Jump to content

ambika krishna on cbn and lokesh

desiboys

Recommended Posts

Veediki filmm industry post okati and bizziness support chesaaru... 

Anthey kaani ilaa oka vasihya person ni kukkani kottinattuu kottaledhu kadha adhey mana reddii aka thoka khula gajji party ysreddiiicp lo laagaa... 

  • Upvote 1
Link to comment
Share on other sites

2019 lo ticket enduku icharo kuda chepa manu.. eediki ticket iste samajika nyayam… leka pote kula picha.. vadu edo vagadu mee buddi ekkadiki poindi… oh paytm kada ive pracharam cheyali

  • Upvote 1
Link to comment
Share on other sites

12 minutes ago, psycopk said:

2019 lo ticket enduku icharo kuda chepa manu.. eediki ticket iste samajika nyayam… leka pote kula picha.. vadu edo vagadu mee buddi ekkadiki poindi… oh paytm kada ive pracharam cheyali

Manam gelisthey Baboru peru lekapothey EVM hack ani manam buddhi lekunda yedavatledha, adhey logic using emo  veedu kuda 😂😂

oh Slaverism appudu manaki logix gurthuku raavu kadha 😉😉

  • Haha 2
Link to comment
Share on other sites

Natti Kumar: వైసీపీకి 29కి మించి సీట్లు రావు.. నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి కారణమిదే: సినీ నిర్మాత నట్టి కుమార్ 

28-12-2023 Thu 15:19 | Entertainment
  • సినీ ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపే ఉందన్న నట్టి కుమార్
  • త్వరలోనే చంద్రబాబును కలుస్తానని వెల్లడి
  • టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని ధీమా
 
YSRCP will not get more than 29 seats says Natti Kumar
Listen to the audio version of this article

రామ్ గోపాల్ వర్మ ఒక సినీ దర్శకుడని... డబ్బులిస్తే సినిమాలు తీస్తాడని టాలీవుడ్ దర్శకనిర్మాత నట్టి కుమార్ అన్నారు. వైసీపీ వాళ్లు డబ్బులు ఇచ్చారు కాబట్టే 'వ్యూహం' సినిమా తీశాడని... డబ్బులు ఇచ్చినందువల్ల వైసీపీపై వర్మకు కచ్చితంగా సానుభూతి ఉంటుందని చెప్పారు. సినిమాలు చూసి ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. తాను కూడా 'వ్యూహం' సినిమాను చూస్తానని... ఆ తర్వాత వెంటనే వైసీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తానని చెప్పారు. ప్రస్తుతం సినీ రంగం భయంలో ఉందని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపే ఉందని.... త్వరలోనే అందరూ టీడీపీ వైపు వస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల మంచి కోసమే తాను టీడీపీకి మద్దతిస్తున్నానని తెలిపారు. 

వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగింది? రఘురామకృష్ణరాజును ఎలా చిత్ర హింసలు పెట్టారు? వైసీపీ ఎలాంటి అరాచకాలు చేసింది? ఇలాంటి విషయాలను తన సినిమాలో చూపిస్తానని నట్టి కుమార్ చెప్పారు. వివేకా మర్డర్ ఎందుకు చేశారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తానని, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలపై తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని... వైసీపీ 29 సీట్లకు పరిమితమవుతుందని చెప్పారు

  • Haha 2
Link to comment
Share on other sites

28 minutes ago, psycopk said:

2019 lo ticket enduku icharo kuda chepa manu.. eediki ticket iste samajika nyayam… leka pote kula picha.. vadu edo vagadu mee buddi ekkadiki poindi… oh paytm kada ive pracharam cheyali

Asalu prati taadu lo explainations icchi time waste cheskuntav enduku samara, just post threads and let kids burn with bp..

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, desiboys said:

Haha, perfect YCP PayTM handle post vesthunnav. Aa twitter handle nadipe Reddy gaaniki jail lo baaga maryadalu jarigaaya? Judges ni thittina case lo Jail ki pampaaru antaga.

Patha video ippudu endhuku thipputhunnaru ante - ninna Giddaluru MLA Anna Rambabau, Prakasham zillah lo unna reddlu kula ahamkaram tho thokkesthunnaru ani pubic gaa chepppadu. 2019 elections lo state lo second hight majority lo gelichina MLA, ippudu poti cheyyanu, karanam Prakasham jilla reddlu, mulhyam ga Magunta ani cheppadu kadha. Damage control chesukovali, thappadhu.

