Funkops Posted December 16, 2023 Report Posted December 16, 2023 52 minutes ago, AndhraPickles said: 2024 AP CM Y.S.Jagan Mohan Reddy.. Yes. But until April Quote
anandam2012 Posted December 16, 2023 Report Posted December 16, 2023 1 hour ago, psycopk said: Uddanam ki 200padakala hospital land.. money ani set cheste building katataniki jaggadiki 4yrs patindi.. meru cbn gurinchi talking.. orey ayya apandra saami...em chesina kuda maa babey chesadu..ma babey ichadu ani dappu kottukuntunnaru...meeru mee pulkas elevations maravu...5yrs lo land and dabbulu set chesi vellda? Quote
psycopk Posted December 16, 2023 Author Report Posted December 16, 2023 CPI Narayana: జగనన్న భూ రక్ష పుస్తకం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు: సీపీఐ నారాయణ 16-12-2023 Sat 18:07 | Andhra సొంతూరికి వెళ్లిన సీపీఐ నారాయణ పొలాల్లో జగనన్న భూ రక్ష రాళ్ల పరిశీలన భూ రక్ష పాస్ బుక్కుతో ఎలాంటి ఉపయోగం లేదని వెల్లడి తెలంగాణలో ధరణి కూడా ఇలాంటిదేనని వ్యాఖ్యలు కేసీఆర్ ఓటమికి కారణమైందని వివరణ రేపు ఏపీలో జగన్ ను దెబ్బతీసేది కూడా ఈ భూ హక్కు పథకమేనని స్పష్టీకరణ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వైఎస్సార్ జగనన్న భూ రక్ష పథకంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్సార్ జగనన్న భూ రక్ష పథకంలో భాగంగా పొలం సొంతదారులకు ఇచ్చే పట్టాదార్ పాస్ బుక్కు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని అన్నారు. సీపీఐ నారాయణ చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామం అయినంబాకం విచ్చేశారు. అక్కడ పొలాలను సందర్శించారు. వైఎస్సార్ జగనన్న భూ రక్ష రాయి వద్ద కూర్చుని, పట్టాదార్ పాస్ బుక్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఈ జగనన్న భూ రక్ష పుస్తకం ఒట్టి డొల్ల. జగనన్న భూ రక్ష పథకం కింద ఆయన బొమ్మేసి, పుస్తకాలు ప్రింట్ చేసి ఇదే మీ పాస్ పుస్తకం అని ఇస్తున్నారు. ఇది దేనికీ పనికిరాదని వాళ్లే చెబుతున్నారు! బ్యాంకు రుణం తీసుకొను సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేయు సందర్భంలో కానీ, ఈ భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం అధికారికి చూపించనవసరం లేదని ఆ పుస్తకంలోనే పేర్కొన్నారు. అంటే... ఇది బోగస్ పుస్తకం... దేనికీ పనికిరాదు అని అర్థమవుతోంది. ఆయన (సీఎం జగన్) బొమ్మేసి కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు" అని నారాయణ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా నారాయణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పాస్ పుస్తకం, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పాస్ పుస్తకాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు ఇచ్చిన పాస్ పుస్తకంలో అన్ని హక్కులు కల్పించారని, అది ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందని నారాయణ వెల్లడించారు. కానీ, జగన్ బొమ్మతో ఉన్న పాస్ బుక్ ఎక్కడా చెల్లదని, దానితో బ్యాంకు వాళ్లు రుణాలు ఇవ్వరని, హక్కు పత్రం కూడా లభించదని చెప్పారు. అంతేకాకుండా, భూముల రీ సర్వే చేశారని, కానీ పక్కపక్కనే పొలాలకు జాయింట్ పత్రాలు ఇచ్చారని, దాంతో పొలాల సొంతదారుల కొట్టుకుచావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇలా అనేక లోపాలతో భూ రక్ష పథకాన్ని తీసుకువచ్చి, వేల కోట్లు దుబారా చేశారని విమర్శించారు. తెలంగాణలో ధరణి పథకం కూడా ఇలాంటిదేనని, ధరణిలో వినియోగదారుల హక్కులు కనిపించలేదని, భూమి అనుభవదారుల హక్కులు కనిపించలేదని, ఆ హక్కులు భూస్వామి ఖాతాలోకి వెళ్లిపోయాయని వివరించారు. కేసీఆర్ ను దెబ్బతీసింది ఈ అంశమేనని నారాయణ అన్నారు. ఇప్పుడు జగన్ ను కూడా ఏపీలో ఈ భూ రక్ష పథకమే దెబ్బతీయబోతోందని స్పష్టం చేశారు. భూ రక్ష వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు లేకపోగా, అనేక వివాదాలు వచ్చే అవకాశం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. Quote
psycopk Posted December 16, 2023 Author Report Posted December 16, 2023 1 hour ago, ARYA said: Anni lands levu ley samara Emi unai oo chepu ave target chestaru paytms Quote
ARYA Posted December 16, 2023 Report Posted December 16, 2023 11 minutes ago, psycopk said: Emi unai oo chepu ave target chestaru paytms Vizag city lo lands open pettamu, ippudu north vizag is as hot as kondapur in mid 2000s, gattiga vachinai developments…motham sscured now..inkenti samara manam baga kastapadali situation is not completely encouraging on the ground Quote
