southyx Posted December 29, 2023 Report Posted December 29, 2023 గురజాల, కదిరి, సత్తెనపల్లి ! గురజాల తను బిసి నేతను కావటం వల్ల నన్ను వైఎస్ రెడ్ది పార్టీ కాసు రెడ్డి చిన్నచూపు చూస్తున్నాడని బలహీన వర్గాల ఆత్మీయ సమావేశం పెట్టిన జంగా .. వెంటనే విసా రెడ్డి, సజ్జల రెడ్డి నుండి పిలుపు రావటంతో రద్దు చేసుకుని వెళ్లిపోయిన జంగా ! ఇదీ కాసు రెడ్డి దమ్ము అని అంటున్న కొందరు కాసు రెడ్డి వర్గీయులు ! కదిరి సీటు సిద్ద రెడ్డికి కాకుండా ముస్లిం బాషాకి ఇస్తే రాజీనామా చేస్తామంటున్న వైఎస్ రెడ్డి పార్టీ నేతలు అమర నాథ్ రెడ్డి ,ఉమా రెడ్డి తదితరులు! సత్తెనపల్లి సీటు కాపు అంబటికి ఇస్తే ఓడిస్తామని విసా రెడ్డికి చెప్పిన .. వైఎస్ రెడ్డి పార్టీ నేతలు కోటి రెడ్డి, రమేష్ రెడ్డి, రోశి రెడ్డి ,వెంకట రెడ్డి, నరసిమ్హరెడ్డి,భాస్కర్ రెడ్డి,అప్పి రెడ్డి,రామకృష్ణ రెడ్డీ తదితరులు ! 2 Quote
BeechBoy Posted December 29, 2023 Report Posted December 29, 2023 Khulaxm choodam Mathaxm choodam kaani peru lo " " Choostham Verey khulaala paina edchi sasthaaam... 1 Quote
SinNo4bre Posted December 29, 2023 Report Posted December 29, 2023 Ilantivi enni edina oka naa jaffa supporting LK raadu Quote
Hitman Posted December 29, 2023 Report Posted December 29, 2023 Maa Reddy రాజు వంశమ్ లో మాకు కాకుండ వెరే వాల్లకీ ఇచుడు ఎంటి Quote
RavvaKesari Posted December 29, 2023 Report Posted December 29, 2023 2 hours ago, southyx said: గురజాల, కదిరి, సత్తెనపల్లి ! గురజాల తను బిసి నేతను కావటం వల్ల నన్ను వైఎస్ రెడ్ది పార్టీ కాసు రెడ్డి చిన్నచూపు చూస్తున్నాడని బలహీన వర్గాల ఆత్మీయ సమావేశం పెట్టిన జంగా .. వెంటనే విసా రెడ్డి, సజ్జల రెడ్డి నుండి పిలుపు రావటంతో రద్దు చేసుకుని వెళ్లిపోయిన జంగా ! ఇదీ కాసు రెడ్డి దమ్ము అని అంటున్న కొందరు కాసు రెడ్డి వర్గీయులు ! కదిరి సీటు సిద్ద రెడ్డికి కాకుండా ముస్లిం బాషాకి ఇస్తే రాజీనామా చేస్తామంటున్న వైఎస్ రెడ్డి పార్టీ నేతలు అమర నాథ్ రెడ్డి ,ఉమా రెడ్డి తదితరులు! సత్తెనపల్లి సీటు కాపు అంబటికి ఇస్తే ఓడిస్తామని విసా రెడ్డికి చెప్పిన .. వైఎస్ రెడ్డి పార్టీ నేతలు కోటి రెడ్డి, రమేష్ రెడ్డి, రోశి రెడ్డి ,వెంకట రెడ్డి, నరసిమ్హరెడ్డి,భాస్కర్ రెడ్డి,అప్పి రెడ్డి,రామకృష్ణ రెడ్డీ తదితరులు ! Motham teddy's complained about Naidus. And teddy's must stop atrocities against sc/st/bc/non-teddys Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.