psycopk Posted December 25, 2023 Report Posted December 25, 2023 https://www.instagram.com/reel/C1RpOKJvWUA/?igsh=MWo1MWRzaXN1MDlkNg== Quote
psycopk Posted December 25, 2023 Author Report Posted December 25, 2023 Anganwadis Agitation: ఈ నెల 31 తర్వాత అంగన్‌వాడీల ఆందోళన మరింత తీవ్రతరం.. యూనియన్ నేతల వార్నింగ్ 25-12-2023 Mon 19:02 | Andhra రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్‌వాడీ యూనియన్ నేతలు తమ డిమాండ్లు న్యాయపరమైనవేనని పునరుద్ఘాటన జీతాల పెంపు, గ్రాట్యుటీతో పాటు పలు డిమాండ్లతో 14 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు వేతనాల పెంపు, గ్రాట్యుటీతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 31 తర్వాత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అంగన్‌వాడీ యూనియన్ నేతలు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీల డిమాండ్లు న్యాయపరమైనవని, ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 14 రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీడీపీవో ఆఫీసులు, మండల కేంద్రాల్లో సమ్మె చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంపు, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీల సమ్మెకు విపక్ష టీడీపీ, జనసేనతోపాటు పలు పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. Quote
johnydanylee Posted December 25, 2023 Report Posted December 25, 2023 ఇంకా చాలా మంది సమ్మె మొదలు పెడతారు Quote
ticket Posted December 25, 2023 Report Posted December 25, 2023 2 hours ago, psycopk said: Anganwadis Agitation: ఈ నెల 31 తర్వాత అంగన్‌వాడీల ఆందోళన మరింత తీవ్రతరం.. యూనియన్ నేతల వార్నింగ్ 25-12-2023 Mon 19:02 | Andhra రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్‌వాడీ యూనియన్ నేతలు తమ డిమాండ్లు న్యాయపరమైనవేనని పునరుద్ఘాటన జీతాల పెంపు, గ్రాట్యుటీతో పాటు పలు డిమాండ్లతో 14 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు వేతనాల పెంపు, గ్రాట్యుటీతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 31 తర్వాత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అంగన్‌వాడీ యూనియన్ నేతలు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీల డిమాండ్లు న్యాయపరమైనవని, ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 14 రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీడీపీవో ఆఫీసులు, మండల కేంద్రాల్లో సమ్మె చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంపు, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీల సమ్మెకు విపక్ష టీడీపీ, జనసేనతోపాటు పలు పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 26k very high for anganwadis...they get lot of money selling those eggs, rice and powders etc.. Quote
psycopk Posted December 25, 2023 Author Report Posted December 25, 2023 36 minutes ago, ticket said: 26k very high for anganwadis...they get lot of money selling those eggs, rice and powders etc.. Anta adigite atleast tg tho match chestaru ani sketch vesi untaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.