Jump to content

Recommended Posts

Posted

దొంగ ఓట్ల వ్యవహారం.. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు: విజయసాయిరెడ్డి

vijaysaireddy2.jpg?itok=6X7Qxb-x

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘంను కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా మీడియాకు పూర్తి వివరాల్ని తెలియజేశారు. 

‘‘అమెరికా సర్వర్‌లో ఓటర్ల డేటా స్టోర్‌ చేస్తున్నారు. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్‌ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాం. సీఈసీ కూడా మా విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించింది.. అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు.  

 ఇక.. ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76 వేల 580 ఓట్లను ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్లు ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్లుగా టీడీపీ సానుభుతిపరుల పేరు నమోదు చేశారని.. హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు, ఒడిషాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని తెలిపారు.  

ఈ దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్‌వెవల్‌ అధికారులపై టీడీపి నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైఎ‍స్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను  తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులను బీఎల్‌ఓలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని కూడా తెలియజేశారు.

Posted

YCheaP ki reason dorikindhi election lo poyyaka. Appatla baboru EVM tampering annaru ippudu idhi mundhe started. 

Posted
Just now, Sucker said:

YCheaP ki reason dorikindhi election lo poyyaka. Appatla baboru EVM tampering annaru ippudu idhi mundhe started. 

Idi start chesindi TDP vallu....YCP ki janalu votelu veyyabatte 151 vacchaye...!

Posted
1 minute ago, rushmore said:

Idi start chesindi TDP vallu....YCP ki janalu votelu veyyabatte 151 vacchaye...!

A8OZgQ.gif

Posted
1 minute ago, bandababu said:

tdp ghoram ga vodipovaali

Odipothundi...kaani ghoram gaa aithe kaadu according ground reports!

Posted
1 minute ago, ARYA said:

ok otamiki cadre ni prepare chestunnara

Doubt na. Chithu chithu ga potharu. Rayalseema lo kuda shock vuntadhi chudu like TRS ki waragal vaallu ichinattu. 

Posted
1 hour ago, rushmore said:

దొంగ ఓట్ల వ్యవహారం.. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు: విజయసాయిరెడ్డి

vijaysaireddy2.jpg?itok=6X7Qxb-x

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘంను కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా మీడియాకు పూర్తి వివరాల్ని తెలియజేశారు. 

‘‘అమెరికా సర్వర్‌లో ఓటర్ల డేటా స్టోర్‌ చేస్తున్నారు. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్‌ను రెండు నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాం. సీఈసీ కూడా మా విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించింది.. అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు.  

 ఇక.. ఏపీలో టీడీపీ నేతలు 40లక్షల 76 వేల 580 ఓట్లను ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్లు ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్లుగా టీడీపీ సానుభుతిపరుల పేరు నమోదు చేశారని.. హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు, ఒడిషాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని తెలిపారు.  

ఈ దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్‌వెవల్‌ అధికారులపై టీడీపి నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైఎ‍స్సార్‌సీపీ సానుభూతిపరుల ఓటర్లను  తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులను బీఎల్‌ఓలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని కూడా తెలియజేశారు.

Ville chesi TDP chesindhi antunara

Posted
1 hour ago, kittaya said:

Ville chesi TDP chesindhi antunara

Ledanna...TDP ne chesi YCP chestundantunnaru!

Posted
38 minutes ago, Apple_Banana said:

America server anta.. veedu malli MP😇..

LOL Gmail, Yahoo, Outlook anni servers undevi Americal lo ne! Social media accounts all based in US....!

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...