Jump to content

ambika krishna on cbn and lokesh

desiboys

Recommended Posts

Maradani rangarao ki ticket icharu veedni pakkaki petti....Maradani belongs to sc or bc community, i don't remember...

oc candidate ni pakkaki petti, bc/sc ki ticket isthe adhi caste piccha ela avuddhi?

and he got tdp ticket again in 2009 and lost in third place

Link to comment
Share on other sites

6 hours ago, papampasivadu said:

Maradani rangarao ki ticket icharu veedni pakkaki petti....Maradani belongs to sc or bc community, i don't remember...

oc candidate ni pakkaki petti, bc/sc ki ticket isthe adhi caste piccha ela avuddhi?

and he got tdp ticket again in 2009 and lost in third place

Why don't give all redddiii leaders constituenciess to yesT yesC and BeeC etc.. 

Why only other OC people seats? 

Peddi reddii.. Mithunamm reddi.. Lojaa leddi... Etc etc.. 

  • Upvote 2
Link to comment
Share on other sites

41 minutes ago, BeechBoy said:

Why don't give all redddiii leaders constituenciess to yesT yesC and BeeC etc.. 

Why only other OC people seats? 

Peddi reddii.. Mithunamm reddi.. Lojaa leddi... Etc etc.. 

53 Reddy MLAs unnaru. Okka Nellore lo non-reserved category lo 8 seats lo 7 seats Reddys ke. Seema lo 43 non-reserved category seats lo 32 Reddi ne. Reserved lo kooda rendu Reddis wives ke icchadu,

  • Upvote 1
Link to comment
Share on other sites

నా బీసీలు !
ముందుగా సీఎంఓ పక్కన గదిలో ఉన్న సాయిరెడ్డిని, సుబ్బారెడ్డిని...
తరువాత సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన గదిలో ఉన్న సజ్జల రెడ్డిని, ధనుంజయరెడ్డిని కలిసిన తర్వాత..
బీసీ నాయకుడు పార్థసారథి రెండు విషయాలు చెప్తున్నాడు.
1) నన్ను జగన్ రెడ్డి గుర్తించలేదు !
2) నాకు ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలు నాకు తోడుగా ఉన్నారని !
అర్థంకాని విషయం ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యేని అవమానించే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆ ఒక్కడికి తప్ప !?
 
జగన్‌ నన్ను ఎప్పుడూ గుర్తించలేదు: వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తీవ్ర అసంతృప్తి

ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన సొంత పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ప్రజలు గుర్తించినా.. జగన్‌ మాత్రం ఎప్పుడూ గుర్తించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.

అసహనంతో వేదిక దిగి వెళ్లిపోయిన మంత్రి జోగి రమేశ్‌

ap281223politics1a.jpg

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, కంకిపాడు: ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన సొంత పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ప్రజలు గుర్తించినా.. జగన్‌ మాత్రం ఎప్పుడూ గుర్తించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర సభను గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సభలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ మన ప్రియతమ నాయకుడు జగన్‌ నన్ను గుర్తించకపోయినప్పటికీ.. ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం గుర్తించారు. వారి గుండెల్లో పెట్టుకుని, ఎటువంటి అవమానాలు ఎదురైనా నన్ను కాపాడుతూ వస్తున్నారు.

ap281223politics1b.jpg

నా వెనుక అండగా ఉంటున్నారు. వారికి ఎప్పటికీ ఓ సేవకుడిగా ఉంటాను.’ అంటూ తన అసహనాన్ని బయటపెట్టారు. ఈ సమయంలో వేదికపై ఉన్న జోగి రమేశ్‌ రుసరుసలాడుతూ వేదిక దిగి వెళ్లిపోయారు. నేతలు ఆపుతున్నా.. జోగి ఆగకుండా వెళ్లిపోయారు. దీంతో కృష్ణా జిల్లా వైకాపాలో నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి

Link to comment
Share on other sites

కనీసం మనిషిలా చూడలేదు

విశాఖలో పార్టీ కార్యాలయం పెట్టి ఏడేళ్లు అధ్యక్షుడిగా కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీతాలు, భారీ మీటింగ్‌లు,  జనసమీకరణ అన్ని ఖర్చులూ సొంతంగా భరించాను.

