psycopk Posted December 11, 2023 Report Posted December 11, 2023 Revanth Reddy: రైతులకు పెట్టుబడి సాయం... నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం 11-12-2023 Mon 19:54 | Telangana కేసీఆర్ హయాంలో ప్రారంభమైన రైతుబంధు విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో గతంలోని విధానాల ప్రకారమే పెట్టుబడి సాయం ఎన్నికలకు ముందు రూ.15000 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ట్రెజరీ నిధుల విడుదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందించారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా విధివిధానాలను ఖరారు చేయలేదు. దీంతో ప్రస్తుతానికి గతంలోని విధివిధానాల ప్రకారమే పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయం కింద ప్రతి ఆరు నెలలకు ఎకరానికి రూ.5000 అందిస్తారు. ఏడాదిలో రెండు పర్యాయాలు... మొత్తం రూ.10,000 అందిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెట్టారు. అయితే ఇంకా విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ఈసారికి గత విధివిధానాల ప్రకారం ఇవ్వనున్నారు. 1 Quote
vishwavihar Posted December 11, 2023 Report Posted December 11, 2023 23 hours ago, pizzaaddict said: Trs govt form chestadi , next 1 year lo offices lo files mayam leda thagledtunnaru ga including OSD level officers inka ela form chestaru Quote
csrcsr Posted December 11, 2023 Author Report Posted December 11, 2023 33 minutes ago, psycopk said: Revanth Reddy: రైతులకు పెట్టుబడి సాయం... నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం 11-12-2023 Mon 19:54 | Telangana కేసీఆర్ హయాంలో ప్రారంభమైన రైతుబంధు విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో గతంలోని విధానాల ప్రకారమే పెట్టుబడి సాయం ఎన్నికలకు ముందు రూ.15000 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులను కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ట్రెజరీ నిధుల విడుదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందించారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా విధివిధానాలను ఖరారు చేయలేదు. దీంతో ప్రస్తుతానికి గతంలోని విధివిధానాల ప్రకారమే పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయం కింద ప్రతి ఆరు నెలలకు ఎకరానికి రూ.5000 అందిస్తారు. ఏడాదిలో రెండు పర్యాయాలు... మొత్తం రూ.10,000 అందిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెట్టారు. అయితే ఇంకా విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ఈసారికి గత విధివిధానాల ప్రకారం ఇవ్వనున్నారు. Good ya old padsthi lo ichina good Quote
pizzaaddict Posted December 11, 2023 Report Posted December 11, 2023 49 minutes ago, vishwavihar said: offices lo files mayam leda thagledtunnaru ga including OSD level officers inka ela form chestaru BJP center lo untey easy , ala ayitey we will start supporting BJP Ani @hyperbole saying Quote
vishwavihar Posted December 12, 2023 Report Posted December 12, 2023 23 hours ago, pizzaaddict said: BJP center lo untey easy , ala ayitey we will start supporting BJP Ani @hyperbole saying ante ikkada party tho sambandam ledu anna, why employees doing self goal and giving point to ruling party kada Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.