వైసీపీకి సపోర్ట్ చేసే వైశ్యులు ఆలోచించాల్సిన విషయాలు !
జిఎంఆర్ ని బోగాపురం మేటర్లో బెదిరించి .. కాకినాడ సెజ్ లాక్కుని అరబిందో రెడ్డికి ఇచ్చారు .. భోగాపురం దగ్గర భూములని విజయసాయి రెడ్డి కూతురు పేరు మీద తీసేసుకున్నారు !
సిద్దా రాఘవరావుని బెదిరించి పార్టీలోకి లాక్కుని కొన్ని క్వారీలు కూడా లాక్కొన్నారు !
మద్దాల గిరిని బెదిరించి పార్టీలోకి లాక్కొని ఇప్పుడు టికెట్ కూడా లేకుండా చేశారు !
సుబ్బరాయ గుప్తాని కొట్టి వీడియోలు తీశారు !
ఇప్పుడు రాష్ట్రంలో రెండవ అత్యదిక మెజారిటీతో గెలిచిన అన్నా రాంబాబుని అతని కుటుంబసభ్యులని అవమానించి రాజకీయాల నుండి తప్పుకునేలా చేశారు !
రోశయ్య ముఖ్యమంత్రిగా వుండగా ఆయన్ని వేదించి చివరకి చనిపొయ్యాక కనీసం నివాళులు అర్పించటానికి కూడా వెళ్లలా !
వెల్లంపల్లితో .. అందరూ గౌరవించే అశోక రాజు గారిపై ఇష్టమొచ్చినట్టు మాటాడించి .. వారితో శత్రుత్వం అయ్యేల చేసి మంత్రి పదవి పీకేశాడు .. రేపు టికెట్ కూడా ఇస్తాడో లేదో తెలీదు !
తెలుగుదేశం ప్రభుత్వంలో వైశ్య సిద్దకి మంత్రి పదవి ఇచ్చారు , టిజి వెంకటేష్ కి రాజ్యసభ ఇచ్చారు , వ్యాపార పరంగా పనితీరు బేస్ చేసుకుని జిఎంఆర్ కి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ వచ్చింది .. అదే నేడు వైశ్యకి మంత్రి పదవి లేదు రాజ్యసభ లేకపోగా .. ఆర్ధికంగా కూడా అణగదొక్కుతున్నారు !
ఇలా వైశ్యులని ఆర్ధికంగా రాజకీయంగా అణగదొక్కటంతో పాటు .. తీవ్ర అవమానాలకి గురి చేస్తున్న వైసీపీకి ఎందుకు మద్దతివ్వాలి ?

  • Upvote 2
Link to comment
Share on other sites

ఆ ఎంపీ ఓటమి కోసం జిల్లా మొత్తం పర్యటిస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Giddalur Mla Anna Rambabu వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని సంచలన ప్రకటన చేసిన గిద్దలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. ఎంపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి కోసం జిల్లాలో పర్యటిస్తానన్నారు. ఆ కుటుంబం జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. పొరుగు జిల్లా నుంచి వచ్చినా సరే ప్రకాశం జిల్లా ప్రజలు ఆదరించారన్నారు.. కానీ జిల్లాకు ఏమీ చేయలేదన్నారు. ఈ విషయంలో అధిష్టానం మందలించినా వెనక్కు తగ్గేది లేదన్నారు.

Mla Rambabu
 
ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేనని.. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు గిద్దలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తేల్చి చెప్పారు. రాజకీయాల నుంచి వైదొలిగేందుకు అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయన్నారు. వైఎస్సార్2సీపీ ముఖ్య సామాజిక వర్గం తనను లక్ష్యంగా చేసుకుందని.. ఆ సామాజిక వర్గం తనను చాలా ఇబ్బందులు పెడుతోందన్నారు. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసింది? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దని.. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా పర్యటిస్తానన్నారు.
 
1991 నుంచి ఇప్పటి వరకు దాదాపు 32 ఏళ్లకుపైగా మాగుంట కుటుంబాన్ని ఆదరించిందన్నారు రాంబాబు. నెల్లూరు నుంచి వచ్చినా సరే ప్రజలు అధికారం ఇచ్చారన్నారు.. వారు ప్రకాశం జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. ఏదైనా ప్రాజెక్ట్ తెచ్చారా.. వాళ్ల పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. 32 ఏళ్లగా గెలిపిస్తే.. వాళ్లు ఏం చేశారో పార్టీలకు అతీతంగా గమనించాలన్నారు. వాళ్లను ఎందుకు ఆదరించారో చెప్పాలన్నారు.. ఇప్పటికి ముగ్గురు అయిపోయారని.. నాలుగో వ్యక్తి రాబోతున్నారన్నారు. వీళ్లను ప్రకాశం జిల్లా ప్రజలు ఎందుకు ఆదరించాలో ఆలోచన చేయాలన్నారు.

ప్రకాశం జిల్లాను ఆదరించే వారినే చూడాలని.. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదని.. వ్యక్తులు ముఖ్యమన్నారు. ప్రకాశం జిల్లాకు మాగుంట కుటుంబం ఏం చేసిందో గమనించి తీర్పు ఇవ్వాలన్నారు. ఇలాంటి వాళ్ల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.. ఈ విషయంలో పార్టీ అధిష్టానం తనను మందలించినా సరే.. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని ఎందుకు ఆదరించకూడదో జిల్లా ప్రజలకు చెబుతానన్నారు. ఆ తర్వాత ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు. 30 ఏళ్లుగా మాగుంట కుటుంబాన్ని జిల్లావాసులు ఆదరించినా.. జిల్లాకు గానీ, పశ్చిమప్రాంత ప్రజల అభివృద్ధికి గానీ ఏమైనా తోడ్పడ్డారా అని ప్రశ్నించారు.