కష్టపడి పనిచేసినా గుర్తించలేదు
రాజీనామా వెనుక.. ఎంతో ఆవేదన, ఎన్నో అవమానాలు
పార్టీ కోసం ఖర్చుపెడితే క్వారీ వ్యాపారాన్ని దెబ్బతీశారు
పెద్దిరెడ్డి, ధనుంజయరెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు
ఎమ్మెల్యే టికెట్‌, మేయర్‌ పదవి ఇవ్వకుండా మాయ చేశారు
సీఎం జగన్‌కు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ సంచలన లేఖ

ap281223politics2a.jpg

విశాఖలో పార్టీ కార్యాలయం పెట్టి ఏడేళ్లు అధ్యక్షుడిగా కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీతాలు, భారీ మీటింగ్‌లు,  జనసమీకరణ అన్ని ఖర్చులూ సొంతంగా భరించాను. పార్టీ కోసం శ్రమించినందుకు 25 క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నాను. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాకు మేయర్‌ పదవి ఇస్తానని కార్పొరేటర్‌గా పోటీ చేయించి పక్కన పెట్టారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, నా ఇంటి పక్కన జరిగిన పార్టీ కార్యక్రమాలకే నన్ను పిలవకుండా అవమానించారు.

ఈనాడు, విశాఖపట్నం: వైకాపా నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌.. సీఎం జగన్‌కు 11 పేజీల లేఖ రాశారు. అందులోని అంశాలు పార్టీవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఏడాదిన్నరగా మిమ్మల్ని కలవాలని ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వలేదు. మీరు అత్యంత అభిమానించే టాప్‌-5 నాయకుల్లో ఉన్నానన్నారు. సీఎంగా ఉన్నంతవరకు నాపై ఎర్రబల్బు వెలిగిస్తానన్నారు. మంత్రి పదవి ఇస్తారనుకుంటే, ఇప్పుడు రాజకీయ జీవితానికే ఎర్రబల్బు పడింది. వైకాపాలో చేరాలని ఆహ్వానం వచ్చినప్పుడు... తండ్రి చనిపోయిన బాధలో ఉన్నా చేరాను. విశాఖలో పార్టీ బలోపేతానికి ఆది నుంచి కష్టపడి పనిచేస్తే కనీసం మనిషిలా గుర్తించలేదు. వివిధ పార్టీల నుంచి నాయకులను చేర్పించడం, ధర్నాలు, బంద్‌లు, అర్ధరాత్రి రోడ్లపై పడుకుని నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఇంత చిన్నచూపు చూస్తారని, ఇన్ని ఇబ్బందులు పెడతారని అనుకోలేదు. మీరు జైల్లో ఉండి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉంటే, అధికారంలోకి వచ్చాక నమ్మకద్రోహం చేసి, ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి ఘోరంగా అవమానించారు. మీరు విశాఖ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తే అన్నగా భావించాం. అలాంటి కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు’’ అని వంశీకృష్ణ పేర్కొన్నారు. లేఖలో అంశాలు ఇలా ఉన్నాయి..

