి రెడ్డి    కాంగ్రెస్
91.    సూర్యాపేట    జగదీశ్ రెడ్డి     బీఆర్ఎస్
92.    నల్గొండ    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి    కాంగ్రెస్
93.    మునుగోడు    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి    కాంగ్రెస్
94.    భువనగిరి    కుంభం అనిల్ కుమార్ రెడ్డి    కాంగ్రెస్
95.    నకిరేకల్    వేముల వీరేశం    కాంగ్రెస్
96.    తుంగతుర్తి    మందుల శ్యాములు    కాంగ్రెస్
97.    ఆలేరు    బీర్ల ఐలయ్య    కాంగ్రెస్
98.    జనగామ    పల్లా రాజేశ్వర్ రెడ్డి    బీఆర్ఎస్
99.    స్టేషన్ ఘన్‌పూర్    కడియం శ్రీహరి    బీఆర్ఎస్
100.    పాలకుర్తి    మామిడాల యశస్విని    కాంగ్రెస్
101.    డోర్నకల్    జాటోత్ రామచందర్ నాయక్     కాంగ్రెస్
102.    మహబూబాబాద్    భుక్యా మురళీ నాయక్    కాంగ్రెస్
103.    నర్సంపేట    దొంతి మాధవరెడ్డి    కాంగ్రెస్
104.    పరకాల    రేవూరి ప్రకాశ్ రెడ్డి     కాంగ్రెస్
105.    వరంగల్ వెస్ట్    నాయిని రాజేందర్ రెడ్డి    కాంగ్రెస్
106.    వరంగల్ ఈస్ట్    కొండా సురేఖ    కాంగ్రెస్
107.    వర్దన్నపేట    కేఆర్ నాగరాజు    కాంగ్రెస్
108.    భూపాలపల్లి    గండ్ర సత్యానారాయణరావు    కాంగ్రెస్
109.    ములుగు    డి.అనసూయ (సీతక్క)    కాంగ్రెస్
110.    పినపాక    పాయం వెంకటేశ్వర్లు    కాంగ్రెస్
111.    ఇల్లందు    కోరం కనకయ్య    కాంగ్రెస్
112.    ఖమ్మం    తుమ్మల నాగేశ్వర రావు     కాంగ్రెస్
113.    పాలేరు    పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి    కాంగ్రెస్
114.    మధిర    మల్లు భట్టి విక్రమార్క    కాంగ్రెస్
115.    వైరా    మాలోతు రామ్‌దాస్    కాంగ్రెస్
116.    సత్తుపల్లి    మట్టా రాగమయి     కాంగ్రెస్
117.    కొత్తగూడెం    కూనంనేని సాంబశివరావు    సీపీఐ
118.    అశ్వారావుపేట    జారె ఆదినారాయణ    కాంగ్రెస్
119.    భద్రాచలం    డాక్టర్ తెల్లం వెంకట్రావ్        బీఆర్ఎస్ 

 

Posted

BJP became a north tg party. complete duckout in traditional holdout hyd.

shameful for hyd local politician kishan reddy

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...