psycopk Posted December 16, 2023 Author Report Posted December 16, 2023 2 minutes ago, ARYA said: Vizag city lo lands open pettamu, ippudu north vizag is as hot as kondapur in mid 2000s, gattiga vachinai developments…motham sscured now..inkenti samara manam baga kastapadali situation is not completely encouraging on the ground Vizag ki epudu demand undi… amaravati capital valla sudden boom vache sariki edupu ante… and as costal area people hyd is better choice than vizag.. aa vidam ga chusukuna mana state nundi outflow ne undi… Quote
Captain_nd_Coke Posted December 16, 2023 Report Posted December 16, 2023 19 minutes ago, ARYA said: Vizag city lo lands open pettamu, ippudu north vizag is as hot as kondapur in mid 2000s, gattiga vachinai developments…motham sscured now..inkenti samara manam baga kastapadali situation is not completely encouraging on the ground Vadu own ga poti chesina notlo pedataru vizag vallu… aadu enta chesina cheyakunna gelavadu vizag lo Quote
Sucker Posted December 16, 2023 Report Posted December 16, 2023 Neneu starting la Nayanatara anukoni Jaggad bumchick anukoni vacha. Chassss Quote
ARYA Posted December 16, 2023 Report Posted December 16, 2023 36 minutes ago, psycopk said: Vizag ki epudu demand undi… amaravati capital valla sudden boom vache sariki edupu ante… and as costal area people hyd is better choice than vizag.. aa vidam ga chusukuna mana state nundi outflow ne undi… Hyd tho you cant compare any place…currently in hyd to close some deals, looks like realtors are a bit sad with trs loss Quote
ARYA Posted December 16, 2023 Report Posted December 16, 2023 12 minutes ago, Sucker said: Neneu starting la Nayanatara anukoni Jaggad bumchick anukoni vacha. Chassss Chal Quote
RavvaKesari Posted December 16, 2023 Report Posted December 16, 2023 4 hours ago, psycopk said: Repu mee lands ki issue vastadi appudu tinduru chicken mukka Nuvu vaaditho kalisi tintava bhayya? Mimmalni chusthe mari hard-core pulka la unnaru. Quote
Hinduism5 Posted December 16, 2023 Report Posted December 16, 2023 2 hours ago, ARYA said: Vizag city lo lands open pettamu, ippudu north vizag is as hot as kondapur in mid 2000s, gattiga vachinai developments…motham sscured now..inkenti samara manam baga kastapadali situation is not completely encouraging on the ground Vizag center daggara unna oxygen towers inka sale avvale apartments from last 4 years Quote
psycopk Posted December 17, 2023 Author Report Posted December 17, 2023 Nara Lokesh: ఈ పథకాన్ని జగనన్న భూ భక్ష అంటే సరిపోయేది: నారా లోకేశ్ వ్యంగ్యం 17-12-2023 Sun 22:42 | Andhra రేపటితో ముగియనున్న నారా లోకేశ్ యువగళం గాజువాక నియోజకవర్గంలో పైలాన్ ఆవిష్కరించనున్న లోకేశ్ హాజరుకానున్న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర (సోమవారం) గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివాజీనగర్ వద్ద ముగియనుంది. ఈ సందర్భంగా లోకేశ్ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. యువగళం ముగింపు కార్యక్రమానికి చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు హాజరు కానున్నారు. యువగళం పాదయాత్ర 225వ రోజు పెందుర్తి/గాజువాక నియోజకవర్గాల్లో కోలాహలంగా సాగింది. భరణికం గ్రామం వద్ద యువనేత లోకేష్ పాదయాత్ర తోటాడ స్మార్ట్ సిటీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర సిరసపల్లి, వెంకటాపురం మీదుగా భరణికం వద్ద పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మాజీమంత్రి బండారు సత్యనారారాయణ మూర్తి నేతృత్వంలో లోకేశ్ కు పెందుర్తి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడనుంచి పరవాడ, గొర్లవానిపాలెం, చింతలగొర్లవానిపాలెం, జాజులవానిపాలెం, దేశపట్నూరిపాలెం మీదుగా స్టీల్ ప్లాంట్ గేటు వద్ద గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గాజువాక ఇన్ చార్జి పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. లోకేశ్ సెల్ఫీ చాలెంజ్... ఇవి యలమంచిలి నియోజకవర్గం తోటాడ వద్ద జగనన్న భూ రక్ష పేరుతో సిద్ధంగా ఉన్న హద్దు