mustang302 Posted December 7, 2023 Report Posted December 7, 2023 farmers ni jeep tho thokkaesina party valla head nae PM ga pettukunnam..idi jujube antenna revant fans...!! Quote
PizzaReddy Posted December 7, 2023 Report Posted December 7, 2023 M kinda 30 cases unnodni support chesav 1 Quote
psycopk Posted December 7, 2023 Report Posted December 7, 2023 Udaymam musugu lo konmi pink gorrelu em chesinayo andariki telusu le.. Revanth Reddy: పెద్దమ్మతల్లిని దర్శించుకుని ప్రమాణ స్వీకారానికి..! 07-12-2023 Thu 11:23 | Telangana గుడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్న రేవంత్ రెడ్డి మధ్యలో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి ఎల్లా హోటల్ నుంచి బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి ఎమ్మెల్యేలు Listen to the audio version of this article ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరేముందు రేవంత్ రెడ్డి పెద్దమ్మతల్లి దర్శనం చేసుకోనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళతారు. మార్గమధ్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. మరోవైపు, గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బస్సుల్లో నేరుగా ఎల్బీ స్టేడియానికి తరలిస్తున్నారు. నాలుగు బస్సుల్లో ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భారీ భద్రత కల్పించారు. కాగా, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రావాల్సి ఉందని సమాచారం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.