గిద్దలూరు నియోజకవర్గంలో అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా మద్దతిస్తానని తెలిపారు అన్నా రాంబాబు. నియోజకవర్గంలోని కొందరు నాయకులు తనను, తన కుటుంబసభ్యులను అవమానించారన్నారు. పార్టీ మారుతున్నట్లు వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను పార్టీ జిల్లా పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. సొంత పార్టీ ఎంపీపై అన్నా రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేయనంటూనే ఎంపీపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి గిద్దలూరు నుంచి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది.
  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, ticket said:

Ninma Arya vysa ycp MLA from giddaluru...toka batch esukunnadu torture peduthunnaru ani...

Thelsindhey kadha G ninda dwesham tho ragili pothaaru.. Evaru baagupadina tattukoleru.. Dochukoni thinadam la first.. 

Link to comment
Share on other sites

Dabbulu karchubettakapothe evadu istadu ticket ,jaggad isthada ??? 

Ambika Krishna ki mlc or FDC chairman post offer icharu tdp lo ..

Sidda raghava Rao kuda vaishya ne ....mari ticket ichi minister cheyasaru

Jaggad cabinet lo vaishya minister unada???? After reshuffling ,chepamante chala kadhalu cheptaru.....

Maddali giri kuda guntur lo ticket isthe gelchi party maaradu....

Jaggad govt lo penam meeda nunchi poyalo padaru e community mathram...urike harrasment starting from subbarao gupta .to small businessmen nunchi dabbulu vasool across towns... @BeechBoy

  • Upvote 2
Link to comment
Share on other sites

5 hours ago, southyx said:

Haha, perfect YCP PayTM handle post vesthunnav. Aa twitter handle nadipe Reddy gaaniki jail lo baaga maryadalu jarigaaya? Judges ni thittina case lo Jail ki pampaaru antaga.

Patha video ippudu endhuku thipputhunnaru ante - ninna Giddaluru MLA Anna Rambabau, Prakasham zillah lo unna reddlu kula ahamkaram tho thokkesthunnaru ani pubic gaa chepppadu. 2019 elections lo state lo second hight majority lo gelichina MLA, ippudu poti cheyyanu, karanam Prakasham jilla reddlu, mulhyam ga Magunta ani cheppadu kadha. Damage control chesukovali, thappadhu.

వైసీపీకి సపోర్ట్ చేసే వైశ్యులు ఆలోచించాల్సిన విషయాలు !
జిఎంఆర్ ని బోగాపురం మేటర్లో బెదిరించి .. కాకినాడ సెజ్ లాక్కుని అరబిందో రెడ్డికి ఇచ్చారు .. భోగాపురం దగ్గర భూములని విజయసాయి రెడ్డి కూతురు పేరు మీద తీసేసుకున్నారు !
సిద్దా రాఘవరావుని బెదిరించి పార్టీలోకి లాక్కుని కొన్ని క్వారీలు కూడా లాక్కొన్నారు !
మద్దాల గిరిని బెదిరించి పార్టీలోకి లాక్కొని ఇప్పుడు టికెట్ కూడా లేకుండా చేశారు !
సుబ్బరాయ గుప్తాని కొట్టి వీడియోలు తీశారు !
ఇప్పుడు రాష్ట్రంలో రెండవ అత్యదిక మెజారిటీతో గెలిచిన అన్నా రాంబాబుని అతని కుటుంబసభ్యులని అవమానించి రాజకీయాల నుండి తప్పుకునేలా చేశారు !
రోశయ్య ముఖ్యమంత్రిగా వుండగా ఆయన్ని వేదించి చివరకి చనిపొయ్యాక కనీసం నివాళులు అర్పించటానికి కూడా వెళ్లలా !
వెల్లంపల్లితో .. అందరూ గౌరవించే అశోక రాజు గారిపై ఇష్టమొచ్చినట్టు మాటాడించి .. వారితో శత్రుత్వం అయ్యేల చేసి మంత్రి పదవి పీకేశాడు .. రేపు టికెట్ కూడా ఇస్తాడో లేదో తెలీదు !
తెలుగుదేశం ప్రభుత్వంలో వైశ్య సిద్దకి మంత్రి పదవి ఇచ్చారు , టిజి వెంకటేష్ కి రాజ్యసభ ఇచ్చారు , వ్యాపార పరంగా పనితీరు బేస్ చేసుకుని జిఎంఆర్ కి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ వచ్చింది .. అదే నేడు వైశ్యకి మంత్రి పదవి లేదు రాజ్యసభ లేకపోగా .. ఆర్ధికంగా కూడా అణగదొక్కుతున్నారు !
ఇలా వైశ్యులని ఆర్ధికంగా రాజకీయంగా అణగదొక్కటంతో పాటు .. తీవ్ర అవమానాలకి గురి చేస్తున్న వైసీపీకి ఎందుకు మద్దతివ్వాలి ?

well said vijayawada west lo ashok gari community challenged vellampalli ela gelustavo chustam ani..... two friendly communities madya kuda chichu pettadu jaggadu... 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...