Popular Post psycopk Posted December 28, 2023 Popular Post Report Posted December 28, 2023 Chandrababu: నా కొత్త నినాదం థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ: చంద్రబాబు 28-12-2023 Thu 13:33 | Andhra బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే అందరి లక్ష్యమని వ్యాఖ్య అందరం కలిసి ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని పిలుపు Listen to the audio version of this article రైతు బిడ్డలు, కార్మికుల బిడ్డలు ఐటీ రంగంలోకి రావాలని ఆరోజు తాను ఆకాంక్షించానని, అందుకే ఐటీకి పెద్ద పీట వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉంటున్నారని చెప్పారు. ఆరోజు తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారని... కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపద పెరగడానికి దోహదపడుతోందని తెలిపారు. తన తాజా నినాదం థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను ఆరోజు విజన్ 2020 గురించి మాట్లాడితే చాలా మంది నవ్వారని... ఆరోజు తన మాట విన్నవారు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. అమ్మాయిలు చదువుకోవాలంటూ తాను ప్రోత్సాహించానని... ఇప్పుడు భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. అందరూ తనను ఆదరించారని, అభిమానించారని, తాను చెప్పింది విన్నారని అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ నెట్ వర్క్ ను పెంచుకోవాలని... ప్రతిరోజు 20 మందికి ఫోన్లు చేసి మాట్లాడాలని.. ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పాలని, వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు సలహాలను ఇవ్వాలని చెప్పారు. అందరం కలిసి ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేదే తన జీవిత ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు. 5 1 Quote
psycopk Posted December 28, 2023 Author Report Posted December 28, 2023 Chandrababu: అది జరిగితే నా జన్మ ధన్యమైనట్టే: చంద్రబాబు 28-12-2023 Thu 14:41 | Andhra తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలన్న చంద్రబాబు 2047కి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ అవుతుందని ధీమా ఎన్నికల ప్రచారంలో అందరూ పాల్గొనాలని పిలుపు Listen to the audio version of this article ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్ కే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2047 సంవత్సరానికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఉంటుందని చెప్పారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలనేదే తన కోరిక అని అన్నారు. ఏపీని బాగు చేయడానికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని సూచించారు. రానున్న ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించి చెప్పాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలని చెప్పారు. మీరు సంపాదించిన దాంట్లో 5 శాతాన్ని సమాజం కోసం వినియోగించాలని అన్నారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్టేనని చెప్పారు. తొలుత తనను గెలిపించింది విద్యార్థులేనని అన్నారు. 2 Quote
bharathicement Posted December 28, 2023 Report Posted December 28, 2023 7 hours ago, psycopk said: Chandrababu: అది జరిగితే నా జన్మ ధన్యమైనట్టే: చంద్రబాబు 28-12-2023 Thu 14:41 | Andhra తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలన్న చంద్రబాబు 2047కి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ అవుతుందని ధీమా ఎన్నికల ప్రచారంలో అందరూ పాల్గొనాలని పిలుపు Listen to the audio version of this article ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్ కే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2047 సంవత్సరానికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఉంటుందని చెప్పారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలనేదే తన కోరిక అని అన్నారు. ఏపీని బాగు చేయడానికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని సూచించారు. రానున్న ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించి చెప్పాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలని చెప్పారు. మీరు సంపాదించిన దాంట్లో 5 శాతాన్ని సమాజం కోసం వినియోగించాలని అన్నారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్టేనని చెప్పారు. తొలుత తనను గెలిపించింది విద్యార్థులేనని అన్నారు. Samara .. wake up..its not 1983-2004 Its 2023 Modern Day where IT penetrated into auto-rickshaw drivers lives as well.. Everyone knows whats happening in the world.. its just you need to know which ideology you must subscribe to.. I am sure no one will, other than Blood and breed Pulkas will subscribe to TDP/Eenadu/AJ/CBN/YellowMedia idelogy 2 Quote
DallasKarreBalu Posted December 28, 2023 Report Posted December 28, 2023 Inka nayam fart💨globally ani lokesh tho chepinchaley😂 2 Quote
Popular Post sarvayogi Posted December 28, 2023 Popular Post Report Posted December 28, 2023 Loose elections locally 1 6 Quote
rako Posted December 29, 2023 Report Posted December 29, 2023 I wish TDP may come back but defeat of CBN. Inta arrogance enduko ardham kaadu. Anne nene ..anta nake telusu annattu undakoodadu ani na feeling. CBN Hardcore fans…inka titla puranam pettakandi. I admire NTR TDP but not CBN TDP Quote
