psycopk Posted December 24, 2023 Report Share Posted December 24, 2023 Chandrababu: చంద్రబాబు నివాసంలో ముగిసిన మహా చండీయాగం, సుదర్శన హోమం.. ఫోటోలు ఇవిగో 24-12-2023 Sun 16:10 | Andhra గత మూడ్రోజులుగా చంద్రబాబు నివాసంలో యజ్ఞయాగాదులు నేడు పూర్ణాహుతి ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు, నారా భువనేశ్వరి Listen to the audio version of this article టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో గత మూడ్రోజులుగా జరుగుతున్న యజ్ఞయాగాదులు నేటితో ముగిశాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ నెల 22 నుంచి మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. ఇవాళ నిర్వహించిన పూర్ణాహుతితో ఈ క్రతువు సమాప్తం అయింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు, నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ యాగం చివరి రోజున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వేదపండితుడు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది రుత్విక్కులు మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహించారు. 2 Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted December 24, 2023 Report Share Posted December 24, 2023 Appude dootie yekkinava Anna 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post CanadianMalodu Posted December 24, 2023 Popular Post Report Share Posted December 24, 2023 13 minutes ago, psycopk said: Chandrababu: చంద్రబాబు నివాసంలో ముగిసిన మహా చండీయాగం, సుదర్శన హోమం.. ఫోటోలు ఇవిగో 24-12-2023 Sun 16:10 | Andhra గత మూడ్రోజులుగా చంద్రబాబు నివాసంలో యజ్ఞయాగాదులు నేడు పూర్ణాహుతి ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు, నారా భువనేశ్వరి Listen to the audio version of this article టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో గత మూడ్రోజులుగా జరుగుతున్న యజ్ఞయాగాదులు నేటితో ముగిశాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ నెల 22 నుంచి మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. ఇవాళ నిర్వహించిన పూర్ణాహుతితో ఈ క్రతువు సమాప్తం అయింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు, నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ యాగం చివరి రోజున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వేదపండితుడు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది రుత్విక్కులు మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహించారు. Baboru is not like this before. He was more of a pragmatic man than a religious man. Only after, Dora came to power in Telangana Baboru started following his footsteps. 3 Quote Link to comment Share on other sites More sharing options...
Havingsaidthat Posted December 24, 2023 Report Share Posted December 24, 2023 Next thigh fracture baboru ke aithey so fowerful yagam 2 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.