రాళ్లు. పరిపాలన కంటే స్కిక్కర్లు, బొమ్మలకే పెద్దపీట వేసే జగన్ రెడ్డి సర్వే రాళ్లను సైతం వదలకుండా వాటిపై తమ పేరు వేసుకున్నాడు. వాస్తవానికి ఆ పథకానికి జగనన్న భూ భక్ష అని పేరు పెడితే కరెక్టుగా సరిపోయేది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పేదలు, ప్రభుత్వ భూములు, ఆలయాల భూములు గుర్తించి వాటిని కొట్టేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్. ముందు సర్వే అంటారు, తర్వాత రాళ్లు అంటారు, చివరిగా ఈ భూమి మాదే అంటారు. కావాలంటే రాళ్లపై మా జలగన్న బొమ్మ ఉంది చూసుకోండని చెబుతారు. ఇటువంటి సర్వే రాళ్లే మీ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయి... రాసి పెట్టుకో జగన్మోసపురెడ్డీ కలర్ మార్చినంత మాత్రాన... కట్టినవారి పేరు చెరగదు మై డియర్ సైకో జగన్!: లోకేశ్ పెందుర్తి నియోజకవర్గం పరవాడ శివారు గొర్లవానిపాలెంలో టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలివి. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లు కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్... టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలకు మాత్రం సిగ్గులేకుండా రంగులేసుకున్నాడు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3.13లక్షల టిడ్కో గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి, 90 శాతానికి పైగా పూర్తి చేసింది. మిగిలిన 10 శాతం పూర్తిచేసి పేదలకు ఇవ్వడం చేతగాని జగన్... ఆ ఇళ్లపై బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి వాడేశాడు. కలర్ మార్చినంత మాత్రాన కట్టినవారి పేరు చెరగదు మై డియర్ సైకో జగన్! ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేశ్ తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అన్న ఎన్టీఆర్ అని నారా లోకేశ్ పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మార్కెట్ సెంటర్ లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఢిల్లీ పాదాల చెంత తెలుగువారి ఆత్మగౌరవం బందీగా మారిన సమయంలో ప్రపంచం మేం తెలుగువారమని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదవాడికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించాలన్న లక్ష్యంతో 2 రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాల పంపిణీ, పక్కాగృహాల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ==== *యువగళం పాదయాత్ర వివరాలు* *ఈరోజు నడిచిన దూరం 17.6 కి.మీ.* *ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 3119 కి.మీ.* *226వరోజు (18-12-2023) యువగళం వివరాలు* *గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం* ఉదయం 8.00 – విశాఖ సిడబ్ల్యుసి-1 క్యాంప్ సైట్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం. 8.45 – నెహ్రూ పార్కు వద్ద ఆర్మీ ఉద్యోగులతో సమావేశం. 9.00 – తెలుగుతల్లి విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ నిర్వాసితులతో సమావేశం. 10.00 – దుర్గానగర్ బస్టాప్ వద్ద పద్మశాలి సామాజిక వర్గీయులతో భేటీ. 10.15 – వై.జంక్షన్ లో యువనేతతో కలిసి శ్రామికుల అడుగులు. 10.30 – లయన్స్ క్లబ్ వద్ద గంగవరం పోర్టు డిపి ఉద్యోగులతో భేటీ. 10.35 – హనుమాన్ టెంపుల్ వద్ద స్థానికులతో మాటామంతీ. 10.40 – జగ్ జంక్షన్ వద్ద టూవీలర్ మెకానిక్ లతో సమావేశం. 10.45 – కెనరా బ్యాంక్ వద్ద స్థానికులతో మాటామంతీ. 10.50 – చినగంట్యాడలో యువనేతతో కలిసి రైతుల అడుగులు. 11.05 – ఎస్ఎఫ్ఎస్ స్కూలు వద్ద హామాలీ వర్కర్లతో సమావేశం. 11.15 – హనుమాన్ కమ్యూనిటీ వద్ద జంగమ సామాజికవర్గీయులతో భేటీ. 11.20 – వంటిల్లు జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశం. 11.30 – ఓల్డ్ గాజువాక జంక్షన్ లో యువనేతతో యువత అడుగులు. 11.45 – సిఎంఆర్ జంక్షన్ లో స్వర్ణకారులతో సమావేశం. మధ్యాహ్నం 12.00 – ఆర్ కె హాస్పటల్ వద్ద స్థానికులతో మాటామంతీ. 12.10 – పోలీస్ స్టేషన్ జంక్షన్ లో తలసేమియా పేషెంట్లతో సమావేశం. 12.25 – టిఎస్ఆర్ అండ్ టిబికె కాలేజి వద్ద లాయర్లతో సమావేశం. 12.30 – శ్రీనగర్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశం. 1.15 – వడ్లమూడి జంక్షన్ లో భోజన విరామం. 2.00 – భోజన విరామస్థలంలో అగ్రిగోల్డ్ బాధితులు, మీసేవా నిర్వాహకులతో ముఖాముఖి. సాయంత్రం 4.00 – వడ్లమూడి జంక్షన్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు. 4.15 – కూర్మపాలెం జంక్షన్ లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ. 5.00 – గ్రేటర్ విశాఖ శివాజీనగర్ లో యువగళం పాదయాత్ర ముగింపు, పైలాన్ ఆవిష్కరణ. ****** Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.