psycopk Posted January 3, 2024 Report Posted January 3, 2024 భూస్వామి అంటే అందరి భూములు ఆక్రమించుకోవడం కాదు, భూమిని పేదలకు, అర్హులకు ఇవ్వడం లేదా పేదలకు పంచడం ; అసైన్డ్ భూములు ఆక్రమించుకున్న వారు, వారి వారసులు , వారి అకృత్యాలను వల్లెవేసే వంధిమాగధుల కు ఇలాంటివి ఎన్ని జన్మలు ఎత్తిన అర్థం కావు.... ఒక వేళ అర్థం అయినా నిజం ఒప్పుకొరు పయ్యావుల కేశవ్ గారు, మీరు నికార్సయిన భూవిభుడు. 🙏🏻🙏🏻🙏🏻 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.