Jump to content

Ycp ni question cheste yapralu lagesukuntam.. nri’s ni arrest chestam


psycopk

Recommended Posts

2 hours ago, Android_Halwa said:

Acha…ipudu mee TDP sympathiser kosam kotha kotha rules  pettala ?

FIR book ayithe, NRI diga gane arrest and local police station nundi okadu vachi teesukuni potadu…

Meeku law and procedures etla naduatayo ae matram telvadu…telsundalla edupu..

Lol 😂 cm ni nadi road meda kalchi sampali

anna jaffa jaganadam ni em cheyali?? Komcham

vadu

Link to comment
Share on other sites

Chandrababu: అరెస్టులపై కాదు.. అంగన్వాడీల సమస్యలపై దృష్టిపెట్టండి: చంద్రబాబు 

23-12-2023 Sat 13:50 | Andhra
  • యశ్ అరెస్ట్ ను ఖండిస్తున్నామన్న చంద్రబాబు
  • ఖర్చులకు తగ్గట్టుగా అంగన్వాడీలకు జీతాలు లేవని విమర్శ
  • ఆంక్షల పేరుతో సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తున్నారని మండిపాటు
 
Chandrababu fires on YSRCP govt
Listen to the audio version of this article

టీడీపీ ఎన్నారై నేత యశ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. యశ్ అరెస్ట్ ను ఖండిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై కాకుండా... అంగన్వాడీల సమస్యలపై దృష్టిని సారించాలని చెప్పారు. తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్న వారిని అణచివేయాలని చూడటం సరికాదని అన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు, చెల్లింపులు లేవని విమర్శించారు. సంక్షేమ పథకాలకు కూడా వివిధ ఆంక్షలు పెట్టి కోతలు విధిస్తున్నారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడానికి, ప్రజలను వేధించడానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని... సమాజ సేవ చేస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలని అన్నారు

Link to comment
Share on other sites

Devineni Uma: తల్లిని చూసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా?: దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు 

23-12-2023 Sat 12:51 | Andhra
  • ఎన్నారై యశ్ ను సీఐడీ అరెస్ట్ చేయడంపై మండిపాటు
  • సీఐడీ వైసీపీకి ప్రైవేట్ సైన్యంలా పని చేస్తోందని మండిపాటు
  • ఎన్నారైలకు జగన్ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్న
 
Devineni Uma and Prathipati Pullarao fires on Jagan
Listen to the audio version of this article

టీడీపీ ఎన్నారై యశ్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు వచ్చిన యశ్ ను అరెస్ట్ చేశారని చెప్పారు. 70 ఏళ్ల వయసున్న ఆయన తల్లి ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇలా అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. యశ్ ను అరెస్ట్ చేయడం ద్వారా లక్షలాది మంది తెలుగు ఎన్నారైలకు జగన్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నారని ఉమా ప్రశ్నించారు. 

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సీఐడీ పోలీసుల తీరు దారుణంగా ఉందని విమర్శించారు. సీఐడీ అధికారులు వైసీపీకి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టులు పదేపదే చెపుతున్నా సీఐడీకి పట్టదా? అని ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

7 minutes ago, psycopk said:

Lol 😂 cm ni nadi road meda kalchi sampali

anna jaffa jaganadam ni em cheyali?? Komcham

vadu

Peekadaniki apudu vunnadi chetakani CM CBN….You should ask this question to CBN…

  • Haha 2
Link to comment
Share on other sites

Just now, psycopk said:

Ide cover drive ante… ela vayya inta leki ga alochistaru?? 

Vaarini….Nuv esindi cover drive..!! Jaggadini arrest chesi loplala veyakunda chetakani CM is CBN….sampi padestha ante kuda noru musukuni real estate business chesukuntu vunnadu..

But koduku mida comments chesinaru ani political punch gadini matram arrest chesinaru…lol…!

Link to comment
Share on other sites

8 hours ago, psycopk said:

 

https://www.facebook.com/share/SbyqNYaUXzkJL9sN/?mibextid=QRhQuG

 

ఎన్నారై యశస్వి బొద్దులూరి అక్రమ అరెస్టుని ఖండిద్దాం !

 అమెరికాలో సాఫ్టువేరు ఇంజనీరుగా వృత్తిబాధ్యతలు నిర్వహిస్తూ, భార్యాపిల్లలతో నివసిస్తున్న యష్, అనారోగ్యంతో ఉన్న తన తల్లిగారిని పరామర్శించడానికి ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే, జగన్ రెడ్డి నియంత ప్రభుత్వం పొంచి ఉండి అరెస్ట్ చేసి మంగళగిరి డిజిపి ఆఫీసుకు తరలిస్తున్నది. 

ప్రవాసంలో ఉండి  కూడా, రాష్ట్రం పట్ల బాధ్యతగల పౌరుడిగా, నిత్యం రాష్ట్రంలో జరిగే పరిణామాలమీద తన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో నిర్భయంగా వెలిబుచ్చే యష్ పైన వైసిపి ప్రభుత్వం కక్షగట్టింది. నిరంతరం ఇండియాలో ఉన్న అతని కుటుంబసభ్యుల్ని వేధిస్తోంది. ఇంతకు మునుపు కూడా వైసిపి కార్యకర్తలు అతని ఇంటి మీద దాడి చేసి కుటుంబాన్ని భయభ్రాంతుల్ని చేశారు. 

ఒక ఎన్నారై స్వేచ్ఛగా తన అభిప్రాయాల్ని వెల్లడించే హక్కుని కాలరాసి, అదేదో రాజద్రోహ నేరంలాగా ఎయిర్పోర్టులో దిగగానే అరెస్ట్ చేయాలనే దుర్బుద్ధితో పన్నాగం వేయడం జగన్ ప్రభుత్వ దుర్మార్గాన్ని సూచిస్తోంది. ఇటువంటి అప్రజాస్వామిక నిర్బంధాన్ని ఖండిద్దాం. యష్ భద్రత పట్ల ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం 

#westandwithYash

asalu evadu veedu?  enduku arrest chesaaru?  chesthe chesaaru manamenduku clothes tearing ani @Android_Halwa juttu tearing

Link to comment
Share on other sites

22 minutes ago, BattalaSathi said:

asalu evadu veedu?  enduku arrest chesaaru?  chesthe chesaaru manamenduku clothes tearing ani @Android_Halwa juttu tearing

Compulsion batch…tappadu..! Andithe juttu lekapothey inkedaina pattukune batch..

  • Thanks 1
Link to comment
Share on other sites

8 minutes ago, Android_Halwa said:

Ie insta links waste vaa, Nenu open cheyanu…

Sarekani, mentally prepare ayinava Bihar dacait PK ni bhujala mida moyadaniki ?

Edi jagan anna techina vadinena

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

Edi jagan anna techina vadinena

Jaggadu vadukunnadine ipudu sendranna the visionary vadukuntundu anta…Lokesham ae broker anta..

Koduku balam mida nammakam leka..

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Compulsion batch…tappadu..! Andithe juttu lekapothey inkedaina pattukune batch..

Avunu babai ni lepesi Sontha kuturu meeda case esi nappude me boss entha goppodo ardam avvale

me hero Anna video bayata pedata ani blackmailing anta ga lopala Esthe

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...