Jump to content

Texas road accident lo telugu person died

psycopk

Recommended Posts

America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత 

09-01-2024 Tue 06:35 | Telangana
  • సాయిరాజీవ్‌రెడ్డి అనే యువ సాఫ్ట్‌వేర్ దుర్మరణం
  • ఎయిర్‌పోర్టుకు వెళ్లి వస్తుండగా కారును ఢీకొట్టిన ట్రక్కు
  • హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయిన ఖమ్మం జిల్లావాసి
 
Telangana youth dies in road accident in America

అమెరికాలోని టెక్సస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. అక్కడ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న 
ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌‌కు చెందిన సాయిరాజీవ్ రెడ్డి గతకొంతకాలం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి సోదరి కూడా టెక్సస్‌లోనే నివాసం ఉంటోంది.

కాగా కొడుకు మృతి విషయం తెలియడంతో తండ్రి ముక్కర భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా బయలుదేరారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాద విషయం తెలిసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి పెళ్లి అయ్యిందని తెలిపారు.

  • Confused 1
  • Sad 6
Link to comment
Share on other sites

papam vayya, very unfortunate, feel sad for him #$1

mid-night 12 ku anta. asalu e madhya janala driving chustunte bayamesthundhi. . . 

Link to comment
Share on other sites

Me Dallas lo lot of people don’t know how to drive , was picking up my parents from DFW and when returning side lane nunchi oka pilla on phone almost bumped , I was aware and able to veer away 

  • Upvote 2
Link to comment
Share on other sites

papam parents and wife paristhithi. may god give them enough strength. Kaani airport lo em parcel untadi? first stime vintunna anduke aduguthunna. hurt cheyyalani kaadu.

  • Upvote 1
Link to comment
Share on other sites

33 minutes ago, Poonam said:

papam parents and wife paristhithi. may god give them enough strength. Kaani airport lo em parcel untadi? first stime vintunna anduke aduguthunna. hurt cheyyalani kaadu.

May be India nundi land ayinolla nundi, india nundi theppinchukunna urgent package  collect cheskunnad emo. Package/stuff India nundi carry chesi thechina vallu, malli 2 or 3 hrs away undochu kada, probably he is proper city near airport, collect cheskodaniki velladu emo. just guessing.

who knows, papam edanna urgent stuff emo like medicine or other important stuff $s@d

  • Upvote 2
Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత 

09-01-2024 Tue 06:35 | Telangana
  • సాయిరాజీవ్‌రెడ్డి అనే యువ సాఫ్ట్‌వేర్ దుర్మరణం
  • ఎయిర్‌పోర్టుకు వెళ్లి వస్తుండగా కారును ఢీకొట్టిన ట్రక్కు
  • హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయిన ఖమ్మం జిల్లావాసి
 
Telangana youth dies in road accident in America

అమెరికాలోని టెక్సస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. అక్కడ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న 
ఖమ్మం జిల్లాకు చెందిన సాయిరాజీవ్‌రెడ్డి (28) ప్రాణాలు కోల్పోయాడు. విమానాశ్రయానికి వెళ్లి ఓ పార్సిల్ తీసుకొని వెనుదిరిగి వస్తుండగా సాయిరాజీవ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌‌కు చెందిన సాయిరాజీవ్ రెడ్డి గతకొంతకాలం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి సోదరి కూడా టెక్సస్‌లోనే నివాసం ఉంటోంది.

కాగా కొడుకు మృతి విషయం తెలియడంతో తండ్రి ముక్కర భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా బయలుదేరారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాద విషయం తెలిసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి పెళ్లి అయ్యిందని తెలిపారు.

He is my colleague in BOFA CLT

same team lo work chesam oka 6 mnths 

  • Sad 2
  • Upvote 1
Link to comment
Share on other sites

On the morning of Jan 7, 2024, as Sai and Asha were returning home to Austin, his truck hit a pillar leaving him trapped in the vehicle for about an hour before the rescue team could bring him out of the vehicle. He was immediately shifted to a nearby emergency hospital and his heart beat was revived after performing CPR. Later, as he became unresponsive and not enough facilities at that emergency care, he was airlifted to another Trauma care in Tyler, TX. Unfortunately, he succumbed to trauma. His beloved wife Asha who witnessed all of this is in a state of shock and trying to come to terms with the situation.

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

parcel, adi kuda night drive, ento janalu

Link to comment
Share on other sites

9 hours ago, Thokkalee said:

On the morning of Jan 7, 2024, as Sai and Asha were returning home to Austin, his truck hit a pillar leaving him trapped in the vehicle for about an hour before the rescue team could bring him out of the vehicle. He was immediately shifted to a nearby emergency hospital and his heart beat was revived after performing CPR. Later, as he became unresponsive and not enough facilities at that emergency care, he was airlifted to another Trauma care in Tyler, TX. Unfortunately, he succumbed to trauma. His beloved wife Asha who witnessed all of this is in a state of shock and trying to come to terms with the situation.

manollaki Truck deniki bhayya sakkaga toyota, honda chalada

  • Upvote 1
Link to comment
Share on other sites

9 hours ago, Konebhar6 said:

Naa friend okadu drives horrible in bay area. He proudly says he never got a ticket. No one stops at STOP sign and does not follow rules there. A few yrs back police tightened the system and he got 3 tickets in 2 months. Almost license poyinantha panayyindi .. aa tarvata set ayyadu

Same.. bachelor ga unnapudu, roommate used to skip stop signs, sometimes even if someone is there.. they used to honk and he used to take it as a compliment.. 

drink chesaaka , he used to insist on driving the car.. never allowed him but we all finally decided to not drive with him.. he never got any tickets.. 

Vadiki marriage ayindi.. ippudu innocent boy la ga aipoyaadu.. no one in his circle believes if we tell how he was like 10 yrs ago.. 

  • Haha 1
  • Sad 1
  • Upvote 1
Link to comment
Share on other sites

10 hours ago, Konebhar6 said:

Naa friend okadu drives horrible in bay area. He proudly says he never got a ticket. No one stops at STOP sign and does not follow rules there. A few yrs back police tightened the system and he got 3 tickets in 2 months. Almost license poyinantha panayyindi .. aa tarvata set ayyadu

License poyunte oka daridram odiledu road la meedaku rakunda

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...