Popular Post JackSeal Posted December 6, 2023 Popular Post Report Posted December 6, 2023 ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సూట్కేస్ లు మోసుకెళ్ళి అధికారపార్టీ ప్రజాప్రతినిధులను కొనటానికి ప్రయత్నించాడు. నోటి మీద అదుపు లేని వ్యక్తి, సోనియాగాంధీ నుంచి కేటీఆర్ కొడుకు వరకు అడ్డూ అదుపూ లేని మాటలు. నిన్న గాక మొన్న పొన్నాల లక్ష్మయ్య గారిని అన్న మాటలు అధికారం లేకుండానే ఇతనిలోని అహంకారాన్ని తెలుపుతుంది. పరిపక్వత లేని రాజకీయ నాయకుడు, పార్టీలు మారాడు, చివరికి కాలం కలిసి వచ్చి అధికారం వచ్చే ముందు కాంగ్రెస్ లో చేరాడు. అతని వలన గెలిచిన జిల్లా లేదు, అతను పోటీ చేసిన ఒక స్థానంలో మూడో స్థానంలో నిలిచాడు, ఆఖరకు అతను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని 7 అసెంబ్లీలు భారీ మెజారిటీతో మరో పార్టీ గెలిచింది. పదేళ్లు పాలించిన తర్వాత వచ్చిన అహంకారం, తెలంగాణ పార్టీనీ భారత పార్టీగా మార్చి మోదీని ఓడిస్తా అంటూ సొంత రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్ర పర్యటనలు చేయటం, కుటుంబంలో నలుగురు మాత్రమే అన్నిచోట్లా కనపడటం - ఇవన్నీ తెరాస కొత్తగా తనంత తాను తీసుకున్న గోతులు. కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్ లో దైర్యం తెచ్చింది, ఎలా గెలవాలో నేర్పింది. DK శివకుమార్ లాంటి వ్యక్తి ఇన్చార్జిగా వచ్చాడు. రాహుల్ గాందీ జొడో యాత్ర కలసి వచ్చింది. గతంలో ఈ పరిస్థితులు లేవు. ఇన్ని కలిసి వస్తె బొటాబొటి గెలుపు. ఇవన్నీ పక్కన పెట్టి ఒక వర్గపు మీడియా గెలుపు మొత్తం ఒకరి ఖాతాలో వేసి హైప్ క్రియేట్ చేసారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడే నిలబడి తమ జిల్లాల్లో మొత్తం సీట్లు గెలిపించిన కాంగ్రెస్ వాదుల్ని, నాయకుల్ని ఇతన్ని చూపి అవమానించకండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతున్న తరుణంలో, గతంలో ఉన్న అవలక్షణాలను సరి చేసుకొని ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని, కేవలం ప్రజల్ని మోసం చెయ్యటానికే పథకాలు ప్రకటిస్తాం అని గతంలో అతను అన్న మాటలు అనుకోకుండా అన్న మాటలు అని, పథకాలు అమలు ద్వారా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడిగా మారాలని, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనే దుశ్చర్యలకు పాల్పడకుండా మంచిగా తనను తాను సమస్కరించుకొంటూ తెలంగాణ సమాజం గర్వంగా ఇతను మా నాయకుడు అనే స్థాయికి ఎదగాలని ఆశిస్తూ... అభినందనలు! 3 Quote
Tellugodu Posted December 6, 2023 Report Posted December 6, 2023 Avani kadu kani, maa raythu bandhu pisalu eepudu vesthado, cheppi savandi. Quote
CrazyRobert777 Posted December 6, 2023 Report Posted December 6, 2023 1 hour ago, Tellugodu said: Avani kadu kani, maa raythu bandhu pisalu eepudu vesthado, cheppi savandi. nenu kuda waiting… pottodi lekka prakaram naaku year ki lachha raavali… raakunte db lo pottonni lepina scamgress gaallaki untadi 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.