ap281223politics2b.jpg

కార్పొరేటర్‌గా పోటీ చేయించి అవమానించారు

‘‘2014లో తూర్పు నియోజకవర్గంలో వైకాపా తరఫున పోటీచేసి ఓడిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఎంపీగా విశాఖలో విజయమ్మను నిలబెట్టినప్పుడు పార్టీ కార్యాలయానికి కడప నుంచి చాలామంది వచ్చి వాల్తేరు క్లబ్‌లో గొడవలు చేస్తున్నారని, విశాఖను దోచుకోవడానికి కడప రౌడీమూకలు వచ్చాయన్న ప్రతిపక్షాల ప్రచారంతోనే ఓటమి పాలయ్యాం. 2019లో ఎలాగైనా గెలవాలని రెండేళ్ల ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవ్వగా, తూర్పు సమన్వయకర్తగా ఉన్న నన్ను నోటిఫికేషన్‌ ముందురోజు తొలగించారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 21వ వార్డులో పోటీచేయించారు. ఫలితాలు రాగానే, మేయర్‌ పదవి మహిళకు ఇస్తామని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలతో చెప్పించారు. మహిళను మేయర్‌ చేయాలనుకున్నప్పుడు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నన్ను ఎందుకు కార్పొరేటర్‌గా పోటీ చేయించారని ప్రశ్నించగా అది సీఎం నిర్ణయమన్నారు. మిమ్మల్ని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రొటోకాల్‌ కోసం విప్‌ పదవి ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు.

ఆ ఇద్దరు మాటలు నమ్మి

కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నాను. అధికారంలోకి రాగానే నేను పార్టీలో చేర్చించిన వారికి అందలం వేసి నన్ను పట్టించుకోలేదు. సొంత క్యాడర్‌ లేని ఎంవీవీ సత్యనారాయణ, ఏయూ మాజీ వీసీ ప్రసాద్‌రెడ్డిల తప్పుడు మాటలు విని నన్ను పక్కన పెట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు, ప్రజలకు దూరం చేసేలా ఎమ్మెల్సీ ఇచ్చారు. మా ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన పార్టీ కార్యక్రమానికి మంత్రి విడదల రజిని వచ్చినా నన్ను ఆహ్వానించలేదు. పార్టీ కోసం కష్టపడిన యువతకు ఉద్యోగాలివ్వాలని సీఎంకు లేఖ ఇస్తే, ‘నేనేం చేయగలను.. అవుట్‌ సోర్సింగ్‌ ట్రై చేసుకో’ అని చెప్పారు. తూర్పు సమన్వయకర్తగా ఎంవీవీ సత్యనారాయణకు బాధ్యతలు ఇస్తున్నప్పుడు 12 ఏళ్లు పనిచేసిన నాకు ఒక్క మాట చెప్పలేదు.

క్వారీకి పెనాల్టీ వేశారని మీకే అయిదుసార్లు చెప్పాను

30 ఏళ్లుగా భాగస్వామ్యంతో నడుస్తున్న నా క్వారీకి అన్యాయంగా పెనాల్టీ వేశారని మీ దృష్టికి అయిదుసార్లు తీసుకొచ్చాను. సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డికి పదిసార్లు విన్నవించాను. అధికారంలో ఉన్నా నా సొంత వ్యాపారంలో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అన్యాయంగా వేసిన పెనాల్టీలు తీయించాలని, మైన్స్‌ బిల్లులు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. చివరికి వ్యాపారం నుంచి తప్పుకొన్నాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా భార్య అనారోగ్యానికి గురయ్యారు.

ఆత్మాభిమానం చంపుకోలేక వీడుతున్నా

వైకాపాలో ఎవరూ లేనప్పుడు చేరాను. పార్టీ కోసం 24 గంటలూ పనిచేశాను. కార్యకర్తలను పార్టీకి సైనికుల్లా తయారుచేశాను. పార్టీ అధికారంలోకి రాగానే నేను చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని నిద్రలేని రాత్రులు గడిపాను. విలువ, గౌరవం లేని చోట ఆత్మాభిమానం వదిలి ఉండలేక పార్టీని వీడుతున్నాను. మిమ్మల్ని కలిసి కష్టాలు చెప్పుకొందామని ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వలేదు.’’

Link to comment
Share on other sites

41 minutes ago, southyx said:

very sad story

  • Upvote 1
Link to comment
Share on other sites

47 minutes ago, southyx said:

  • Haha 1
Link to comment
Share on other sites

50 minutes ago, southyx said:

414860468_338535945601689_13144069424836

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...