Shameless Posted December 29, 2023 Report Posted December 29, 2023 14 hours ago, psycopk said: Chandrababu: నా కొత్త నినాదం థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ: చంద్రబాబు 28-12-2023 Thu 13:33 | Andhra బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే అందరి లక్ష్యమని వ్యాఖ్య అందరం కలిసి ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని పిలుపు Listen to the audio version of this article రైతు బిడ్డలు, కార్మికుల బిడ్డలు ఐటీ రంగంలోకి రావాలని ఆరోజు తాను ఆకాంక్షించానని, అందుకే ఐటీకి పెద్ద పీట వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉంటున్నారని చెప్పారు. ఆరోజు తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారని... కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపద పెరగడానికి దోహదపడుతోందని తెలిపారు. తన తాజా నినాదం థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను ఆరోజు విజన్ 2020 గురించి మాట్లాడితే చాలా మంది నవ్వారని... ఆరోజు తన మాట విన్నవారు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. అమ్మాయిలు చదువుకోవాలంటూ తాను ప్రోత్సాహించానని... ఇప్పుడు భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. అందరూ తనను ఆదరించారని, అభిమానించారని, తాను చెప్పింది విన్నారని అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ నెట్ వర్క్ ను పెంచుకోవాలని... ప్రతిరోజు 20 మందికి ఫోన్లు చేసి మాట్లాడాలని.. ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పాలని, వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు సలహాలను ఇవ్వాలని చెప్పారు. అందరం కలిసి ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేదే తన జీవిత ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు. Babu garu jail lo unnaru kadha..baitiki eppudu occharu???? Quote
Guest Posted December 29, 2023 Report Posted December 29, 2023 ChaBaNa ento desaniki PM laga matlaaduthunnadu! Picchi mudirindhi! Kuppam lo dikku ledu kaani Think Globally antaa....LOLOLOL inkaa intuvanti funny material next 5 months! " తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే అందరి లక్ష్యమని వ్యాఖ్య it's a code word for his own community! Ofcourse, he doesn't care about anybody else except his own people! Quote
VangaGadu Posted December 29, 2023 Report Posted December 29, 2023 15 hours ago, psycopk said: Chandrababu: నా కొత్త నినాదం థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ: చంద్రబాబు 28-12-2023 Thu 13:33 | Andhra బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే అందరి లక్ష్యమని వ్యాఖ్య అందరం కలిసి ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని పిలుపు Listen to the audio version of this article రైతు బిడ్డలు, కార్మికుల బిడ్డలు ఐటీ రంగంలోకి రావాలని ఆరోజు తాను ఆకాంక్షించానని, అందుకే ఐటీకి పెద్ద పీట వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగు వారు ఉంటున్నారని చెప్పారు. ఆరోజు తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారని... కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపద పెరగడానికి దోహదపడుతోందని తెలిపారు. తన తాజా నినాదం థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను ఆరోజు విజన్ 2020 గురించి మాట్లాడితే చాలా మంది నవ్వారని... ఆరోజు తన మాట విన్నవారు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. అమ్మాయిలు చదువుకోవాలంటూ తాను ప్రోత్సాహించానని... ఇప్పుడు భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. అందరూ తనను ఆదరించారని, అభిమానించారని, తాను చెప్పింది విన్నారని అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ నెట్ వర్క్ ను పెంచుకోవాలని... ప్రతిరోజు 20 మందికి ఫోన్లు చేసి మాట్లాడాలని.. ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పాలని, వచ్చే ఎన్నికలు ఎంత ముఖ్యమో వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు సలహాలను ఇవ్వాలని చెప్పారు. అందరం కలిసి ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేదే తన జీవిత ఆశయమని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు. @Jinthatha_Rajshekar cry here ra TEDDY Quote
Jinthatha_Rajshekar Posted December 29, 2023 Report Posted December 29, 2023 2 minutes ago, VangaGadu said: @Jinthatha_Rajshekar cry here ra TEDDY Nannu e buradhaloki lagaku ra naina. Meeru meeru uhhhhhh enjoy. I’m here for entertainment Quote
Bendapudi_english Posted December 29, 2023 Report Posted December 29, 2023 1 hour ago, Shameless said: Babu garu jail lo unnaru kadha..baitiki eppudu occharu???? Quote
Shameless Posted December 29, 2023 Report Posted December 29, 2023 3 minutes ago, Bendapudi_english said: ...eppudu batiki occharu CBN garu? Quote
Android_Halwa Posted December 29, 2023 Report Posted December 29, 2023 lol…vision lantivi septhe bondalagadda la vunna marri chettu ki ulta latkaistaru ani telsu, anduke edo kotha prayogam chestundu.. Quote
qgazxcbguiok Posted December 29, 2023 Report Posted December 29, 2023 54 minutes ago, Jinthatha_Rajshekar said: Nannu e buradhaloki lagaku ra naina. Meeru meeru uhhhhhh enjoy. I’m here for entertainment Banned him! Quote
sarvayogi Posted December 29, 2023 Report Posted December 29, 2023 the moment TDP declares our CM is Jr NTR they will clean sweep people believe TDP but not loki..CBN is done case Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.