Jump to content

Ycp ni question cheste yapralu lagesukuntam.. nri’s ni arrest chestam

psycopk

Recommended Posts

https://www.facebook.com/share/SbyqNYaUXzkJL9sN/?mibextid=QRhQuG

ఎన్నారై యశస్వి బొద్దులూరి అక్రమ అరెస్టుని ఖండిద్దాం !

 అమెరికాలో సాఫ్టువేరు ఇంజనీరుగా వృత్తిబాధ్యతలు నిర్వహిస్తూ, భార్యాపిల్లలతో నివసిస్తున్న యష్, అనారోగ్యంతో ఉన్న తన తల్లిగారిని పరామర్శించడానికి ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే, జగన్ రెడ్డి నియంత ప్రభుత్వం పొంచి ఉండి అరెస్ట్ చేసి మంగళగిరి డిజిపి ఆఫీసుకు తరలిస్తున్నది. 

ప్రవాసంలో ఉండి  కూడా, రాష్ట్రం పట్ల బాధ్యతగల పౌరుడిగా, నిత్యం రాష్ట్రంలో జరిగే పరిణామాలమీద తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో నిర్భయంగా వెలిబుచ్చే యష్ పైన వైసిపి ప్రభుత్వం కక్షగట్టింది. నిరంతరం ఇండియాలో ఉన్న అతని కుటుంబసభ్యుల్ని వేధిస్తోంది. ఇంతకు మునుపు కూడా వైసిపి కార్యకర్తలు అతని ఇంటి మీద దాడి చేసి కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేశారు. 

ఒక ఎన్నారై స్వేచ్ఛగా తన అభిప్రాయాల్ని వెల్లడించే హక్కుని కాలరాసి, అదేదో రాజద్రోహ నేరంలాగా ఎయిర్పోర్టులో దిగగానే అరెస్ట్ చేయాలనే దుర్బుద్ధితో పన్నాగం వేయడం జగన్ ప్రభుత్వ దుర్మార్గాన్ని సూచిస్తోంది. ఇటువంటి అప్రజాస్వామిక నిర్బంధాన్ని ఖండిద్దాం. యష్ భద్రత పట్ల ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం 

#westandwithYash

  • Haha 1
  • Sad 1
Link to comment
Share on other sites

28 minutes ago, psycopk said:

📸 Look at this post on Facebook https://www.facebook.com/share/SbyqNYaUXzkJL9sN/?mibextid=QRhQuG

ఎన్నారై యశస్వి బొద్దులూరి అక్రమ అరెస్టుని ఖండిద్దాం !

 అమెరికాలో సాఫ్టువేరు ఇంజనీరుగా వృత్తిబాధ్యతలు నిర్వహిస్తూ, భార్యాపిల్లలతో నివసిస్తున్న యష్, అనారోగ్యంతో ఉన్న తన తల్లిగారిని పరామర్శించడానికి ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే, జగన్ రెడ్డి నియంత ప్రభుత్వం పొంచి ఉండి అరెస్ట్ చేసి మంగళగిరి డిజిపి ఆఫీసుకు తరలిస్తున్నది. 

ప్రవాసంలో ఉండి  కూడా, రాష్ట్రం పట్ల బాధ్యతగల పౌరుడిగా, నిత్యం రాష్ట్రంలో జరిగే పరిణామాలమీద తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో నిర్భయంగా వెలిబుచ్చే యష్ పైన వైసిపి ప్రభుత్వం కక్షగట్టింది. నిరంతరం ఇండియాలో ఉన్న అతని కుటుంబసభ్యుల్ని వేధిస్తోంది. ఇంతకు మునుపు కూడా వైసిపి కార్యకర్తలు అతని ఇంటి మీద దాడి చేసి కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేశారు. 

ఒక ఎన్నారై స్వేచ్ఛగా తన అభిప్రాయాల్ని వెల్లడించే హక్కుని కాలరాసి, అదేదో రాజద్రోహ నేరంలాగా ఎయిర్పోర్టులో దిగగానే అరెస్ట్ చేయాలనే దుర్బుద్ధితో పన్నాగం వేయడం జగన్ ప్రభుత్వ దుర్మార్గాన్ని సూచిస్తోంది. ఇటువంటి అప్రజాస్వామిక నిర్బంధాన్ని ఖండిద్దాం. యష్ భద్రత పట్ల ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం 

#westandwithYash

AP lo 60K TDP valla meedha cases pettaru, ippati varaku 436 members ni arrest chesaru. How did he think they are not going to arrest him? Stupid decision. At least he should have come to Chennai, Mumbai, Delhi and travelled to avoid getting arrested in the airport.

Link to comment
Share on other sites

#Yash did not inform anyone that he is going to Hyderabad. Looks like sometime back AP Police alerted Immigration dept in India with an arrest warrant. Hyderabad Immigration alerted AP Police as soon as he landed.

  • Haha 1
  • Sad 1
Link to comment
Share on other sites

4 minutes ago, southyx said:

AP lo 60K TDP valla meedha cases pettaru, ippati varaku 436 members ni arrest chesaru. How did he think they are not going to arrest him? Stupid decision. At least he should have come to Chennai, Mumbai, Delhi and travelled to avoid getting arrested in the airport.

Immigration department nundi tip vellindi.. anyplace same result

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

This is too bad and feels illegal.. cheating public.. immigration should let him know during boarding time or else keep shutt

Asalu ikada twitter lo desha adhyakshudu ayina Biden ni entha ghoram ga antaro. Veelu devulu 

Link to comment
Share on other sites

31 minutes ago, Bendapudi_english said:

Asalu ikada twitter lo desha adhyakshudu ayina Biden ni entha ghoram ga antaro. Veelu devulu 

Evi nilabadav… yedava nonsense and chiraku… pani anta cid dogs dega.. vadiki em poye.. tadepalli lo tablet eskoni toguntadu

Link to comment
Share on other sites

దీనెమ్మ కామిడీ.

ఒక హత్య కేసులో వున్న అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చెయ్యబోతే తల్లి ప్రేమ అని అడ్డుకున్న వీరు .. ఈరోజు యశస్వి .. అనారోగ్యంతో ఉన్న తన తల్లి గారిని చూడడానికి వస్తే .. ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు .. అది కూడా కేవలం సోషల్ మీడియాలో పోష్ట్స్ పెట్టినందుకు!

విచిత్రం ఏంటి అంటే డెడ్ బాడి ని డోర్ డెలివరీ చేసిన అనంత బాబు బయట ఉన్నాడు, హ్యాపీ గా జగన్ గాని పక్కనే తిరుగుతున్నాడు, పార్టీ మీటింగ్స్ కి అటండ్ అవుతున్నాడు.

రేపల్లె లో అమరనాథ్ గౌడ్ అని 14 ఏళ్ల పిల్లోడిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఉన్మాధులు బయటనే తిరుగుతున్నారు, హైలీ రెస్పెక్ట్డ్ బ్యాచ్ అని పోలీస్లు లైట్ తీసుకున్నారు అని టాక్ ఉంది. వాళ్ళు ఇప్పుడు అమరనాథ్ గౌడ్ అక్కని మళ్ళా వేదిస్తున్నారు అని, ఫ్యామిలీ ని బెదిరిస్తున్నారు అని న్యూస్.

సోషల్ మీడియా లో పోస్ట్/వీడియొ పెట్టినోళ్ళని అరెస్ట్ చేస్తున్నారు.

  • Haha 1
  • Sad 1
  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, southyx said:

Psyco gadini ralla tho tarimi kotte rojulu ento doram lo levu anipistundi

  • Upvote 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...